Tholi valape, Yuvaraju
Lyricist : Veturi
Singers : Hariharan, Chitra
Music: Ramana Gogula
తొలి వలపే తీయనిది ఆ దాహం తీరనిది
కాలం ల కరిగిపొనిది ప్రాణం లా తిరిగి పోదది
తొలి వలపే తీయనిది ఆ దాహం తీరనిది
వేదంలాగా లిపి లేనిది వేధిస్తున్నా సుఖమైనది
ఓడిస్తున్న గెలుపే అది ఓదార్చే ఓ పిలుపైనది
చుక్కలనే నిలుపున్నది... దిక్కులనే కలుపున్నది
ఆకాశం తానై ఉన్నది
ఒక్కరీలో ఇద్దరది... ఇద్దరిలో ఒక్కటది
నీకోసం నేనై ఉన్నది
తొలి వలపే...... ఆ బాధే
గుండేల్లొనా గూడె ఇది... గుచ్చే రోజా మాలే అది
మాటల్లోనా మౌనం అది మనసుల్లోనా ధ్యానం అది
ఏ రుణమో తెలియనిది ఏ వరమూ అడగనీ
ఏ మజిలీ చేరేనో అది
ఎప్పటిదో ఎరుగనీది ఏనాటికి మరువనిది
ఓ కథలా చేరే కంచికి
ఎదకన్నా లోతుగుంటాది....బ్రతుకల్లే తోడు ఉంటది
తొలి వలపే తీయనిది ఆ దాహం తీరనిది
ఎదకన్నా లోతుగుంటాది....బ్రతుకల్లే తోడు ఉంటది
Tholi valape theeyanidi aa daaham teeranadi
Kaalam la karigiponidi praanam laa tirigi podadi
Tholi valape teeyanidi aa daaham teeranadi
Vedamlaaga lipi lenidi vedistunna sukhamainadi
Odistunna gelupe adi odaarche o pilupainadi
Chukkalane nilupunnadi... dikkulane kalupunnadi
Aakaasam thaanai unnadi
Okkarilo iddaradi... iddarilo okkatadi
Neekosam nenai unnadi
Tholi valape...... aa badhe
Gundellona goode idi... gucche roja maale adi
Maatallona mounam adi manasullona dhyanam adi
Ye runamo teliyanidi ye varamu adagani
Ye majili chereno adi
Eppatido yeruganidi enaatiki maruvanidi
O kadhala chere kanchiki
Tholi valape teeyanidi....Aa baadhe teeranadi
Yedakanna lotuguntadi....Bratukalle todu untadi

No comments:
Post a Comment