Friday, March 15, 2019

Paadana teeyaga, Vasu

Paadana teeyaga, Vasu
Music: Harris Jayaraj
Singers : S. P. Balasubramanyam
Lyrics : Potula Ravikiran





నీ జ్నాపకాలే నన్నే తరిమేనే నీ కోసం
నేనే పాటై మిగిలానే చెలియా  చెలియా  ......ఓచెలియా 

పాడనా తీయగా కమ్మని ఒకపాట
పాటగా బతకనా మీ అందరినోట
ఆరాధనే అమృత వర్షం అనుకున్నా
ఆవేదనే హాలాహలమై పడుతున్నా నాగానమాగదులే
ఇక  నాగానమాగదులే                                ||పాడనా||

గుండెల్లో ప్రేమకే గుడి కట్టేవేళలో
తనువంత పులకింతే
వయసంతా గిలిగింతే
ప్రేమించే ప్రతిమనిషి ఇది పొందే అనుభూతే
అనురాగాల సారం జీవితం అనుకుంటే
అనుబంధాల తీరం ఆనందాలుంటే
ప్రతి మనసులో కలిగే భావం ప్రేమేలే    ||2||              ||పాడనా||

ఆకాశం అంచులో... ఆకాశం అంచులో  ఆవేశం చేరితే
అభిమానం కలిగెనులే
అపురూపం అయ్యెనులే 
కలనైనా నిజమైనా కనులెదుటే ఉన్నాలే
కలువకు చంద్రుడు దూరం...ఓ నేస్తమా 
వెన్నెలకురిసే వేసే ఆ బంధం
ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే          ||పాడనా||


Ni gnapakaley naney tarimeyle..
nikosam neney paatai migilane
cheliya...cheliyaaa...oo cheliya...

Paadana teeyaga
kammani oka pata..
pata ga brathakana mi andhari noota
aaradhaney amrutha varsham anukunna ,
aavedhane haalahalam ai paduthunna
naa ganam aagadhuley ika naganam aagadhule..

Padana thiyyaga..
kammani oka pata..
pata ga brathakana mi andhari noota

Gundello premake
gundello premake gudi kattey velalo
thanuvatha pulakinthey
vayasantha giliginthey
premiche prathi manishi idhi pondhe anubhuthe
anuragala saaram jeevithamanukunte
anubandhala teeram aanadalunte
prathi manasulo kaligey bhavam premele
prathi manasulo kaligey bhavam premele

Paadana teeyaga..
kammani oka pata..
pata ga brathakana mi andhari noota

Aakasam anchu lo..
aakasam anchu lo..
aavesam cherithe abhimanam kaligenule...
apuroopam ayyeynule...
kala naina nijamina kanuleydute vunnave...

Kaluvaku chandrudu dooram oo nestham
kuruse vennela vesey aa bandham
ee vijayam vunnadhi nevey le....
ee vijayam vunnadhi nevey le....

Paadana teeyaga..
kammani oka pata..
pata ga brathakana mi andhari noota
aaradhaney amrutha varsham anukunna ,
aavedhane haalahalam ai paduthunna
naa ganam aagadhuley ika naganam aagadhu le..

Paataku pranam, Vasu

Paataku pranam, Vasu
Music: Harris Jayaraj
Singers :KK, Swarnalatha
Lyrics : Potula Ravikiran


Play this song:



పాటకు ప్రాణం పల్లవి ఐతే .. 
ఓ..ఓ...ఓ...ఓ...  పల్లవి అయితే...(2)
సో నా ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా 
ఓ..ఓ...ఓ..ఓ.. ప్రేయసి కాదా (2)
బ బహామ... బ బహామ...
ఎవరేమనుకున్నా వినదీ ప్రేమా.... బహామ
ఎదురేమవుతున్నా కనదీ ప్రేమా.... బహామ
కనులే తెరిచున్నా కల ఈ ప్రేమా... బహామ
నిదురే రాకున్నా నిజమో ప్రేమా... చెలీ... సఖీ
ప్రియా యూ లౌమీ నౌ... నౌ ఫర్ ఎవర్ అండ్ ఎవర్
ప్రియా... నన్నే ||పాటకు ప్రాణం||

వయసాగక నిను తలచిన
నను మరచిన పదే పదే పరాకులే...
నీ ఆశలు నీ ధ్యాసలు చిగురించగా అదే అదే ఇదాయెలే
 ప్రేమించే మనసుందే ప్రేమంటే తెలుసందే
అది ప్రేమించిందో ఏమో నిన్నే
నువ్వంటే చాలా ఇష్టం లవ్వుంటే ఎంతో ఇష్టం
ఇన్నాళ్ళూ నాలో నాకే తెలియని ఆనందాలా ప్రేమే ఇష్టం
||పాటకు ప్రాణం||

అనుకున్నదే నిజమైనదే ఎదురైనదీ ఇలా 
అనుకోకులే అలవాటులో పొరపాటుగా అలా నీ తీరులో
నా వెంటే నీవుంటే నీడేల్లే తోడుంటే
పెదవి విప్పాలన్నా చెప్పాలన్నా కిస్సే యస్సౌనేమో
కిట్టిందే తేనెటీగా పుట్టిందే తీపి బెంగా
కిల్లాడి ఈడే ఆడీ పాడీ కోడై కూసిందేమో బాబూ
పాటకు.. పా పా ||పాటకు ప్రాణం||



Paataku pranam pallavi aite .. Oh..pallavi ithe
Premaku pranam preyasi kada .. Oh.. Preyasi kaada
Paataku pranam pallavi aite .. Oh..pallavi ithe
Premaku pranam preyasi kada .. Oh.. Preyasi kaada
va vahavva..Yevaremanukunna vinadi prema
va vahavva ..Yeduremouthunna kanadi prema
va vahavva ..Kanule therachunna kala ee prema
va vahavva ..Edure raakunna nijame prema
O cheli sakhi priya you love me now
Forever and ever priya.. nanne
Paataku pranam pallavi aite .. Oh..pallavi ithe
Premaku pranam preyasi kada .. Oh.. Preyasi kaada

Oh..hoho vayasaagaka ninu kalisina
nanu marachina pade pade paraakule
hoo..nee aasalo nee dhyasalo chigurinchaga ade ade idaayale
preminche manasunde premante theusande
adi preminchindo emo ninne I Love You antunde
nuvvante chala ishtam Love ante entho ishtam
innallu naalo naake theliyani aanandaala preme ishtam

