Wednesday, September 4, 2013

Goppinti gopemma, Mutyamanta Muddu

Goppinti gopemma
Singer(s): S. P . Balasubrahmanyam
Music :: Hamsalekha

Lyrics :: Veturi


గొప్పింటి గోపెమ్మ గాధ పక్కింటి పైటమ్మ బాధ
తందానా తానమ్మ గాధ వింటారా
కోపాల గోపెమ్మ గోల కోటేరు ముక్కమ్మ గోల
చక్కాని చుక్కమ్మ గోల కంటారా
అమ్మాయి గారు పాపాయి అంట
అమ్మాయి గూట్లో రూపాయంట(2)

కస్సుగా కాటుక కన్ను కొట్టదు
మిస్సుగా తియ్యని ముద్దు పెట్టదు
దాచినా దాగని గుట్టు విప్పదు
ఎప్పుడో దానికి రట్టు తప్పదు
ఏ కొమ్మకే పండు ఉందో పిట్ట చూడదా
రెమ్మల్లో మాటేసి కొట్టదా
పైపైన చూసేటి కన్ను లోన తాకదా
నీ ఒంపు కవ్వింపు పెంచదా
చెప్పనా వద్దా అచ్చ తెలుగులో

పచ్చిగా రాసిన పద్యమొక్కటి
చచ్చినా చెప్పరాని చోట ఉన్నది
పిచ్చిగా రాసిన పల్లవొక్కటి
పాడనా అల్లుకున్న పిల్లదైనది
ఆ పద్యం తాత్పర్యం నలుగురికీ చెప్పనా
సెంటర్లో మీటింగు పెట్టనా
అందాల గ్రంధాల పేజీ నేను తిప్పనా
అందిట్లో పద్యాలు నేను పాడనా
పాడనా వద్దా పిచ్చ తెలుగులో


goppinti gopemma gadha pakkinti paitamma badha
tandana tanamma gadha vintaraa
kopala gopemma gola koteru mukkamma gola
chakkaani chukkamma gola kantaraa
ammayi garu paapayi anta
ammayi gutlo rupayanta(2)

kassuga katuka kannu kottadu
missuga tiyyani muddu pettadu
dachinaa dagani guttu vippadu
yeppudo daniki rattu tappadu
ye kommake pandu undo pitta chudadaa
remmallo matesi kottadaa
paipaina chuseti kannu lona takadaa
ne vompu kavvimpu penchadaa
cheppanaa vaddaa acha telugulo

pachiga rasina padyamokkati
chachinaa chepparani chota unnadi
pichiga rasina pallavokkati
padanaa allukunna pilladainadi
aa padyam tatparyam nalugurikee cheppanaa
sentarlo meetingu pettanaa
andala grandhala pagi nenu tippanaa
anditlo padyalu nenu padanaa
padanaa vaddaa picha telugulo

No comments:

Post a Comment