అష్టదిక్కుబికుంబాగ్రాలపై, మనసుంభద్వజముగ్రాల చూడవలదే, గగన పాతాళ లోకాలలోని సమస్త భూతకోటులు నాకే మ్రొక్కవలదే, ఏ దేశమైనా నా ఆదేశ ముద్రపడి సంద్రమాశ్చర్యాల జరుగవలదే, హై హై ఘటోత్కచ జై హే ఘటోత్కచ అని దేవగురుడే కొండాడవలదే,ఏనే యూనినెల్ల శాసించవలదే, ఏనె ఐశ్వర్యమెల్ల సాధించవలదే ఏనే మన బందుహితులకు ఘనతలన్నీ కట్టపెట్టిన ఘనకీర్తి కొట్టవలదే ఏ..
హైహై నాయకా హోయ్ హోయ్ నాయకా.. (2)
విన్నాను మాతా విన్నాను ఇచ్చిన మాట తప్పుటయేకాక దుచ్చ కౌరవుల పొత్తు కలుపుకుని జగజ్జదిత పరాక్రమవంతులైన మా జనకులనే తూలనాడిరిగా యాదవులు ఎంత మదం ఎంత కావరం ఎంత పొగరు అంతకంత ప్రతీకారమాచరించి కౌరవుల యాదవుల కట్టగట్టి నేలమట్టుబెట్టకయున్న నా మహిమ ఏల
దుర్హంకార మదాన్దులై కళ్ళు విద్రోహంబు కావించిరే ఏ.. అరెరే వారికి శృంగబెంగమ్ము చెయ్యెల్లెడొకో లోకదీకరుడీ వీర ఘటోత్కచుండు, ఇదే ప్రతిజ్ఞన్ చేసినాడన్ తృటిల్ గురువంశంబు దహించెదన్ యదుకుల క్షోభంబు గావించెదన్.ఆఆ...
హైహై నాయకా హోయ్ హోయ నాయకా.. (2)
ఒరోరి నీ దుష్టచతుష్టయానికి సమష్టిగా ఇదే నా తుది హెచ్చరిక..
స్వార్జిశయంబత్రుళ్లు ఐశ్వర్య గర్వ దుర్విదద్దును మీరెల్ల దుమ్ము దూళి కలియు కాలము దగ్గర కలదటంచు బుద్ధి తెచ్చుకు బ్రతుకుడు పొండు పొండు.. ఇంకొక్క మాట, పాండవులే కాదు పాండవ బందుకోటి బంధుబంధుల బంధులబంధులందు ఎవరినెదిరింతురేని మీకిదియే శాస్త్రి, యాయ్, జ్ఞప్తి కలిగియుండుడి ఘటోత్కచుని మాట ఆ..
నమో కృష్ణ నమో కృష్ణ..
జై సత్యసంకల్ప జై శేషకల్ప జై దుష్టసంహార జై దీనకల్ప జై భక్తపరిపాల జై జగద్దాల ఆ.. నీవు జరిపించేటి నీ చిత్రకథలు వ్రాసినా చూసినా వినిన ఎల్లరును. శుభసంపదలు కలిగి వర్ధిల్లగలరు సుఖశాంతులను కలిగి శోభిల్లగలరు ఆ..
Refrigerator Repair Service in Samsung Hyderabad . Washing Machine Repair and Service in Samsung Hyderabad . Air Conditioner Repair Centre in Samsung Hyderabad . LED TV Service Centre in Samsung Hyderabad . Microwave Oven Service Centre in Samsung Hyderabad . AC Service Centre in Samsung Hyderabad . Television Repair Service in Samsung Hyderabad . Washing Machine Repair and Service in Samsung Hyderabad . TV Service Centre in Samsung Hyderabad . At Your Location Doorstep Service Available . 24/7 Service available Call Us: 18008918106, 8106660022
ఘటోత్కచ పద్యం..
ReplyDeleteఘటోత్కచ ఘటోత్కచ ఘటోత్కచ ఘటోత్కచ ఘటోత్కచ..