Paataku pranam pallavi aite ...pallavi ithe
Premaku pranam preyasi kada .. Oh.. Preyasi kaada

Ho..Anukunnade nijaminadi edurinadi ila ila iveelalo
Ho..hoho..Anukokule alavaatulo porabaatuga ala ala neetheerulo
Naa vente neevunte needalle thodunte
Pedavippalanna cheppalanna kisse miss avunemo
Kuttinde theneteega puttinde theepi benga
Killadi eede aadipaadi kodai koosindemo baabu

papapapa.papapaa..
Paataku pranam pallavi aite .. Oh..pallavi ithe
Premaku pranam premikudele .. Oh.. Premikudele
va vahavva..Yevaremanukunna vinadi prema
va vahavva ..Yeduremouthunna kanadi prema
va vahavva ..Kanule therachunna kala ee prema
va vahavva ..Edure raakunna nijame prema
O cheli sakhi priya you love me now
Forever and ever priya.. nanne
Paataku pranam pallavi aite .. Oh..pallavi ithe
Premaku pranam preyasi kada .. Oh.. Preyasi kaada
..kaada…kaada..kaadaa…

O Prema O Prema, Vasu

O Prema O Prema, Vasu
Music: Harris Jayaraj
Singer : Devan
Lyrics: Potula Ravikiran


Play this Song:




ప్రియా
ఓహొ....కనిపించావులే....
ప్రియా చూపించాలి నీవులే  
నాపై దయా...
తొలిప్రేమాయలే ప్రియా నాలో 
కంటి పాపకేనీవే లయా...
ఎదురైన అందమా
ఎదలోనిభావమా....
మనసైన ముత్యమా
సొగసైన రూపమా....
పదహారుప్రాయమా
పరువాలు భారమా...
అధరాలు మదురమా
అరుదైన హృదయమా....
ఓహొ హొ ప్రేమా
ఓప్రేమా... ఓ ప్రేమా....(4)
కలలో భామా
కలిగే ప్రేమా....ప్రియా..యా...ఓహొ.... 

తొలి కలయిక ఒక వరమో
ప్రతి కదలిక కలవరమో
అణువనువున పరిమళమో
అడుగడుగున  పరవశమో
ఏదైనా ఏమైనా నువ్వేలే నా ప్రాణం....
ఔనంటూ కాదంటావా....
లేదంటూ తోడొస్తావా
నాకోసం ప్రియా ....ఓహొ...... ||కనిపించావులే||

ఎదురుగ నువు నిలబడితే ఎదర సనస మొదలైతే
మదనుడు కధ మొదలెడితే అడుగులు తడబడి పడితే
చిరునామా తెలిసిందే నాప్రేమా ఆహొ విరిసిందే
ఆకాశం అంచుల్లోనే ఆనందం చేరిందేమో....
ఊహల్లో ప్రియా...ఓహొ.... ||కనిపించావులే||



oohaa ...oohaa....oohaa
kanipinchaavule priyaa
choopinchaali neevule naapai dayaa
toli premaayale priyaa
naalo kantipaapaki neeve laya
eduraina andamaa
yada loni bhaavamaa
manasaina mutyamaa
sogasaina roopamaa
padahaaru praayamaa
paruvaalu bhaaramaa
adharaalu madhuramaa
arudaina hRudayamaa
o prema o prema o prema
o prema o prema o prema
kalalo bhaama kalige prema priyaa

toli kalayika oka varamo
prati kadalika kalavaramo
aNuvaNuvuna parimaLamo
adugaduguna paravaSamo
yedainaa emainaa nuvvele naa praaNam
avunantoo kaadantaavaa
ledantoo todostaavaa
naa kosam priyaa

eduruga nuvvu nilabadite
yadarasa nasa modalaite
madanudu katha modaledite
adugulu tadabadi padite
chirunaamaa telisinde
naa prema ..hoo..virisinde
aakaSam anchullone anandam cherindemo
oohallo priyaa ooha...

Venky (2004)





Directed by Srinu Vaitla
Producers: Atluri Purnachandra Rao
Starring Raviteja, Sneha
Music: Devi Sri Prasad

Songs: 

O Manasaa, Venky

O Manasaa, Venky
Music: Devi Sri Prasad
Singers: Venu, Sumangali
Lyrics: Sahiti


ఓ మనసా... : ఓ మనసా
నీ చూపే మత్తెక్కించే కొంటె వయస్సా
ఓ మనసా.... : ఓ మనసా నీ నీడే నన్నే గిచ్చే నీకు తెలుసా
నా కలే నిజం చేయవా....ఈ క్షణాలలో
ఆ...నిజం నిరూపించనా...నా పెదాలతో
చెలీ చెలీ ... సుఖాలనీ...ఇలాగే సాగనీ          ||ఓ మనసా||

హొ...ఎగసే అలల జడిలో ఎదలో ఏదో గుస గుసా
మదిలో మధుర స్వరమే పలికే ఏదో పదనిసా
లయలో హొయలు మెలివేస్తూ
నిను కదిలే నదిలా కలవాలి 
లతలా చేయి పెనవేస్తూ నను నేనే నీలో కలపాలి
మరీ మరీ మనోహరీ సుఖాల వేళ చెరు నా కౌగిలీ
ఓ మనసా...

హొ...మెరిసే నీలి కడలి కురుల నిన్నే దాచనా
చిదిరే లేత నుదురే పాల నురుగై తాకనా
మనసే కోరు మధువులకే ఇక మనకో చోటే వెదకాలి
ఒకటై చేరు తనువులకేమరి మనమూ దారి చుపాలి
ప్రియా ప్రియా పెదాలిలా తపించిపోయే నీకె చెందాలనీ
 ఓ మనసా.....


