Thursday, March 14, 2019

Rama chilaka, Yuvaraju

Rama chilaka, Yuvaraju
Lyricist : Veturi
Singer : Ramana Gogula
Music: Ramana Gogula


రామ చిలకా హేయ్ రామ చిలకా
రామ చిలకా నీ నడక చూసి గుండె జారిపోయే లలనా
వయ్యారి భామా నీ నడుము చూసి ఒళ్ళంతా వేడెక్కే మదనా

తప్పు మాది కాదే పిల్లా టైట్ జీన్స్ వేస్తే
ఆ హక్కు మాకు ఉందే నువ్వే హద్దు దాటి పోతే

వాట్స్ అప్ హేయ్ వాట్స్ అప్
వాట్స్ హీ డూయింగ్
చెక్ ఇట్ ఔట్
ఐ సే చెక్ ఇట్ ఔట్
కాల్ మీ ప్రిన్స్
కాల్ మీ ప్రిన్స్

హేయ్ మిడీ లో నువ్వొస్తే తొంగి తొంగి చూస్తా
స్టైల్ గా ఫ్రాక్ వేసి నువ్వొస్తే పైన చెయ్యి వేస్తా 
పిక్క నునుపు చూస్తే మాకు తిక్కరేగిపోయే
ఉష్ కన్నె పిల్లా నీతో డాష్ డాష్
సోకు దోపిడీలే ఇంకా ఏక పీకుడే లే
తిమ్మిరెక్కిపోతే పిల్ల దుమ్ము దులుపుతాలే

వాట్స్ అప్ హేయ్ వాట్స్ అప్
కాల్ మీ ప్రిన్స్

ఓ పాపా ఐరోపా మ్యాప్ లాంటి వీపు
ఓ బాలా క్యూబాలా ఉంది నాకు షేపు

హేయ్ గుమ్మ వగలు చూస్తే మాకు రిమ్మ తెగులు పుట్టే
వెస్ట్ కోస్ట్ పిట్ట నీకే డాష్ డాష్ డాష్ డాష్
చీర కట్టుకుంటే ఇంకా చిలక కొట్టుడేలే
సిగ్గు జారిపోతే పాప మొగ్గ తుంపుడే లే
డోంట్ స్టాప్ మీ.....డోంట్ స్టాప్ మీ


Rama chilaka hey rama chilaka
Rama chilakaa ni nadaka chusi gunde jaaripoye lalanaa
Vayyaari bhaamma ni nadumu chosi vollanta vedekke madana
Tappu maadi kaade pilla tight jeans veste
Aa hakku maaku unde nuvve haddu daati pote
Whats up hey whats up
Whats he doing
Check it out
I say check it out
Call me prince
Call me prince

Hey middy lo nuvvoste tongi tongi choostaa
Style gaa frock vesi nuvvoste paina cheyyi
Vestaa pikka nunupu chooste maaku tikkaregipoye
Ush kanne pilla nito daash daash
Soku dopidile inka yeka peekude le
Timmirekkipote pilla dummu duluputaale
Whats up hey whats up
Call me prince
O paapaa iropaa map laanti vipu
O baalaa cubala vundi naaku shepu

Hey gumma vagalu chooste maaku rimma tegulu putte
West coast pittaa neeke daash daash daash daash
Cheera kattukunte inka chilakakottudele
Siggu jaaripote paapa mogga tumpude le
Dont stop me.....Dont stop me

No comments:

Post a Comment