హైహై నాయకా హొయ్ హొయ్ నాయకా..(2)
అష్టదిక్కుబికుంబాగ్రాలపై, మనసుంభద్వజముగ్రాల చూడవలదే, గగన పాతాళ లోకాలలోని సమస్త భూతకోటులు నాకే మ్రొక్కవలదే, ఏ దేశమైనా నా ఆదేశ ముద్రపడి సంద్రమాశ్చర్యాల జరుగవలదే, హై హై ఘటోత్కచ జై హే ఘటోత్కచ అని దేవగురుడే కొండాడవలదే,ఏనే యూనినెల్ల శాసించవలదే, ఏనె ఐశ్వర్యమెల్ల సాధించవలదే ఏనే మన బందుహితులకు ఘనతలన్నీ కట్టపెట్టిన ఘనకీర్తి కొట్టవలదే ఏ..
హైహై నాయకా హోయ్ హోయ్ నాయకా.. (2)
విన్నాను మాతా విన్నాను ఇచ్చిన మాట తప్పుటయేకాక దుచ్చ కౌరవుల పొత్తు కలుపుకుని జగజ్జదిత పరాక్రమవంతులైన మా జనకులనే తూలనాడిరిగా యాదవులు ఎంత మదం ఎంత కావరం ఎంత పొగరు అంతకంత ప్రతీకారమాచరించి కౌరవుల యాదవుల కట్టగట్టి నేలమట్టుబెట్టకయున్న నా మహిమ ఏల
దుర్హంకార మదాన్దులై కళ్ళు విద్రోహంబు కావించిరే ఏ.. అరెరే వారికి శృంగబెంగమ్ము చెయ్యెల్లెడొకో లోకదీకరుడీ వీర ఘటోత్కచుండు, ఇదే ప్రతిజ్ఞన్ చేసినాడన్ తృటిల్ గురువంశంబు దహించెదన్ యదుకుల క్షోభంబు గావించెదన్.ఆఆ...
హైహై నాయకా హోయ్ హోయ నాయకా.. (2)
ఒరోరి నీ దుష్టచతుష్టయానికి సమష్టిగా ఇదే నా తుది హెచ్చరిక..
స్వార్జిశయంబత్రుళ్లు ఐశ్వర్య గర్వ దుర్విదద్దును మీరెల్ల దుమ్ము దూళి కలియు కాలము దగ్గర కలదటంచు బుద్ధి తెచ్చుకు బ్రతుకుడు పొండు పొండు..
ఇంకొక్క మాట,
పాండవులే కాదు పాండవ బందుకోటి బంధుబంధుల బంధులబంధులందు ఎవరినెదిరింతురేని మీకిదియే శాస్త్రి, యాయ్, జ్ఞప్తి కలిగియుండుడి ఘటోత్కచుని మాట ఆ..
నమో కృష్ణ నమో కృష్ణ..
జై సత్యసంకల్ప జై శేషకల్ప జై దుష్టసంహార జై దీనకల్ప జై భక్తపరిపాల జై జగద్దాల ఆ.. నీవు జరిపించేటి నీ చిత్రకథలు వ్రాసినా చూసినా వినిన ఎల్లరును. శుభసంపదలు కలిగి వర్ధిల్లగలరు సుఖశాంతులను కలిగి శోభిల్లగలరు ఆ..
Super and Super
DeleteThank you for publishing this
Deleteసూపర్బ్
ReplyDeleteRefrigerator Repair Service in Samsung Hyderabad
ReplyDelete. Washing Machine Repair and Service in Samsung Hyderabad
. Air Conditioner Repair Centre in Samsung Hyderabad
. LED TV Service Centre in Samsung Hyderabad
. Microwave Oven Service Centre in Samsung Hyderabad
. AC Service Centre in Samsung Hyderabad
. Television Repair Service in Samsung Hyderabad
. Washing Machine Repair and Service in Samsung Hyderabad
. TV Service Centre in Samsung Hyderabad
. At Your Location Doorstep Service Available
. 24/7 Service available Call Us: 18008918106, 8106660022
Washing Machine Repair & services Call Now: 8106660022 shareefsk658@gmail.com