O Manasaa O Manasaa
nee choope mathekkinche konte vayasaa
oo manasaa oo manasaa
nee neede nannu giche neeku thelusaa
naa kale nijam cheyavaa
ee kshanaalaloo
aa nijam niroopinchanaa
naa pedhaalatho
chelii chelii sukhaalane ilaage saaganii
oo manasaa oo manasa
nee choope mathekkinche konte vayasaa
oo manasaa oooo manasaa
nuvvante nenenani neeku thelusa
..
ohhh yegasey alala jadilo
yedhalo edhoo gusa gusaa
madhilo madhura swarame
palike edho padhanisaa....
layalo hoyalu melivesthu
ninu kadhile nadhilaa kalavaali
lathalaa cheyi penavesthu
nanu neney neelo kalapaali
maree maree ..manoharii ..
sukhaala vela cheru naa kougili

oo manasaa

ohh merise neeli kadali
kurula ninney dhaalchanaa
chedhire letha nudhure
paala nurugai thaakanaa
manase koru madhuvulake
ika manakoo chotey vethakaali
okatai cheru thanuvulake
mari manamoo dharee choopaali
priyaa priyaa pedhaalilaa
thapinchipoye neeke chendhaalaniii

oo manasaa

Silakemo Sikakulam, Venky

Silakemo Sikakulam, Venky
Music: Devi Sri Prasad
Singers: Sri Ram, Malathy Lakshman
Lyrics: Sahiti


హేయ్ సిలకేమో సీకాకులం 
అరె కులుకేమో మల్కీపురం
హేయ్ సిలకేమో సీకాకులం 
అరె కులుకేమో మల్కీపురం
సొగసేమో ఇశాపట్నం జగదాంబ జంక్షన్రో
అరె పెదవేమో పిఠాపురం 
రుచి చూస్తే మిఠాయ్ పురం
నుడుమేమో గరం గరం భీమలి బీచేరో
ఇది టెక్కలి టెక్కుల్దిరో మహ బొబ్బిలి నిక్కుల్దిరో
కుర్రకారుని సర్రని కిర్రెక్కించే కిర్లంపూడి సరుకేరో
మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది హే
ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది హేహేయ్

హేయ్ సిలకేమో సీకాకులం 
అరె కులుకేమో మల్కీపురం
అరె హే హే హే వన్నె చుస్తే పాలంగడి 
ఒళ్ళు చూస్తె పూలంగడి
బుగ్గ చూస్తే భోగాపురం బూరెల కావడి
దీని జెబ్బ చుస్తే పర్లాకిమిడి కొబ్బరి చలిమిడి అరె
అరె ఏ ఏ పూసపాటి పుంజుకోడి రోసమొస్తే అబ్బాడీ
ముందు ఎనక నోట్లో వున్న ముప్పై పళ్ళూడి అబ్బో
అపోజిసనైపోతాది అప్పుడే పిండి పిండి
ఓసి నా రాజమండ్రీ పలకదోర జాంపళ్ళీ బండీ
పూల బండెక్కి వచ్చి పాలబండి 
చుక్కల్లో పక్కేసి లాగిస్తా నా బండి
మాస్ తోపెట్టు కుంటే మడతడి పోద్ది అద్దీ
ఒంట్లో ఒక్కో నరం మెలికడి పోద్ది ఏయ్

హేయ్ సిలకేమో సీకాకులం 
అరె కులుకేమో మల్కీపురం
అరె ఏ ఏ ఉన్నోళ్లు లేనోళ్ళని మనిషిలోన తేడాలు
ఉన్నదాక వేటే మానవు టక్కరి తోడేళ్ళు వాటి
ఆటలింక కట్టించుకుంటే బతకరు పేదోళ్ళు
అరె హా యాయ్ యాయ్ ముందు మరి 
ఈ సంగతి తెలుసుకొని పెద్దోళ్ళు
లోటు ఇంక సరిచేయకుంటే నా బోటి కుర్రాళ్ళు ఇట్టా
వీధికెక్కి పెట్టక తప్పదు వీపులు దంపుళ్ళు
నువ్వు సేనానివయ్యో సిమ్మాచలం సింహానివయ్యో
నీకు ఎదురేదిరయ్యా ఎదుటి వాడి 
మేలుని కోరే మనిషివి నువ్వేరో
మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది హేయ్
ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది హేయ్
మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది అరె
ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది హేయ్ హే

హేయ్ సిలకేమో సీకాకులం 
అరె కులుకేమో మల్కీపురం
హే సిలకేమో సీకాకులం 
అరె కులుకేమో మల్కీపురం
సొగసేమో ఇశాపట్నం జగదాంబ జంక్షన్ర్రో
అరె పెదవేమో పిఠాపురం 
రుచి చూస్తే మిఠాయ్ పురం
నుడుమేమో గరం గరం భీమలి బీచేరో
ఇది టెక్కలి టెక్కుల్దిరో 
మహ బొబ్బిలి నిక్కుల్దిరో
కుర్రకారుని సర్రని కిర్రెక్కించే కిర్లంపూడి సరుకేరో
మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది హేయ్
ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది హేహేయ్


hey...silakemo sikaakulan....
arey kulukemo malkipuran  ||2||
sogasemo iSaapatnan jagadaanba jensarro
arey.... pedavemo pithaapuran ....
ruchi chuste mithaay puran
nadumemo garam garam Bheemili beachero
idi tekkali tekkuldiro maha bobbili nikkuldiro
kurrakaaruni sarrani kirrekkinche kirlanpudi sarukero....
mass to pettukunte madatadi poddi
ontlo okkonaran melikadi poddi .....heyheyy.....     ||silakemo||

arey...hey..hey..hey..vanne chuste paalagadi...
ollu chuste pulangadi
bugga chuste Baagaapuran burela kaavadi ...
dini jebba chuste parlaakimidi kobbari chalimidi
arey...hey..hey..pusapaati punjukodi rosamoste abbaadi
mundu enaka notlo vunna muppai palludi...abbo
apojisanaipotaadi appade pindi pindi
osi naa raajamandri palakadora jaanpalli bandi
pula bandekki vachchi paalabandi....
chukkallo pakkesi laagistaa naa bandi
mass topettu kunte madatadi poddi
ontlo okko naran melikadi poddi ...ey.... ||silakemo||

arey ...hey...hey.unnollu lenolluni  manishilona tedaalu
unnadaaka vete maanavu takkari todellu...daani
aatalinka kattinchukunte batakaru pedollu
are...haa...yaay....yaay...mundu  mari
i sangati telusukoni peddollu
lotu inka saricheyakunte naa boti kurraallu....ittaa
vidhikekki pettaka tappadu vipulu danpullu...
nuvvu senaanivayyo.....
simmaachelan sinhaanivayyo
niku eduredirayyaa....
eduti vaadi meluni kore manishini nuvvero
mass to pettukunte madatadi poddi 
ontlo okkonaran melikadi poddi ....heyy hey....
mass to pettukunte madatadi poddi 
ontlo okkonaran melikadi poddi ....heyy hey....  ||silakemo||

