Wednesday, September 4, 2013

O andamaa, Mutyamanta Muddu

O andamaa
Music :: Hamsalekha
Lyrics :: Veturi
Singers: SP Balu


ఓ...ఓ అందమా...
తెలుగింటి దీపమా వెలుగంటి రూపమా
నేనంటే కోపమా(2)
నీ అందమే నాకు ఆలాపన
ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు...

చిరునవ్వే చేమంతిగా
విరజల్లే హేమంతమా
మునుపెరుగని ఏ బంధాలో
ముడుపులు ఇచ్చావు
బాలా శృంగార మాల
అరవిచ్చే అందలతో
మనసిచ్చే మందారమా
కలలను పరిచి హృదయాన్ని
కలవరపరిచావు
భామా రాసాడే బ్రహ్మ
నీకోసమే తీపి ఆవేదన
ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు

హరివిల్లు అందాలతో
ఎదురొచ్చే ఆకాశమా
తొలకరి జల్లై గుండెల్లో
అలజడి పెంచావు ప్రేమే నాకున్న ధీమా
రవివర్మ చిత్రానివో
నవహంపి శిల్పానివో
మదనుడు వేసే బాణంలా
మనసును గిచావు
గుమ్మా ఓ బాపు బొమ్మా
ఈ గీతమే నీకు ఆరాధన
ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు

oo...oo andamaa...
teluginti deepamaa veluganti rupamaa
nenante kopamaa(2)
ne andame naku alapana
i love you i love you i love you...

chirunavve chemantigaa
virajalle hemantamaa
munuperugani ye bandhalo
mudupulu ichavu
balaa shrungara maala
araviche andalatoo
manasiche mandaramaa
kalalanu parichi hrudayanni
kalavaraparichavu
bhamaa rasade brahma
nekosame teepi avedana
i love you i love you i love you

harivillu andalatoo
yeduroche akashamaa
tolakari jallai gundello
alajadi penchavu preme nakunna dheema
ravivarma chitranivo
navahampi shilpanivo
madhanudu vese banamlaa
manasunu gichavu
gummaa oo bapu bommaa
ee geetame neku aradhana
i love you i love you i love you

No comments:

Post a Comment