Monday, August 26, 2013

Desam Manade, Jai

Desam Manade
Singers: baby Pretty, Srinivas
Lyricist: Kulasekhar

దేశం మనదే తేజం మనదే 
దేశం మనదే తేజం మనదే 
ఎగురుతున్న జెండా మనదే
నీతి మనదే జాతి మనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైనా ఏ మతమైనా
ఏ కులమైనా ఏ మతమైనా
భరతమాతకొకటే లేరా
ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా
దేశమంటే ఏకమౌతాం అంతా ఈ వేళా
వందేమాతరం అంటామందరం
వందేమాతరం అంటామందరం

దేశం మనదే తేజం మనదే 
ఎగురుతున్న జెండా మనదే
నీతి మనదే జాతి మనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైనా ఏ మతమైనా
భరతమాతకొకటే లేరా
రాజులు అయినా పేదలు అయినా
భరతమాత సుతులేలేరా

ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా
దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈ వేళ
వందేమాతరం ఓ...అంటామందరం

వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం

No comments:

Post a Comment