Gongura Thota, Venky

Gongura Thota, Venky
Music: Devi Sri Prasad
Singers: Pushpavanam Kuppusamy, Kalpana
Lyrics: Sahiti


హే....గోంగూర తోటకాడ కాపుకాశా
హే..... కోడి కూసె వేళదాక ఎదురు చూశా
హే........గోంగూర తోటకాడ కాపుకాశా
హే...కోడి కూసె వేళదాక ఎదురు చూశా
అంతలోనే  పెరిగిపోయె ముద్దుఆశా
నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశా
కోరుకున్న దోరకన్నె గోరుముద్దలెప్పుడమ్మో

ఓరి పిల్లడా తలగడా మల్లెపూలజల్లెడా
నువ్వు నాకు నచ్చినావు అందగాడా....
ఓసి అమ్మడు గుమ్మడూ అంత నచ్చినప్పుడు
దాచమాకు ఉట్టిమీద పాలమీగడ ||గోంగూర||

హే..రా..రమ్మనీ కన్నుకొట్టగా కొంగునే చుట్టుకోనా
నా... పొమ్మని ...నన్ను ఊరికే నెట్టినా  వదులుతానా
నీ...తియ్యని...చెంపగిల్లకుండా ఉండగలనా
ఏయ్...గువ్వా గోరింకలాటకే
పోదాము రావా గుమ్మ గుమ్మళ్ల గూటకే 
ఏయ్...చుమ్మా చుమ్మాల ముద్దుకే సందేళరావే
గున్నా మావిళ్ల తోటకే

ఓరి పిల్లడామల్లుడా ఇంటికొస్తే అల్లుడా
కంది సేను పక్క నిన్ను కలుసుకోనా
ఓసి అమ్మడూ గుమ్మడూ పొద్దువాలినప్పుడు
పెరటిలోన గిలక పట్టె మంచెమెయ్యనా

హే...గోంగూర తోటకాడ కాపుకాశా
కొక్కొ రోకొ..కోడి కుసె వేళదాక ఎదురు చూశా
ఓహొ....హొ...నీ...చెక్కిలి ...బుగ్గ చుక్కనై
చక్కగా నొక్కుకోనా
ఆ.... పక్కగా.. నిన్ను కొమ్మ చాటు కెత్తుకెళ్ళనా
నా... కొప్పులో...నిన్ను ముద్ద బంతి
పువ్వులా పెట్టుకోనా
 మా.... గొప్పగా ... నీకు ఏకదాటి ముద్దులెట్టనా
ఏయ్ కయ్యా కయ్యాల పిల్లవే
కమ్మేసుకొంటె తియ్యా తియ్యని బిళ్ళవే.....హే
ఏయ్ మువ్వా గోపాలకృ ష్ణుడే
నా గుమ్మ సోకు ఉంగా ఉంగాలకొచ్చనే...హై...హై

ఓసి అమ్మడూ గుమ్మడూ గుప్పెడంటే గుప్పెడు
నడుపువొంపు చూసుకోనేవే ఎప్పుడూ
ఓ...ఓ..పిల్లడా చల్లగా అల్లమల్లె గిల్లగా
పైట చెంగు జారి పోయే నాకు ఇప్పుడూ |గోంగూర||


Hey gongoora totakaada kaapukaasaa
Hey kodi koose veladaaka eduru choosaa
Hey gongoora totakaada kaapukaasaa
Hey kodi koose veladaaka eduru choosaa
Antalone perigipoye muddu aasaa
Neeku vennamudda liccukunta venkatesaa
Korukunna dorakanne
Gorumuddaleppudammo
Ori pilladaa talagadaa mallepoolajalladaa
Nuvvu naaku naccinaavu andagaadaa
Osi ammadoo gummadoo anta naccinappudoo
Daacamaaku uttimeeda paalameegadaa

Hey gongoora totakaada kaapukaasaa
Hey kodi koose veladaaka eduru choosaa

Hey raa rammanee
Kannukottagaa kongune cuttukonaa
Naa kammanee kanne kougalinta kaanukivvanaa

Cheye pommanee nannu
Oorike nettinaa vadulutaanaa
Nee tiyyanee cheynpagillakunda
Undagalanaa

Ey guvvaa gorinkalaatake
Podaamu raavaa gumma gummalla gootake
Ey chummaa chummaala
Mudduke sandelaraave
Gunnaa maavilla totake
Ori pilladaa malludaa intikoste alludaa
Kandi senu pakka ninnu kalusukonaa
Osi ammadoo gummadoo podduvaalinappudoo
Peratilona gilaka patte manchameyyanaa

Hey gongoora totakaada kaapukaasaa
Kokko rokko kodi koose veladaaka eduru choosaa

Ho nee cheykkilee bugga cukkanai
Cakkagaa nokkukonaa
Aa pakkagaa ninnu
Komma chaatu kettukellanaa
Naa koppulo ninnu mudda banti
Puvvulaa nettukonaa
Maa goppagaa  neeku
Ekadaati muddulettanaa

Ey kayyaa kayyaala pillave
Kammesukonte
Tiyyaa tiyyani billave hey
Ey muvvaa gopaala krushnude
Naa gumma soku ungaa
Ungaalakocchane ai ai ai
Osi ammadoo gummadoo guppedante guppedoo
Nadupuvonpu coosukone roju eppudoo
O pillagaa callagaa
Allamalle gillagaa
Paita cengu jaari poye naaku ippudoo

Hey gongoora totakaada kaapukaasaa
Hey kodi koose veladaaka eduru choosaa
Antalone perigipoye muddu aasaa
Neeku vennamudda liccukunta venkatesaa
Korukunna dorakanne
Gorumuddaleppudammo
Ori pilladaa talagadaa mallepoolajalladaa
Nuvvu naaku naccinaavu andagaadaa
Osi ammadoo gummadoo anta naccinappudoo

Daacamaaku uttimeeda paalameegadaa

Anaganagaa, Venky

Anaganagaa, Venky
Music: Devi Sri Prasad
Singers:  Karthik, Sumangali
Lyrics: Sahiti


హొయ్.. అనగనగా కధలా ఆ నిన్నకు సెలవిస్తే
అరె కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే
లోకాన చీకటిని తిడుతూనే వుంటామా
ఓ చిన్న దీపాన్ని వెలిగించుకోలేమా
ఆ వెలుగులకి తొలి చిరునామా
అది ఒకటే... చిరునవ్వేనమ్మా   ||అనగనగా||

