Sunday, December 1, 2013

Criminal (1995)




Telusa Manasa
Director: Mahesh Bhatt
Music: M.M.Keeravani
Lyricist: Sirivennela
Singers: S.P.Balu, Chitra 

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో 
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరుకాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
 శతజన్మాల బంధాల బంగారుక్షణమిది 
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో 
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో

ప్రతిక్షణం నా కళ్ళలో నిలిచె నీ రూపం
 బ్రతుకులో అడుగడుగునా నడిపె నీ స్నేహం
ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో

Darling every breathe you take every move you make
 I will be there with you
what would I do without you
I want to love you forever and ever and ever

ఎన్నడూ తీరిపోని ఋణముగా ఉండిపో చెలిమితో తీగ సాగే మల్లెగా అల్లుకో 
లోకమే మారినా కాలమే ఆగినా మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగా 
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో 
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరుకాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
 శతజన్మాల బంధాల బంగారుక్షణమిది  
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో 



Aahaa ....aahaaa....
aa............aaaaa.......
aa..aa....aaaa...aaaa....

Telusaa manasaa idhi yenaati anubandhamo
telusaa manasaa idi ey janma sambandhamo
tarimina aaru kaalaalu yedu lokalu cheraleni odilo
virahapu jadalenaadu vedi kannesi choodaleni jatalo
Shata janmaala bandhaala bangaaru kshanamidi ..................|| Telusaa ||

Prati kshanam.... na kallalo niliche nee roopam
bratukulo....... adugaduguna nadipe ni sneham
Oopire ....neevugaa... praname..... needhigaa
padi kaalaalu vuntanu ni prema sakshigaa ....................|| Telusaa ||

Aahaa ....aahaaa....
aa............aaaaa.......
Aa..aa....aaaa...aaaa....

Darling......,
Every breath you take,
Every move you make, I will be there with you,
What would I do without you?,
I want to love you forever... and ever & ever

Yennadu...... teeriponi runamuga vundipo...
chelimitho.... teegasage mallega alluko........
lokame...... maarinaa..... kalamey..... aagina
mana Eegaadha migalaali tudileni charitagaa..................|| Telusaa ||

Aahaa ....aahaaa....
aa............aaaaa.......
Aa..aa....aaaa...aaaa....

Amrutha (2002)


Director: Mani Ratnam
Producer: ALN Reddy
Music: AR Rahman
Cast: Madhavan, Simran

Songs:

Ye Devi Varamu, Amrutha

Ye Devi Varamu
Music: AR Rahman
Lyrics: Veturi
Singer: SP Balu



ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే ఈ చిన్నారి ముద్దు పెడితే   \\2\\
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా          \\2\\
ఆయువడిగినది నీ నీడే.......................
ఆయువడిగినది నీ నీడే
గగనం ముగియు దిశ నీవేలే
గాలి కెరటమై సోకినావే
ప్రాణ వాయువే అయ్యినావే మదిని ఊయలూగే
ఏ దేవి వరము నీవో...............

ఎదకు సొంతం లే
ఎదురు మాటవు లే
కలికి వెన్నెలలే కడుపు కోతవులే
స్వాతి వానని చిన్న పిడుగని      \\2\\
ప్రాణమైనది పిదప కానిది                   \\2\\
మరణ జనన వలయం నీవే
ఏ దేవి వరము నీవో...............

సిరుల దీపం నీవే
కరువు రూపం నీవే
సరస కావ్యం నీవే
తగని వాక్యం నీవే
ఇంటి వెలుగని కంటి నీడని        \\2\\
సొగసు చుక్కవో తెగిన రెక్కవో    \\2\\
నేనెత్తి పెంచిన శోకంవా....


ఏ దేవి వరము నీవో.......



yentha chakkil gil gil kallu jil jil jil jil
chekkilla muddu pedithe ee chinnari muddu pedithe(2)
ye devi varamu neevo chiru needalela kanulaa(2)
ayuvadiginadi nee neede.......................
ayuvadiginadi nee neede
gaganam mugiyu disha neevele
gali keratamai sokinaave
prana vayuve ayyinaave madini vuyaluge
ye devi varamu neevo...............

yedaku sontham le
yeduru matavu le
kaliki vennelale kadupu kothavule
swathi vanani chinna pidugani(2)
pranamainadi pidapa kanidi(2)
marana janana valayam neeve
ye devi varamu neevo...............

sirula deepam neeve
karuvu rupam neeve
sarasa kavyam neeve
tagani vakyam neeve
inti velugani kanti needani(2)
sogasu chukkavo tegina rekkavo(2)
nenethi penchina shokamvaa....
ye devi varamu neevo.......

