Tuesday, March 12, 2019

Paadhaalu Nee Dhari, 118

Paadhaalu Nee Dhari, 118
Music: Shekhar Chandra
Singer: Nutana Mohan 
Lyrics: Kalyan Tripuraneni


పాదాలు నీ దారీ
నడిపించ లేనంటే
ఓ సారి నీ నవ్వు వినిపించనా

ఆకాశ దీపాలు
కనిపించ లేదంటే
నీ చూపు ఓ సారి వెతికించనా
ఇంతలో ఇంతలా
నన్ను నలు వైపులా చేరి
మారావు గారాల చిరు దివ్వెలా

ఋతువులకు జతులను నేర్పావే
అడుగులకు అలకలు నేర్పావే
చినుకులకు కులుకులు నేర్పావే
నీవు జతగా ఆడుకుంటూ


Paadhaalu Nee daari
Nadipincha lenante
o saari nee navvu vinipinchana

Aakasha deepalu
kanipincha ledante
nee choopu o saari vethikinchana
Inthalo Inthala
Nannu nalu vaipala cheri
Maaravu gaarala chiru divvala

Ruthuvulaku jathulanu nerpaave
Adugulaku alakalu nerpaave
Chinukulaku kulukulu nerpaave
Neevu jathaga adukuntu

No comments:

Post a Comment