హేలా...హేలాల జాబిలి కంటికి కన్నీళ్ళా...
హేలా హేలాల వెన్నెల కురవాలా
హొయ్.... బాధలో...కన్నులే... కందినంత మాత్రానా
పోయిన కాలము పొందలేముగా
రేగిన గాయమే ఆరనంత మాత్రాన
కాలమే సాగక ఆగిపోదుగా
అరె ఈ నేల ఆకాశం వుందే మనకోసం
వందేళ్ల సంతోషం అంతా మన సొంతం
ఈ సరదాలు ఆనందాలు అలలయ్యేలా అల్లరి చేద్దాం    ||అనగనగా||

హేలా హేలాల హేలే లాలాల హేలా హేలాల హేలే లాలాలా
ఎందుకో ఏమిటో ఎంత మందిలో వున్నా
నా ఎద నీ జతే కోరుతుందిగా
ఒంటరి దారిలో నాకు తోడు వైనావే
ఎన్నడూ నీడగా వెంట వుండవా

అరె కలలే నిజమైనాయి కనులే ఒకటయ్యి 
కలిపేస్తూ నీ చెయ్యి అడుగే చిందెయ్యి
మన స్నేహాలు సావాసాలు కలకాలాలకు కధ కావాలి

హేలా హేలాల హేలే లాలాల హేలా హేలాల హేలే లాలాలా



Anaganagaa kathhalaa aa ninnaku selavisthe
Are kanulanu veliginche prathi udayam manadele
Lokaana cheekatinee thiduthoone vuntaamaa
O chinna deepaanni veliginchukolemaa
Aa velugulaki tholi chirunaamaa
Adi okate chirunavvenammaa
Anaganagaa kathhalaa aa ninnaku selavisthe
Are kanulanu veliginche prathi udayam manadele
Hey laa hey laalaa jaabili kantlo kanneellaa
Hey laa hey laalaa vennela kuravaalaa

Baadhalo kannule kandinantha maathraanaa
Poyinaa kaalamoo pondalemugaa
Reginaa gaayame aaranantha maathraanaa
Kaalame saagakaa aagipodugaa
Are ee nela aakaasaam vunde manakosam
Vandella santhosham anthaa mana sontham
Ee saradaalu aanandaalu alalayyela allari cheddaam
Anaganagaa kathhalaa aa ninnaku selavisthe
Are kanulanu veliginche prathi udayam manadele

Hey laa hey laallaa hey le laallala laalla laa
Hey laa hey laallaa hey le laalla laa

Enduko emito entha mandilo vunnaa
Naa edaa nee jathe koruthundigaa
Ontaree daarilo naaku thoduvainaavoo
Ennadoo needagaa venta vundavaa
Ey are kalale nijamainaayee kanule okatayyee
Kalipesthu nee cheyyee aduge chinddeyee
Mana snehaaloo sahavaasaaloo kalakaalaalaku kathha kaavaali

Hey laa hey laallaa hey le laallala laalla laa
Hey laa hey laallaa hey le laalla laa

Andala Chukkala, Venky

Andala Chukkala, Venky
Music: Devi Sri Prasad
Singers: Mallikarjun, Kalpana
Lyrics: Sahiti

అందాల చుక్కల లేడి
నా తీపి చక్కెర కేళి
ఇన్నాళ్ళకు దర్శనమిచ్చిందా....
జగదాంబ చౌదరిగారి పంచాంగం లెక్కలు కుదిరి
లక్కీగా రైల్లోకలిసిందా....

శని దోషం పోగొట్టే తన సుందర దరహాసం
కురిపిస్తే చేయిస్తా గుళ్ళో అభిషేకం
తన మౌనం అయిపోతే త్వరలో అంగీకారం
తిరుపతిలో పెట్టిస్తా మా పెళ్ళికి లగ్గం
ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువ్ పుట్టావని
ఐ లవ్ యూ ఓ శ్రావణి  నా తోనే నువు వుంటావని ||అందాల||

ఏయ్ .... ముత్యంలాంటీ నీ నవ్వు
మొత్తం అంతా నాకివ్వు
బంగారంతో చేయిస్తా జడ పువ్వూ
నిగ నిగ మెరిసే నీ తనువు
సొగసరి కానుక నా కివ్వు
పువ్వులతోనే పుజిస్తా అణువణువూ
అరె సీతాకాలం మంచుల్లో ఒళ్లంటుందే జివ్వూ
ఎండాకాలం ముంజల్లే ఓ తియ్యని ముద్దివ్వూ
అరె వానాకాలం వరదల్లే ముంచేస్తుందే లవ్వూ
కాలాలన్నీ కరిగేలా నీ కౌగిలి వరమివ్వు 
ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువ్ పుట్టావని
ఐ లవ్ యూ ఓ శ్రావణి  నా తోనే నువు వుంటావని
||అందాల||

స్వర్గంలోనే పళ్ళిళ్ళు అవుతాయంటూ పెద్దోళ్ళూ
చెప్పిన మాటే వినివుంటే నీ చెవ్వూ
ముగ్గులు పెట్టి వాకిళ్ళు ముంగిట వేసి పందిళ్ళూ
అందరికింక శుభలేఖలనే పంచివ్వూ
రేపంటూ మరి మాపంటూ ఇక పెట్టోద్దే గడువూ
నూరేళ్ళూ నిను పరిపాలించే పదవే రాసివ్వూ
మొత్తం నీపై పెట్టేశానే నా ఆశలు బరువూ

గట్టే నన్ను ఎక్కిస్తానని హామీ అందివ్వూ 
ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువ్ పుట్టావని
ఐ లవ్ యూ ఓ శ్రావణి  నా తోనే నువు వుంటావని
|| అందాలు|| 

hey andaala chukkala ledi 
naa teepi chekkarakeli 
innaallaku darSanamicchindaa
jagadaamba chaudari gaari 
panchaamgam lekkalu kudiri 
luckyga raillo kalisindaa
sani dosham pogatte tana sundara darahaasam
kuripiste cheyistaa gullo abhishekam
tana maunam ayipote tvaralo angeekaaram
tirupati lo pettistaa maa pelliki laggam

