Ee mounam
Singers: Ghantasala, P. Susheela
Music: Saluri Rajeswara Rao
ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం ఈ బిడియం ఇదేలే ఇదేలే మగువ కానుక
ఈ మౌనం........
ఇన్ని నాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా..(2)
మమతలన్ని తమకు తామే(2)
అల్లుకునెడి మాలిక...(ఈ మౌనం)
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక(2)
కనులు కలసి అనువదించు ప్రణయ భావ గీతిక(ఈ మౌనం)
ఏకాంతము దొరికినంత ఎడ మోమా నీ వేడుక(2)
ఎంత ఎంత ఎడమైతే(2) అంత తీపి కలయిక(ఈ మౌనం)
ee mounam ee bidiyam idena idena cheliya kaanuka
ee mounam ee bidiyam idele idele maguva kaanuka
ee mounam........
inni naalla mana valapulu vikasinchuta indukaa..(2)
mamatalanni tamaku taame(2)
allukunedi maalika...(ee mounam)
matalalo telupaledu manasu muga korika(2)
kanulu kalasi anuvadinchu pranaya bhaava geetika(ee mounam)
yekaantamu dorikinanta yeda momaa ne veduka(2)
yenta yenta yedamaite(2) anta teepi kalayika(ee mounam)

No comments:
Post a Comment