Life is Beautiful (Pop)
Singers: Sree Rama Chandra
Lyrics: Anantha Sriram
Music: Mickey J Meyer
లేత లేత చిగురులాంటి ఆశ
ఆశయంగ మారుతుంది నేడు
కొమ్మగాలి తీసుకున్న శ్వాస
కొత్తపాట పాడుతుంది చూడు
ఊడల నీడన ఊగిన ఊహలు
ఉరికెను ఉరుములు అదిరేలా
ఆకుల నీడన ఆడిన మనసులు
ఆగవు ఈవేళ
అంతా ఒక్కటై నడిచే బాటలో
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
ఒకటే గొంతుగా పలికే పాటలో
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
"లేత లేత చిగురు"
చిందులతో కథ మొదలైనా
చింతలను మలుపులలోన
చేయి విడువని చెలిమంటే
మాదేరా! మాదేరా! మాదేరా! మాదేరా!
పంతములు విడదీస్తున్నా
బంధములు పెనవేస్తుంటే
ప్రేమ బలపడుతుందంటే
నిన్నైనా, నీడైనా రేపైనా, ఎప్పుడైనా
రెమ్మలతో నింగిని తాకినా
నేలనే వదలవు వేళ్లు తెలుసుకోమన్నది
ఆకుల నీడన ఆడిన మనసులు
ఈ అల్లరి అల్లరి అల్లరి జీవితం
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
కాలం మలుపులో తుంటరి వయసులో
స్నేహం వెలుగులో
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
ప్రేమల నీడలో, తుళ్ళు ఊహలో
అందరి తోడులో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
Letha letha chiguru lanti aasha
Aashayanga maaruthundi nedu
Komma gali theesukunna swaasa
Kotha paata paaduthundi chudu
Oodala needana oogina oohalu
Urikenu urumulu adirela
Aakula needana aadina manasulu
Aagavu ee vela…
Antha okkatai, nadiche baatalo
(Life is beautiful) ||2||
Okate gonthuga, palike paata lo
(Life is beautiful) ||2||
Letha letha chigurulanti aasha
Aashayanga maaruthundi nedu
Komma gali theesukunna swaasa
Kotha pata paaduthundi chudu…
Put your hands in the air
And clap your hand, 1 2 3…
Chindula tho katha modalaina
Chinthalanu malupula lona
Cheyi viduvani chelimante, (madera) ||5||
Panthamulu vidadeesthunna
Bandhamulu penavesthunte
Prema balapaduthundanthe
Ninnaina nedaina repaina epudaina
Remmala tho ningini thaakina
Nelane vadalavu vellu, thelusukomannadi
Ee allari allari allari jeevitham
(Life is beautiful) ||4|| na nana naa nana na…
(Kaalam malupulo, tuntari vayasulo
Sneham velugulo, life is beautiful) ||2||
Premane needalo, thulle oohalo
Andani thotalo, life is beautiful
(Life is beautiful) ||8||
Singers: Sree Rama Chandra
Lyrics: Anantha Sriram
Music: Mickey J Meyer
లేత లేత చిగురులాంటి ఆశ
ఆశయంగ మారుతుంది నేడు
కొమ్మగాలి తీసుకున్న శ్వాస
కొత్తపాట పాడుతుంది చూడు
ఊడల నీడన ఊగిన ఊహలు
ఉరికెను ఉరుములు అదిరేలా
ఆకుల నీడన ఆడిన మనసులు
ఆగవు ఈవేళ
అంతా ఒక్కటై నడిచే బాటలో
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
ఒకటే గొంతుగా పలికే పాటలో
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
"లేత లేత చిగురు"
చిందులతో కథ మొదలైనా
చింతలను మలుపులలోన
చేయి విడువని చెలిమంటే
మాదేరా! మాదేరా! మాదేరా! మాదేరా!
పంతములు విడదీస్తున్నా
బంధములు పెనవేస్తుంటే
ప్రేమ బలపడుతుందంటే
నిన్నైనా, నీడైనా రేపైనా, ఎప్పుడైనా
రెమ్మలతో నింగిని తాకినా
నేలనే వదలవు వేళ్లు తెలుసుకోమన్నది
ఆకుల నీడన ఆడిన మనసులు
ఈ అల్లరి అల్లరి అల్లరి జీవితం
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
కాలం మలుపులో తుంటరి వయసులో
స్నేహం వెలుగులో
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
ప్రేమల నీడలో, తుళ్ళు ఊహలో
అందరి తోడులో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
Letha letha chiguru lanti aasha
Aashayanga maaruthundi nedu
Komma gali theesukunna swaasa
Kotha paata paaduthundi chudu
Oodala needana oogina oohalu
Urikenu urumulu adirela
Aakula needana aadina manasulu
Aagavu ee vela…
Antha okkatai, nadiche baatalo
(Life is beautiful) ||2||
Okate gonthuga, palike paata lo
(Life is beautiful) ||2||
Letha letha chigurulanti aasha
Aashayanga maaruthundi nedu
Komma gali theesukunna swaasa
Kotha pata paaduthundi chudu…
Put your hands in the air
And clap your hand, 1 2 3…
Chindula tho katha modalaina
Chinthalanu malupula lona
Cheyi viduvani chelimante, (madera) ||5||
Panthamulu vidadeesthunna
Bandhamulu penavesthunte
Prema balapaduthundanthe
Ninnaina nedaina repaina epudaina
Remmala tho ningini thaakina
Nelane vadalavu vellu, thelusukomannadi
Ee allari allari allari jeevitham
(Life is beautiful) ||4|| na nana naa nana na…
(Kaalam malupulo, tuntari vayasulo
Sneham velugulo, life is beautiful) ||2||
Premane needalo, thulle oohalo
Andani thotalo, life is beautiful
(Life is beautiful) ||8||
No comments:
Post a Comment