Saturday, August 31, 2013

Nalo vuhalaku, Chandamama

Nalo vuhalaku
Singers: Asha Bhosle, K.M.Radha Krishnan
Lyrics: Anantha Sriram
Music: K.M.Radha Krishnan

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు అడుగులు నేర్పావు
పరుగులుగా పరుగులుగా అవే ఇలా
ఇవ్వలా నిన్నే చేరాయి
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు

కళ్ళలో మేరుపులే గుండెలో ఉరుములే
పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే
శ్వాసలోన పెను తుఫానై ప్రళయమౌతోందిలా

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులక్లు నడకలు నేర్పావు

మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ
మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ 
నిన్ను చూస్తూ ఆవిరౌతూ అంతమవ్వాలని

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
పరుగులుగా పరుగులుగా అవే ఇలా
ఇవ్వాల నిన్నే చేరాయి
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు

 Nalo uuhalaku..naalo uusulaku
adugulu neerpavu..
nalo aasalaku..nalo kaantulaku
nadakalu nerpaavu..
paruguluga..paruguluga..
ave ila ivaalla ninne cheraayi..(nalo)

Kallalo merupule..gundelo urumule..
pedavilo pidugule..navvulo varadale..
swaasalona penu tufane..
pralayamoutondila..(nalo)

Mouname virugutuu..bidiyame urukutuu..
manasila marugutuu..avadhule karugutu..
ninnu chuustu..aavirautuu..
antamavvalane..(nalo)

1 comment:

  1. Refrigerator Repair Service in Samsung Hyderabad
    . Washing Machine Repair and Service in Samsung Hyderabad
    . Air Conditioner Repair Centre in Samsung Hyderabad
    . LED TV Service Centre in Samsung Hyderabad
    . Microwave Oven Service Centre in Samsung Hyderabad
    . AC Service Centre in Samsung Hyderabad
    . Television Repair Service in Samsung Hyderabad
    . Washing Machine Repair and Service in Samsung Hyderabad
    . TV Service Centre in Samsung Hyderabad
    . At Your Location Doorstep Service Available
    . 24/7 Service available Call Us: 18008918106, 8106660022


    8106660022
    Home Appliances Repair Service Call Now: 8106660022 / Search Google Fone Nombar / https://samsung-servicecenter.com/

    ReplyDelete