I Love You O Sraavani naa kosam nuvvu puttaavani
I Love You O Sraavani naa tonE nuvvu untaavani

hey mutyam laanti ni navvu 
mottam anta naakivvu
bangaaram tho cheyistaa jada puvvu
niga niga merise ni tanuvu 
sogasari kaanuka naakivvu
puvvulatone poojistaa anuvanuvu

arey seetaakaalam manchulone ollantunde jivvu
enadaakaalam munjalle o tiyyani mudduvvu
arey vaanaakaalam varadalle munchestumde love
arey kaalalaanni karigelaa ni kaugili varamivvu

I Love You O Sraavani naa kosam nuvvu puttaavani
I Love You O Sraavani naa tonE nuvvu untaavani

svargamlone pellillu avutaayantu peddollu
cheppinaa maate vinivunte ni chevvu
muggulu pette vaakillu mungita vesi pandillu
andarikinka subhalekhalane panchivvu

repantu mari maapantu ika pettodde gaduvu
nurellu ninu paripaalinche padave raasivvu
mottam nIpai petttesaane naa asala baruvu

gatte nannu ekkistaanani haami naakivvu

Maar Maar, Venky

Maar Maar, Venky
Music: Devi Sri Prasad
Singers:  Manikka Vinayagam, Srilekha Parthasarathy
Lyrics: Sahiti


హెయ్ మారే మారే మారే మారే మారే మారే
మారే మారే  మారే  మారే  మారే

ఏయ్ మార్  మార్ మార్  మార్
మార్ పిల్లా మార్ జోర్ జోర్ జోర్ జోర్  జంబయి రే జోర్
జోర్  జోర్  జోర్  జోర్  జంబయి రే జోర్

యార్ యార్ యార్ యార్ ఖానా తయ్యార్
మోర్  మోర్  మోర్ వెజ్  కావాలా మోర్
మోర్ మోర్ మోర్ వెజ్  కావాలా మోర్
ఆకొక్కలిస్తవా.....          
అత్తర్లే పూస్తవా....           
సందేళకొస్తవా....            
సరదాలే చేస్తవా....         
యమహొ నా జాంగ్రీ మస్తుందిరే...

మార్ మార్ మార్ గోల్ మాలేరే
గుడివాడ సందులో గుంటూరు గొందులో....
తొక్కుడు బిళ్లాడదాం రావే పోరీ
ఒంగోలు గిత్తలా పల్నాటి పుంజులా
పైపైన పడకురో హొరా హొరీ         ||హే మార్ మార్||

అటో గంటా ఇటో గంటా కన్నుకొట్టు నిన్ను చూసుకుంటా
ఇలా వెంట భలేగుంటా
చలే పుట్టు కొంటూ పట్టు కొంటే జంటా
హే....అబ్బో నీ అబ్బోరే నీ అందం
సబ్బోరే అత్తర్లా నాక్కొంచెం రుద్దేసెయ్ వే
అయ్యారే హంగోరే సయ్యాన సంగోరే
వయ్యారి జాతర్లే జరిపించొరే
ఏయ్ ..... మాటల్లో మరదలా పొద్దేజారే

మార్ మార్ మార్ ముద్దుమారే....
రోజూ వస్తుంటావు నోరే ఊరిస్తావూ
తీరా నే పూలు తెస్తే తిరిగి చూడవు.....
ఏయ్ .... తలపడితే కదలవు నా కొంగే వొదలవు
పడుచు పళ్ళ పరుశురామ చిలకే నువ్వు
ఏయ్ బిలాలిస్తడే మడత పెడతడే మసాలేస్తడే
అలా వస్తది ఇలా చూస్తది టలాయిస్తది
అబ్బ సుబ్బర సొగ్గాడే అంబలగిరి గిజిగాడే
సిగ్గులోరి మొగ్గలాగ ముడుచుకొంటదే

ఇదేనంటా నీతో తంటా ఇలా పట్టపగలే చుట్టుకోకు చుట్ట
ఒసేయ్ పిట్టా పూలబుట్టా నిన్ను పట్టకుండ యిడిసేది ఎట్టా

హేయ్... నవ్వుంటే చాంగోరే నా పైట చెంగోరే
ఏకంగా చుక్కల్లో ఎగిరిందోరే
నీ ఒళ్ళే బంగారే నిలువెలా బంగోరే
నా ఒళ్లో పడిపోతే తలకిందులే
మాపట్లో మాపల మంచిత్తరే

మార్ మార్ మార్ మజా  మార్
ఈయేల సెగలకు నాకడ్డు తగలకు
నా వేడి చల్లారక జారేపోదు 
ఆ గడియైన  వొదలకు కొంగైనా ఇడవకు 
తెల్లార్లు నువ్వింక నిదరే పోకు...
మార్ మార్  మార్  మర్       ||మార్ మార్||



heyy maare maare maare maare maare maare
maare maare  maare  maare  maare
ey maar  maar maar  maar
maar pillaa maar jor jor jor jor  jambayi re jor
jor  jor  jor  jor  jambayi re jor

yaar yaar yaar yaar khaanaa tayyaar
mor  mor  mor vej  kaavaalaa mor
mor mor mor vej  kaavaalaa mor
aakokkalistavaa.....          
attarle pustavaa....           
sandeLakostavaa....            
saradaale chestavaa....         
yamaho naa jaangri mastundire...
maar maar maar gol maalere

gudivaada sandulo gunturu gondulo....
tokkudu billaadadaam raave pori
ongolu gittalaa palnaati punjulaa
paipaina padakuro horaa hori          ||hey maar maar||

ato gantaa ito gantaa kannukottu ninnu chusukumtaa
ilaa venta Baleguntaa
chale puttu kontu pattu konte jantaa
hey....abbo ni abbore ni andam
sabbore attarlaa naakkonchem ruddesey ve
ayyaare hangore sayyaana sangore
vayyaari jaatarle jaripinchore
ey ..... maatallo maaradalaa poddejaare
maar maar maar muddumaare....
roju vastuntaavu nore uristaavu
tiraa ne pulu teste tirigi chudavu....
ey .... talapadite kadalavu naa konge vodalavu
paduchu palla paruSuraama chilake nuvvu
ey bilaalistade madata pedatade masaalestade
alaa vastadi ilaa chustadi talaayistadi
abba subbara soggaade ambalagiri gijigaade
siggulori moggalaaga muduchukontade
idenantaa nitho tantaa ilaa pattapagale chuttukoku chutta

osey pittaa pulabuttaa ninnu pattakumda yidisedi ettaa
heyy... navvumte chaamgore naa paita chemgore
ekamgaa chukkallo egirimdore
ni olle bangaare niluvelaa bamgore
naa ollo padipote talakimdule
maapatlo maapala mamchittare
maar maar maar majaa  maar
iyela segalaku naakaddu tagalaku
naa vedi challaaraka jaarepodu 
aa gadiyaina  vodalaku komgainaa idavaku 
tellaarlu nuvvimka nidare poku...
maar maar  maar  maar       ||maar maar||

