Friday, March 15, 2019

O Prema O Prema, Vasu

O Prema O Prema, Vasu
Music: Harris Jayaraj
Singer : Devan
Lyrics: Potula Ravikiran


Play this Song:




ప్రియా
ఓహొ....కనిపించావులే....
ప్రియా చూపించాలి నీవులే  
నాపై దయా...
తొలిప్రేమాయలే ప్రియా నాలో 
కంటి పాపకేనీవే లయా...
ఎదురైన అందమా
ఎదలోనిభావమా....
మనసైన ముత్యమా
సొగసైన రూపమా....
పదహారుప్రాయమా
పరువాలు భారమా...
అధరాలు మదురమా
అరుదైన హృదయమా....
ఓహొ హొ ప్రేమా
ఓప్రేమా... ఓ ప్రేమా....(4)
కలలో భామా
కలిగే ప్రేమా....ప్రియా..యా...ఓహొ.... 

తొలి కలయిక ఒక వరమో
ప్రతి కదలిక కలవరమో
అణువనువున పరిమళమో
అడుగడుగున  పరవశమో
ఏదైనా ఏమైనా నువ్వేలే నా ప్రాణం....
ఔనంటూ కాదంటావా....
లేదంటూ తోడొస్తావా
నాకోసం ప్రియా ....ఓహొ...... ||కనిపించావులే||

ఎదురుగ నువు నిలబడితే ఎదర సనస మొదలైతే
మదనుడు కధ మొదలెడితే అడుగులు తడబడి పడితే
చిరునామా తెలిసిందే నాప్రేమా ఆహొ విరిసిందే
ఆకాశం అంచుల్లోనే ఆనందం చేరిందేమో....
ఊహల్లో ప్రియా...ఓహొ.... ||కనిపించావులే||



oohaa ...oohaa....oohaa
kanipinchaavule priyaa
choopinchaali neevule naapai dayaa
toli premaayale priyaa
naalo kantipaapaki neeve laya
eduraina andamaa
yada loni bhaavamaa
manasaina mutyamaa
sogasaina roopamaa
padahaaru praayamaa
paruvaalu bhaaramaa
adharaalu madhuramaa
arudaina hRudayamaa
o prema o prema o prema
o prema o prema o prema
kalalo bhaama kalige prema priyaa

toli kalayika oka varamo
prati kadalika kalavaramo
aNuvaNuvuna parimaLamo
adugaduguna paravaSamo
yedainaa emainaa nuvvele naa praaNam
avunantoo kaadantaavaa
ledantoo todostaavaa
naa kosam priyaa

eduruga nuvvu nilabadite
yadarasa nasa modalaite
madanudu katha modaledite
adugulu tadabadi padite
chirunaamaa telisinde
naa prema ..hoo..virisinde
aakaSam anchullone anandam cherindemo
oohallo priyaa ooha...

No comments:

Post a Comment