Friday, December 21, 2018

Mayadari teneteega, Bava Bavamaridi

Maayadaari teneteega
Artist(s): SP. Balasubramaniam 
Lyricist: Narayana Verma 
Music: Koti

మాయదారి తేనెటీగ
మాయదారి తెనెటీగ
మాపటేల కుట్టేనమ్మ
జం జం............
కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టేనమ్మో
జం జం..........
అల్లేసుకోరా ఖలేజా చూపగ రారా
గిల్లేసుకోరా ఖజానా దోచుకు పోరా
పదహారు ఈడు నాది నీదేరా

ఈలవేసి గాలమేసి గోల చూసానే
రూపు జూసి ఊపు జూసి కాపు కాసేనే
వయసు తహతహలాడే సొగసు చిటపటలాడే(2)
వలపు నెగడుతో వగల సెగలతో రగిలిపోతి నేను
మరులు మెరుపులై కులుకు ఉరుములై దరికి చేరినాను
గుబులే పుట్టాక సిగ్గేమిటున్నాది

తీపి పూత పూత రేకు మూత వేసాను
మూత తీసి పూత రేకు తీపి చూసాను
కొసరు మరువకు మావా
ఎసరు పెడతను భామా
ఎగువ బిగువులో ముడులు సడలగా మరిగిపోయె మేను
పొగరు పరువమే పురులు విరియగా మురిసిపోతి నేను
ఒడిలో పడ్డాక ఒడ్డేమిటున్నాది

maayadaari teneteega
maayadaari teneteega mapatela kuttenamma
jam jam............
kaaka meeda sokulaadi kotta kuta pettenammo
jam jam..........
allesukoraa khalejaa chupaga raaraa
gillesukoraa khajaanaa dochuku poraa
padahaaru eedu naadi neederaa

eelavesi gaalamesi gola chusaane
rupu jusi uupu jusi kapu kaasene
vayasu tahatahalaade sogasu chitapatalaade(2)
valapu negaduto vagala segalato ragilipoti nenu
marulu merupulai kuluku urumulai dariki cherinaanu
gubule puttaka siggemitunnaadi

teepi puta puta reku muta vesanu
muta teesi puta reku teepi chusanu
kosaru maruvaku mavaa
yesaru pedatanu bhaamaa
yeguva biguvulo mudulu sadalagaa marigipoye menu
pogaru paruvame purulu viriyagaa murisipoti nenu
odilo paddaka oddemitunnaadi

No comments:

Post a Comment