Jersey (2019)


Directed by Gowtam Tinnanuri
Producers: Suresh Naga Vamshi
Starring Nani, Shradda Srinath
Music: Anirudh Ravichander

Songs: 

Adhento Gaani, Jersey

Adhento Gaani, Jersey
Singers : Anirudh
Lyrics : Krishna Kanth
Music : Anirudh


అదేంటో గాని ఉన్నపాటుగా
అమ్మాయి ముక్కు మీద నేరుగా
తరాల నాటి కోపమంతా
ఆ….. ఎరుపేగా

నాకంటూ ఒక్కరైన లేరుగా
నన్నంటుకున్న తారవే నువా
నాకున్న చిన్ని లోకమంతా
నీ… పిలుపేగా

తేరి పార చూడ
సాగే దూరమే
ఏది ఏది చేరే చోటనే
సాగే క్షణము లాగేనే
వెనకే మనని చూసేనే
చెలిమి చేయమంటు కోరెనే
ఓ.. ఓ…

వేగమడిగి చూసేనే
అలుపే మనకి లేదానే
వెలుగులైన వెలిసిపొయెనే
ఓ.. ఓ…

మా జోడు కాగా
వేడుకేగా వేకువెప్పుడో తెలీదుగా
ఆ.. చందమామ
మబ్బులో దాగిపోదా
ఏ వేళా పాళా మీకు లేదా
అంటూ వద్దనే అంటున్నాదా
ఆ సిగ్గులోన అర్థమే మారిపోదా

ఏరీ కోరి చేర సాగే కౌగిలే
ఏది ఏది చేరే చోటనే
కౌగిలిరుకు ఆయెనే
తగిలే పసిడి ప్రాణమే
కనులలోనే నవ్వు పూసెనే
ఓ.. ఓ…

లోకమిచట ఆగేనే
ముగ్గురో ప్రపంచమాయెనే
మెరుపు మురుపు తోనే కలిసేనే
ఓ.. ఓ…

కాలమెటుల ఆగేనే
దొరికే వరకు ఆగదే
ఒకరు ఒకరు గానే విడిచేనే

దూరమెటుల దూరెనే
మనకే తెలిసే లోపలే
సమయమే మారిపోయెనే
ఓ.. ఓ…



Adhento gaani vunnapaatuga
Ammayi mukku meedha neruga
Tharaala naati kopamantha
Aaa….. Erupega

Naakantu okkaraina leruga
Nannantukunna taarave nuvaa
Naakunna chinni lokamantha
Neee… Pilupega

Teri paara chooda
Saage dhoorame
Edi edi chere chotane
Saage kshanamu laagene
Venake manani choosene
Chelimi cheyamantu korene
Oooo.. Ooooo…

Vegamadigi choosene
Alupe manaki ledhane
Velugulaina velisipoyene
Oooo.. Ooooo…

Maa jodu kaaga
Vedukega vekuveppudo theleeduga
Aaa.. chandamama
Mabbulo daagipodaa
Eh vela paala meeku leda
Antu vaddane antunnada
Aa siggulona arthame maaripodaa

Eri kori chera saage kaugile
Edi edi chere chotane
Kaugiliruku aayene
Thagile pasidi praaname
Kanulalone navvu poosene
Oooo.. Ooooo…

Lokamichata aagene
Mugguro prapanchamaayene
Merupu murupu thone kalisene
Oooo.. Ooooo…

Kaalametula aagene
Dorike varaku aagade
Okaru okaru gaane vidichene

Doorametula doorene
Manake thelise lopale
Samayame maaripoyene
Oooo.. Ooooo…

Arjun Suravaram (2019)



Directed by T. N. Santhosh
Producers: Kaviya Venugopal, Akella Rajkumar
Starring Nikhil, Lavanya Tripathi
Music: Sam CS

Songs: 

Kanne Kanne, Arjun Suravaram

Kanne Kanne, Arjun Suravaram
Singers : Anurag Kulkarni, Chinmayi
Lyrics : Srimani
Music : Sam CS

Play this song:


నా మనసిలా మనసిలా
మనసే కోరుకుందే
నీ మనసుకే మనసుకే
ఆ వరసే చెప్పమందే
ఏమో ఎలా చెప్పేయడం
ఆ తీపి మాటే నీతో
ఏమో ఎలా దాటేయడం
ఈ తగువే తకధిమితోం

ఏదో తెలియనిదే
ఇన్నాళ్లు చూడనిదే
నేడే తెలిసినదే
మునుపెన్నడూ లేనిది
మొదలౌతుందే

ఏదో జరిగినదే
బరువేదో పెరిగినదే
మౌనం విరిగినదే
పెదవే విప్పే వేళ ఇదే

కన్నే కన్నే రెప్పే వేస్తే
నీ కలలోకే నడిచాలే
నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ
నన్నే నేనే మరిచానే
కన్నే కన్నే రెప్పే వేస్తే
నీ కలలోకే నడిచాలే
నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ
నన్నే నేనే మరిచానే

తియ్యగా తియతీయ్యగా
నీ తలపులు పంచావేలా
దాచుతూ ఏమార్చుతూ
నిన్ను నువ్వే దాస్తావెందుకిలా

ఓ చినుకు కిరణం
కలగలిపే మెరుపే హరివిల్లే
సమయం వస్తే
ఆ రంగులు నీకు కనపడులే

మెల్లగా మెల్ల మెల్లగా
మన దారులు కలిసెనుగా
హాయిలో ఈ హాయిలో
ఆకాశాలే దాటేశాగా
ఇన్నాళ్ళ నా ఒంటరితనమే
చెరిగేను నీ వల్లనే
చూపులతో కాక పెదవులతో
చెప్పేయ్ మాటలనే

కన్నే కన్నే రెప్పే వేస్తే
నీ కలలోకే నడిచాలే
నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ
నన్నే నేనే మరిచానే
కన్నే కన్నే రెప్పే వేస్తే
నీ కలలోకే నడిచాలే
నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ
నన్నే నేనే మరిచానే

