Chandamame, 118
Singers : Yazin Nizar
Lyricist : Ram Anjaneyulu
Music : Shekhar Chandra
చందమామే చేతికందే
Singers : Yazin Nizar
Lyricist : Ram Anjaneyulu
Music : Shekhar Chandra
చందమామే చేతికందే
వెన్నేలేమో మబ్బులోనే
పూలచెట్టే కళ్లముందే
పువ్వులేమో కొమ్మపైనే
చూస్తూనే ఎంతసేపు
తాకితేనే ఏంటి తప్పు
పాతికేళ్ళ బ్రహ్మచారి
బాధ చూడవా?
పెళ్లి డేట్- ఏ ఎప్పుడంటూ
లెక్కలేసి చూసుకుంటూ
రొమ్యాన్స్ చెయ్యనియ్యావా
ఓ మై గాడ్ ఏం చేశావ్
చెక్ ఇచ్చి సంతకాన్ని ఆపేశావ్
ఓ మై గాడ్ ముంచేశావ్
ఐఫోను ఇచ్చి స్క్రీన్ లాక్ ఏసావ్
చేతిలోన చెయ్యివేసి
మాట నీకు ఇస్తాను
ఎన్నడైన నిన్ను వీడి
పాదమైన పోనీను
రెండు కళ్ళలో హు హు హు
నింపుకున్న నీ రూపాన్నే
రెప్ప మూసిన నాలోలో నువ్వే
ప్రేమ అంటే ఇద్దరైన
ఒక్కరల్లే పుట్టుకేలే
చందమామే చేతికందే
వెన్నేలేమో మబ్బులోనే
పూలచెట్టే కళ్లముందే
పువ్వులేమో కొమ్మపైనే
చూస్తూనే ఎంతసేపు
తాకితేనే ఏంటి తప్పు
పాతికేళ్ళ బ్రహ్మచారి
బాధ చూడవా?
పెళ్లి డేట్- ఏ ఎప్పుడంటూ
లెక్కలేసి చూసుకుంటూ
రొమ్యాన్స్ చెయ్యనియ్యావా
ఓ మై గాడ్ ఏం చేశావ్
కొత్త బైక్ ఇచ్చి
తాళమేమో దాచేశావ్
ఓ మై గాడ్ ముంచేశావ్
ఏటీఎమ్ ఇచ్చి నో క్యాష్ బోర్డ్ ఎట్టావ్
నువ్వు నేను ఉన్న చోట
రేపు కూడా ఈరోజే
నువ్వు నేను వెళ్లు బాట
పూల తోట అయ్యేలె
రెక్కలందుకో హు హు హు
గాలిలోన తేలాలంటే
చేయి అందుకో ఆ మేఘం పైకే
దారమల్లే మారిపోయి
నిన్ను నేను చేర్చుతానే
చందమామే చేతికందే
వెన్నేలేమో మబ్బులోనే
పూలచెట్టే కళ్లముందే
పువ్వులేమో కొమ్మపైనే
చూస్తూనే ఎంతసేపు
తాకితేనే ఏంటి తప్పు
పాతికేళ్ళ బ్రహ్మచారి
బాధ చూడవా?
పెళ్లి డేట్- ఏ ఎప్పుడంటూ
లెక్కలేసి చూసుకుంటూ
రొమ్యాన్స్ చెయ్యనియ్యావా
ఓ మై గాడ్ ఏం చేశావ్
కొత్త బైక్ ఇచ్చి
తాళమేమో దాచేశావ్
ఓ మై గాడ్ ముంచేశావ్
ఏటీఎమ్ ఇచ్చి నో క్యాష్ బోర్డ్ ఎట్టావ్
Chandamame chethikande
Vennelemo mabbulone
Poolachette kallamundhe
Puvvulemo kommapaine
Choosthoone enthasepu
Thakithene enti thappu
Paathikella bramhachari
Baadha choodavaa?
Pelli date eppudantu
Lekkalesi choosukuntu
Romance cheyyaniyyavaa
Oh my God em chesav
Check icchi
Santhakaanni aapesav
Oh my God munchesaav
iPhone icchi screen lock esaav
Chethilona cheyyivesi
Maata neeku isthanu
Ennadiana ninnu veedi
Paadhamaina poneenu
Rendu kallalo hu hu hu
Nimpukunna nee roopaanne
Reppa moosina naalolo nuvve
Prema ante iddaraina
Okkaralle puttukele
Chandamame
Chandamame chenthanundhe
Vennelemo mabbulone
Poolachette kallamundhe
Puvvulemo kommapaine
Choosthoone enthasepu
Thakithene enti thappu
Paathikella bramhachari
Baadha choodavaa?
Pelli date eppudantu
Lekkalesi choosukuntu
Romance cheyyaniyyavaa
Oh my God em chesaav
Kottha bike icchi
Thaalamemo dhaachesav
Oh my God munchesaav
ATM icchi no cash board ettaav
Nuvvu nenu unna chota
Repu kooda eeroje
Nuvvu nenu vellu baata
Poola thota ayyele
Rekkalanduko hu hu hu
Gaalilona thelaalante
Cheyi andhuko aa megam paike
Dhaaramalle maaripoyi
Ninnu nenu cherchuthaane
Chandamame
Chandamame chethikande
Vennelemo mabbulone
Poolachette kallamundhe
Puvvulemo kommapaine
Choosthoone enthasepu
Thakithene enti thappu
Paathikella bramhachari
Baadha choodavaa?
Pelli date eppudantu
Lekkalesi choosukuntu
Romance cheyyaniyyavaa
Oh my God em chesaav
Kottha bike icchi
Thaalamemo dhaachesav
Oh my God munchesaav
ATM icchi no cash board ettaav
No comments:
Post a Comment