Ichuko muddichi
Music :: Hamsalekha
Lyrics :: Veturi
Singers: S.P. Balu, S. Janaki
ఇచ్చుకో ముద్దిచ్చి పుచ్చుకో
ముత్యమంత ముద్దు ఇచ్చుకో
ముద్దబంతి లాగ విచ్చుకో
ఇచ్చుకో ముద్దిచ్చి పుచ్చుకో
ముత్యమంత ముద్దు ఇచ్చుకో
ముద్దబంతి పూలు కోరుకో
సంగతేమిటో దొంగిలించుకో
బెంగలెందుకో..
నీ కన్ను గీటినప్పుడే సిరివెన్నెలాయే
నీ గాలి సోకినప్పుడే సనజాజి పూసే విరబూసే
చిరు ముద్దు పెట్టినప్పుడే సిరి మువ్వ మోగే
నీ చెయ్యి తాకినప్పుడే కడ కొంగు జారే కరిగే..
చిలిపి వలపు చిలక పలికితే
కలికి చిలక అలక తీరదా
పెదవి పెదవి అదిమినంతనే
మరుల మధువు పొరలి పొంగనీ
నాలో వసంతమే ఊరేగి వచ్చేటి వయసులలో
నీ లేఖ అందినప్పుడే మొదలయే మొహం
మే రేఖ దాటినప్పుడే శృతి మించే దాహం ఈ స్నేహం
నీ జంట చేరినప్పుడే బ్రతుకాయే బంధం
నీ ఒళ్ళో వాలినప్పుడే దొరకింది స్వర్గం ఈ సర్వం
కనులు కలిసి కలలు మరిగితే
వెలుగు తగిలి వలపు పండదా
తనువు తనువు అదుపు తప్పితే
మనసులడుగు మనువు జరిగెనే
నాలో సరాగమే సంగీత గంధాలు చిలకగనే
ichuko muddichi puchuko
mutyamanta muddu ichuko
muddbanti laga vichuko
ichuko muddichi puchuko
mutyamanta muddu ichuko
muddabanti pulu koruko
sangatemito dongilinchuko
bengalenduko..
ne kannu geetinappude sirivennelaaye
ne gali sokinappude sanajaji puse virabuse
chiru muddu pettinappude siri muvva moge
ne cheyyi takinappude kada kongu jaare karigee..
chilipi valapu chilaka palikite
kaliki chilaka alaka teeradaa
pedavi pedavi adiminantane
marula madhuvu porali pongadaa
nalo vasantame uregi vacheti vayasulalo
ne lekha andinappude modalaye moham
ne rekha datinappude shruti minche daham ee sneham
ne janta cherinappude bratukaaye bandham
ne vollo valinappude dorkindi swargam ee sarwam
kanulu kalisi kalalu marigite
velugu tagili valapu pandadaa
tanuvu tanuvu adupu tappite
manasuladugu manuvu jarigenee
nalo saragame sangeeta gandhalu chilakagane
Music :: Hamsalekha
Lyrics :: Veturi
Singers: S.P. Balu, S. Janaki
ఇచ్చుకో ముద్దిచ్చి పుచ్చుకో
ముత్యమంత ముద్దు ఇచ్చుకో
ముద్దబంతి లాగ విచ్చుకో
ఇచ్చుకో ముద్దిచ్చి పుచ్చుకో
ముత్యమంత ముద్దు ఇచ్చుకో
ముద్దబంతి పూలు కోరుకో
సంగతేమిటో దొంగిలించుకో
బెంగలెందుకో..
నీ కన్ను గీటినప్పుడే సిరివెన్నెలాయే
నీ గాలి సోకినప్పుడే సనజాజి పూసే విరబూసే
చిరు ముద్దు పెట్టినప్పుడే సిరి మువ్వ మోగే
నీ చెయ్యి తాకినప్పుడే కడ కొంగు జారే కరిగే..
చిలిపి వలపు చిలక పలికితే
కలికి చిలక అలక తీరదా
పెదవి పెదవి అదిమినంతనే
మరుల మధువు పొరలి పొంగనీ
నాలో వసంతమే ఊరేగి వచ్చేటి వయసులలో
నీ లేఖ అందినప్పుడే మొదలయే మొహం
మే రేఖ దాటినప్పుడే శృతి మించే దాహం ఈ స్నేహం
నీ జంట చేరినప్పుడే బ్రతుకాయే బంధం
నీ ఒళ్ళో వాలినప్పుడే దొరకింది స్వర్గం ఈ సర్వం
కనులు కలిసి కలలు మరిగితే
వెలుగు తగిలి వలపు పండదా
తనువు తనువు అదుపు తప్పితే
మనసులడుగు మనువు జరిగెనే
నాలో సరాగమే సంగీత గంధాలు చిలకగనే
ichuko muddichi puchuko
mutyamanta muddu ichuko
muddbanti laga vichuko
ichuko muddichi puchuko
mutyamanta muddu ichuko
muddabanti pulu koruko
sangatemito dongilinchuko
bengalenduko..
ne kannu geetinappude sirivennelaaye
ne gali sokinappude sanajaji puse virabuse
chiru muddu pettinappude siri muvva moge
ne cheyyi takinappude kada kongu jaare karigee..
chilipi valapu chilaka palikite
kaliki chilaka alaka teeradaa
pedavi pedavi adiminantane
marula madhuvu porali pongadaa
nalo vasantame uregi vacheti vayasulalo
ne lekha andinappude modalaye moham
ne rekha datinappude shruti minche daham ee sneham
ne janta cherinappude bratukaaye bandham
ne vollo valinappude dorkindi swargam ee sarwam
kanulu kalisi kalalu marigite
velugu tagili valapu pandadaa
tanuvu tanuvu adupu tappite
manasuladugu manuvu jarigenee
nalo saragame sangeeta gandhalu chilakagane
No comments:
Post a Comment