Monday, September 2, 2013

Vintunnava, Ye Maya Chesave

Vintunnava
Music : A.R.Rahman
Singers : Karthik, Shreya Ghoshal
Lyricist : Anantha Sriram


పలుకులు నీ పేరే తలుచుకున్నా
పెదవుల అంచుల్లో అనుచుకున్నా
మౌనముతో నీ మదిని బందించా 
మన్నించు ప్రియా
తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
విన్టున్నావా విన్టున్నావా విన్టున్నావా 
విన్నా వేవేల వీణల  సంతోషాల సంకీర్తనలు 
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా 
తొలిసారి నీ మాటల్లో పులకింతలా పదనిసలు విన్నా
చాలు చాలే చెలియా చెలియా 
బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా
ఓ... బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా....

ఏమొ ఏమొ ఏమవుతుందో, 
ఎ...దెమైనా నువ్వే చూసుకో,
విడువను నిన్నే ఇకపైనా విన్టున్నావా... ప్రియా
గాలిలో తెల కాగితంలా నేనలా తేలి ఆడుతుంటే,
నన్నే ఆపీ నువ్వే రాసినా, ఆ పాటలనే విన్టున్నా

తరిమే వరమా తడిమే స్వరమా,
ఇదిగో ఈ జన్మ నీదని అన్టున్నా.. విన్టున్నావా... 
విన్టున్నావా...విన్టున్నావా...విన్టున్నావా...విన్టున్నావా...

ఆద్యంతం ఏదో ఏదో అనుభుతి
ఆద్యంతం ఏదో అనుభుతి
అనవరగం ఇలా అందించేది
గగనం కన్నా మునుపటిది
భుతలం కన్నా ఇది వెనుకటిది
కాలంతోనా పుట్టింది
కాలంలా మారే మనస్సే లేనిది ప్రేమ


రా ఇలా కౌగిళ్ళల్లో నిన్ను దాచుకుంటా
నీదానినై నిన్నే దారి చేసుకుంటా
ఎవరినీ కలువని చొటులలోన
ఎవరినీ తలువని వేలలలోన
తరిమే వరమా తడిమే స్వరమా,
ఇదిగో ఈ జన్మ నీదని అన్టున్నా.. విన్టున్నావా... 
విన్టున్నావా...విన్టున్నావా...విన్టున్నావా...
విన్నా వేవేల వీణల  సంతోషాల సంకీర్తనలు 
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా 
తొలిసారి నీ మాటల్లో పులకింతలా పదనిసలు విన్నా 
చాలు చాలే చెలియా చెలియా 
బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా
ఓ... బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా....



Palukulu nee pere taluchukunna..
Pedavula anchullo anuchukunna..
mounamutho nee madhinii bandhincha.. manninchu priyaa..

ummm..mm..mm... umm...mm...mm...umm..mm..mm...umm..mm..mm..

tarime varama.. tadime swarama..
idhigo ee janma needani antunna..
vintunnava.. vintunnava...vintunnava..
tarime varama.. tadime swarama..
idhigo ee janma needani antunna..
vintunnava.. vintunnava...vintunnava..
vintunnava...vintunnava..

vinna.. vevela veenala santhoshala sankeerthanalu
na gundello ippude vintunna
tholisari nee matallo pulakinthala padanisalu vinna..
chaalu chaale cheliya cheliya bathikundaga nee pilupulu nenu vinna..
Oh...bathikundaga nee pilupulu nenu vinna..

Ye..mo.. ye..mo... emavuthundo...
yedemaina.. nuvve chusuko..
viduvanu ninne ika paina vintunnava... priya..
gaalilo telakaagithamla nenala theli aaduthunte
nanne aapi nuvve raasina..aa patale vintunna
tarime varama.. tadime swarama..
idhigo ee janma needhani antunna.. vintunnava..
vintunnava...vintunnava..vintunnava...vintunnava..

Aadhyantham yedho..yedho...anubhuthi..
aadhyantham yedho anubhuthi anavaragam ila andhinchedhi
gaganam kanna munupatidhi
bhuthalam kanna idi venukatidhi
kalam thona puttindhi kalam la maare.. manasse lenidhi prema..

ra..ila..kowgillalo ninnu dAAchukunta..
needaninai ninne daari chesukunta
evarini kaluvani chotulalona
evarini taluvani velalalona
tarime varama.. tadime swarama..
idhigo ee janma needhani antunna.. vintunnava..
vintunnava...vintunnava..vintunnava..aa..

vinna.. vevela veenala santhoshala sankeerthanalu
na gundello ippude vintunna
tholisari nee matallo pulakinthala padanisalu vinna..
chaalu chaale cheliya cheliya bathikundaga nee pilupulu nenu vinna..
chaalu chaale cheliya cheliya bathikundaga nee pilupulu nenu vinna..
Oh...bathikundaga nee pilupulu nenu vinna..

umm..mm..mm....

No comments:

Post a Comment