కదలిక తొలి కదలిక
నా నిలకడ తలపుల్లో
సడలిక తొలి సడలిక
మరి చుట్టూ బిగిసిన సంకెలలో
ఈ కలహం విరహం
తియ్యని తరహాగుండదు
విడుదలెలా

వినవా చెలియ కనిపించని
పెదవుల పలుకులిలా
మొదలిక తొలిసారిగా
నా యెదలో అలజడులే
నిదురిక కరువవ్వగ
మరి కుదురే కుదురే చెదిరెనులె

ఇన్నేళ్ల కాలం మెరిసెనులే
నిన్నే కలిసిన వేళ
నా ఊహల విస్మయ విశ్వంలో
వెన్నెల నీ చిరునవ్వే


Naa manasila manasila
Manase korukundhe
Nee manasuke manasuke
Aa varase cheppamandhe
Emo ela cheppeyadam
Aa theepi maate neetho
Emo ela dhaateyadam
Ee thaguve thakadimithom

Edho theliyanidhe
Innaallu choodanidhe
Nede thelisinadhe
Munupennadu lenidhi
Modhalauthindhe

Edho jariginadhe
Baruvedho perginadhe
Mounam viriginadhe
Pedhave vippe vela idhe

Kanne kanne reppe vesthe
Nee kalaloke nadichale
Ninne ninne choosthu choosthu
Nanne nene marichaane
Kanne kanne reppe vesthe
Nee kalaloke nadichale
Ninne ninne choosthu choosthu
Nanne nene marichaane

Thiyyaga thiyathiyyagaa
Nee thalapulu panchavela
Dhaachuthu yemarchuthu
Ninnu nuvve dasthavendhukala

O chinuku kiranam
Kalagalipe merupe hariville
Samayam vasthe
Aa rangulu neeku kanapadule

Mellaga mella mellaga
Mana dhaarulu kalisenugaa
Haayilo ee haayilo
Aakasale daatesaagaa
Innaalla naa ontarithaname
Cherigenu nee vallene
Choopulatho kaaka pedavulatho
Cheppey maatalane

Kanne kanne reppe vesthe
Nee kalaloke nadichale
Ninne ninne choosthu choosthu
Nanne nene marichaane
Kanne kanne reppe vesthe
Nee kalaloke nadichale
Ninne ninne choosthu choosthu
Nanne nene marichaane

Kadalika tholi kadalika
Naa nilakada thalapullo
Sadalika tholi sadalika
Mari chuttu bigisina sankelalo
Ee kalaham viraham
Thiyyani tharahagundadu
Vidudhalela

Vinava cheliya kanipinchani
Pedavula palukulilaa
Modhalika tholisaariga
Naa yedhalo alajadule
Nidurika karuvavvaga
Mari kudure kudure chedirenule

Innella kalam merisenule
Ninne kalisina vela
Naa oohala vismaya viswamlo
Vennela nee chirunavve

Kanne kanne reppe vesthe
Nee kalaloke nadichale
Ninne ninne choosthu choosthu
Nanne nene marichaane
Kanne kanne reppe vesthe
Nee kalaloke nadichale
Ninne ninne choosthu choosthu
Nanne nene marichaane

Manasemo Cheppina, Yuvaraju

Manasemo Cheppina, Yuvaraju
Music Director: Ramana Gogula
Lyrics : Veturi
Singer: Ramana Gogula, Chitra


ల ల ల ల లా హు హు హు
ల ల ల ల లా హు హు హు

మనసేమో చెప్పిన మాటే వినదు
అది ఏమో ఈవాళ
పెదవుల్లో దాచినదసలే అనదు
అనరాని నిజాలా
ఏ మాయ చేశాయో
ఏ మత్తు జల్లాయో
ఆ కళ్లే ఆశాలతో వయస్సులో
ఓ నిమిషం నిట్టూర్పు
ఓ నిమిషం మైమరపు
అదేమిటో ఈ కథేమిటో

అధరం మధురం
నయనం మధురం
వచనం మధురం
వధానం మధురం
చరణం మధురం
మధురం మధురం
శ్రీ మధురాధిపతి రఖిలం మధురం
నా పరువం ప్రణయం పయనం
పరుగులే నీ కోసం
నా హృదయం వదనం నయనం
అడిగేను నీ స్నేహం
నీ రూపమే ఆలాపనై
నీ చూపుకే నీ దాననై
మౌనాలలో దాచానులే
రాగాలిలా మోగాలిలా

ఓ హో హో ఓ ఓ ఓ ఓ

ల ల ల ల లాఆ
ల ల ల ల లాఆ

ఆ సరసం విరసం విరహం
సరిగమ సంగీతం
ఆ చరణం చలనం గమనం
ఎపుడిక నా సొంతం

అనుకున్నదే చెప్పాలని
అనుకోనిదే అడగాలని
వూరేగిన నా వూహల మేఘాలలో తేలనులే

ఓ హో హో ఓ ఓ ఓ ఓ



la la la la laaa hu hu hu
la la la la laaa hu hu hu

manasemo cheppina maate vinadhu
adhi emo eevaala
pedhavullo dhachinadhasale anadhu
anaraani nijaala
ye maaya chesayo
ye matthu jallaayo
aa kalle aashalatho vayassulo
o nimisham nittoorupu
o nimisham maimarapu
adhemito ee kadhemito

adharam madhuaram
nayanam madhuram
vachanam madhuram
vadhanam madhuram
charanam madhuram
madhuram madhuram
sri madhuraadhipathi rakhilam madhuram
naa paruvam pranayam payanam
parugule nee kosam
naa hrudhayam vadhanam nayanam
adigenu nee sneham
nee roopame aalapanai
nee choopuke nee dhananai
mounalalo dhachanule
ragalila mogalilaa

o ho ho o o o o

la la la la laaa
la la la la laaa

aa sarasam virasam viraham
sarigama sangeetham
aa charanam chalanam gamanam
yepudika naa sontham

anukunnadhe cheppalani
anukonidhe adagalani
vooregina naa voohala meghalalo thelanule

o ho ho o o o o

manasemo cheppina maate vinadhu
adhi emo eevaala
pedhavullo dhachinadhasale anadhu
anaraani nijaala
ye maaya chesayo
ye matthu jallaayo
ye maaya chesayo
ye matthu jallaayo