Rayini Adadi Chesina
Music: KV Mahadevan
Lyrics: Athreya
Singers: SP Balu, P. Susheela
Director: K.Raghavendra Rao
రాయిని ఆడది చేసిన రాముడివా…
గంగను తలపై మోసే శివుడివా…
ఏమనుకోను నిన్నేమనుకోను (2)
నువ్వు రాయివి కావు గంగవు కావు
నే రాముడు శివుడు కానే కాను
తోడనుకో, నీవాడనుకో (2)
నేనేంటి నాకింతటి విలువేంటి
నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి
నీకేంటి నువ్వు చేసిన తప్పేంటి
ముల్లునొదిలి అరిటాకుకు శిక్షేంటి
తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా…
నిప్పులాంటి సీతనైన తప్పు పట్టకుందా…(2)
అది కధే కదా మన కధ నిజం కాదా…
ఈ ఇల్లు తోడొచ్చిన నీ కాళ్ళు
నాకెన్నెన్నో జన్మలకు కోవెలలు
కోవెలలు కోవెలలో దివ్వెల్లు
కన్నీళ్ళతో వెలిగించే హృదయాలు
హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు
ఆ దేవుడికి వారసుడు మాములు మానవుడు
అది నువ్వే కదా, నేను నువ్వే కాదా….
Rayini adadi chesina ramudivaa…
Ganganu talapi mose sivudivaa…
Yemanukonu ninnemanukonu (2)
Nuvu rayivi kavu gangavu kavu
Ne ramudu sivudu kane kanu
Thodanuko, neevadanuko (2)
Nenenti nakinthati viluventi
Ne anthati manishithoti pellenti
Nekenti nuvu chesina tappenti
Mullunodili aritakuku sikshenti
Tappu nadi kadante lokamopputundaa…
Nippulanti seethanina tappu pattakundaa…(2)
Adi kadhe kadaa mana kadha nijam kaadaa…
Ee illu todochina nee kaallu
Nakennenno janmalaku kovellu
Kovellu kovelalo divvellu
Kanneellatho veliginche hrudayalu
Hrudayalanu veliginche manishi kadaa devudu
Aa devudiki varasudu mamulu manavudu
Adi nuvve kadaa, nenu nuvve kaadaa….
Refrigerator Repair Service in Samsung Hyderabad
ReplyDelete. Washing Machine Repair and Service in Samsung Hyderabad
. Air Conditioner Repair Centre in Samsung Hyderabad
. LED TV Service Centre in Samsung Hyderabad
. Microwave Oven Service Centre in Samsung Hyderabad
. AC Service Centre in Samsung Hyderabad
. Television Repair Service in Samsung Hyderabad
. Washing Machine Repair and Service in Samsung Hyderabad
. TV Service Centre in Samsung Hyderabad
. At Your Location Doorstep Service Available
. 24/7 Service available Call Us: 18008918106, 8106660022
Home Appliances Repair Images Piece Call Now: