Monday, September 2, 2013

Manasa, Ye Maya Chesave

Manasa malli malli chusa
Music: A.R. Rahman
Singers: Chinmayi, Devan Ekambaram
Lyrics: Anantha Sriram

ఎవ్వరికి ఎవ్వరిని జంటగా అనుకుంటాడో..
అఖరికి వాళ్ళనే ఒ చోట కలిపేస్తాడు..
మనసా మళ్ళి మళ్ళి చూశా ..గిల్లి గిల్లి చూశా ..
జరిగింది నమ్మేశా
జతగా నాతో నిన్నే చూశా .. నీతో నన్నే చూశా ..
నను నీకు వదిలేశా
పై లోకంలోవాడు ఎపుడో ముడి వేసాడు..
విడిపోదే విడిపోదే...
తను వాన  విల్లంట..నువు వాన జల్లంట..
మనలోన ఈ ప్రేమ కిరణం కిరణం 
 తను కంటి పాపంటా, నువు కంటి రెప్పంటా..
విడదీయలేమంటా, ఎవరం.. ఎవరం....
మనసా మళ్ళి మళ్ళి చూశా .. తోడల్లే చూశా 
నీ వెంట అడుగేశా
తీయనైన చీకటిని తలుచుకునే వేకువలో 
హాయి మల్లె  తీగలతో, వేచి వున్న వాకిళ్ళు
నింగి,నేల,గాలి,నీరు,నిప్పు అన్నీ..
అవిగో స్వాగతం అన్నాయి..
తను వాన  విల్లంట..నువు వాన జల్లంట..
మనలోన ఈ ప్రేమ కిరణం కిరణం 
తను కంటి పాపంటా, నువు కంటి రెప్పంటా..
విడదీయలేమంటా, ఎవరం.. ఎవరం....
మనసా మళ్ళి మళ్ళి చూశా ..నీ కళ్ళల్లో చూశా 
నూరేళ్ళ మన ఆశ..
జతగా నాతో నిన్నే చూశా  నా తోడల్లే చూశా ..
నీ వెంట అడుగేశా ..
పై లోకంలోవాడు ఎపుడో ముడి వేశాడు..
విడిపోదే విడిపోదే...
తను వాన  విల్లంట..నువు వాన జల్లంట..
మన లోన ఈ ప్రేమ కిరణం కిరణం 
తను కంటి పాపంటా, నువు కంటి రెప్పంటా..
విడదీయలేమంటా, ఎవరం.. ఎవరం.... ఒ....
ప్రేమ జ్వరం ఒ.. విడుచు క్షణం ఒ..
పెళ్ళి అనుకుంటే ఒ...

కలియుగమే విడిచేది మరణంతోనే..



Evvariki evvarini jantaga anukuntado,aakhariki vallane o chota kalipestadu!!
Manasaa malli malli chusa,gilli gilli chusa,jarigindi nammesa,
Jathaga natho ninne chusa,netho nanne chusa,nanu neku vadilesa!!
Pielokamlo vadu epudo mudivesadu,vidipodee vidipodee,
Thanu vaana villanta,nuvvu vaana jallanta,neelona e prema kiranam kiranam!!
Thanu kanti paapanta,nuvvu kanti reppanta,vidadeyalemanta evaram evaram!!
Manasaa malli malli chusa,nee kallallo chusa,noorella mana aasa,
Jathaga natho ninne chusa,nathodalle chusa,neeventa adugesa!!

charanam:

Theeyyanaina cheekatini,taluchuke vekuvalo,haayi valle teegalatho vechi vunna vekuvalu,
Ningi nela gaali,neeru nippu anni,avigo swagathamannayi!!!
Thanu vaana villanta,nuvvu vaana jallanta,neelona e prema kiranam kiranam!!
Thanu kanti paapanta,nuvvu kanti reppanta,vidadeyalemanta evaram evaram!!
Manasaa malli malli chusa,nee kallallo chusa,noorella mana aasa,
Jathaga natho ninne chusa,nathodalle chusa,neeventa adugesaa!!
Pielokamlo vadu epudo mudivesadu,vidipodee vidipodee,
Thanu vaana villanta,nuvvu vaana jallanta,neelona e prema kiranam kiranam!!
Thanu kanti paapanta,nuvvu kanti reppanta,vidadeyalemanta evaram evaram!!

Prema jagam,viduchu kshanam,pelli anukunte,pelli ugame mugisedi maranam thone!!!

No comments:

Post a Comment