Enni Aasalo..
Singers: Shreya Goshal
Lyricist: KulaSekhar
ఎన్ని ఆశలో..చిన్ని గుండెలోన..
ఎన్ని ఆశలో..చిన్ని గుండెలోన..
ఎంత అల్లరో..మల్లె మనసులోన
తీయని బాధ ఏమిటో
ఆపినా ఆగదేమిటో
ఉన్నమాటలే రాని వేళలో కొత్త మాటకై తొందరేమిటో
తెలుసునా చిలిపి ప్రాయమా
ఎన్ని ఆశలో...
ఊఊఒహ్
గుండె గూటిలోన,నా కంటి పాప లోన చెప్పలేని సిగ్గులెందుకో
కొంటె ఊసులోన ఈ కొత్త హయి లోన,పైట కొంగు జారెనెందుకో
గాలి అలల పైన ఉయ్యాలలూగుతున్నా
మాట రాని నెను ఎ పాట పాడుతున్నా
ఎందుకోసమో ఎవరికోసమో తెలుసున చిలిపి ప్రాయమా
ఎన్ని ఆశలో...
ల ల....
ఎన్ని రోజులైన ఈ వింత మోజులోన ఆకలంటు వెయ్యదెందుకో
ఎన్ని రాత్రులైన ఇంత మాత్రమైన కంటి రెప్ప వాలదెందుకో
మూగ సైగ లోన మోగింది మౌన వీణ
పాలగుండె లోన పున్నాగ పూల వాన

No comments:
Post a Comment