Maru Mallelo, Amrutha

Maru Mallelo
Singer : AR Rehaman
Lyrics : Veturi
Music : AR Rehaman



మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
పారణేదో భూమికి మెరుపుగా
మందారాలే మత్తును వదలగా
కనులా తడి తుడిచే ఒడిలో పసి పాపాయి
చిలికే చిరు నగవే చీకటి తల్లికి వేకువా      \\మరు మల్లెలో\\

గాలి పాటలా సడి వాన జావళీ
అది మౌనం లా దూరం అవునా
వేళ మాటల్ వివరించలేనిది
తడి కన్నుల్ల అర్ధం అవునా        \\మరు మల్లెలో\\

లేత పాపలా చిరు నవ్వు తోటకే
దిగి వస్తావా సిరుల వెన్నెలా
వీర భూమిలో సమరాలు మారితే

వినిపించే నా స్వరమే కోయిలా    \\మరు మల్లెలో\\




Maru mallello ee jagamantaa viriyaga
Prati udayamalo shanti kosame tapanaga
Paaranedo bhoomiki merupugaa
Mandaaraale mattunu vadalagaa
Kanulaa tadi tudiche vodilo pasi paapayi
Chilike chiru nagave cheekati talliki vekuvaa                \\Maru mallelo\\

Gaali paatalaa
Sadi vaana jaavalee
Adi mounam la dooram avunaa
Vela matalr vivarinchalenidi
Tadi kannulla ardham avunaa                  \\Maru mallelo\\

Leta paapalaa chiru navvu thotake
Digi vastaava sirula vennelaa
Veera bhoomilo samaraalu maarite
Vinipinche naa swarame koyilaa             \\Maru mallelo\\

Kadasaridi, Amrutha

Kadasaridi
Music: AR Rahman
Lyrics: Veturi
Singer: SP Balu, Balaram, Rehana, Febi



కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగాలామా
ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓఓఓఓ

తల్లి నేలని పల్లె సీమని విడ తరమా తరమా
తల్లి నేలని పల్లె సీమని విడతరమా తరమా
ఉన్న ఊరిలో ఉన్న సౌఖ్యము స్వర్గమివ్వగలదా గలదా
జననానికి ఇది మా దేశం మరణానికి మరి ఏ దేశం
జననానికి ఇది మా దేశం మరణానికి మరి ఏ దేశం
కదిలే నదులారా కలలే అలలౌనా
జననీ... జన్మ భూమి స్వర్గాదపి గరీయసి
కన్నీటి తెరలలో తల్లి నేలని
కడసారి పేగు కనలేక కదిలిపోయెనో

పాడే జోలలు పాపల ఏడ్పుల పాలిపోతే
పాడే జోలలు పాపల ఏడ్పుల పాలిపోతే
ఉదయ సూర్యుడే విలయ ధూమపు తెరలో దాగే
పూల డోల నిన్నటి నిదర ముళ్ళు కదా ఇప్పటి నడక
ఉసురు మిగిలుంటే మరలా దరిచేరవా
మనసే.. మిగిలుంటే వొడిలో తలదాచావా
తలపే అల్పం తపనే అధికం
బరువెక్కిన హృదయం మోసుకునే పోతున్నా

కడసారి 



kadasaaridi veedkolu kanneetito maa chevraalu
adavi chetlanu paavuraallanu kalalonainaa kanagalaamaa
aashalu samaadhi chestu bandhaalanu bali chestu
praanaale vidichi saage payanamidi OOOO

talli nelani palle seemani vida taramaa taramaa
talli nelani palle seemani vidataramaa taramaa
unna vurilo unna soukhyamu swargamivvagaladaa galadaa
jananaaniki idi maa desham maranaaniki mari ye desham
jananaaniki idi maa desham maranaaniki mari ye desham
kadile nadulaaraa kalale alalounaa
janani... janma bhoomi swargaadapi gareeyasi
kanneeti teralalo talli nelani
kadasaari pegu kanaleka kadilipoyeno

paade jolalu paapala yedpula paalaipote
paade jolalu paapala yedpula paalaipote
udaya sooryude vilaya dhoomapu teralo daage
poola dola ninnati nidara mullu kadaa ippati nadaka
usure migilunte maralaa daricheravaa
manase.. migilunte vodilo taladaachavaa
talape alpam tapane adhikam
baruvekkina hrudayam mosukune potunna

kadasaari