Samajavaragamana, Ala Vaikuntapuram lo
Artist(s): Sid Sriram
Lyricist: Sirivennela Sitharama Sastry
Music : S S Thaman
నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు ||2||
నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
నీ కళ్లకు కావలి కాస్తయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు
సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున ||2||
నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
మల్లెల మాసమా.. మంజుల హాసమా..
ప్రతి మలుపులోన ఎదురుపడిన వెన్నెల వనమా..
విరిసిన పించెమా.. విరుల ప్రపంచమా..
ఎన్నెన్ని వన్నె చిన్నెలంటె ఎన్నగ వశమా..
అరె, నా గాలే తగిలినా.. నా నీడే తరిమినా..
ఉలకవా.. పలకవా.. భామా..
ఎంతో బ్రతిమాలినా.. ఇంతేనా అంగనా..
మదిని మీటు మధురమైన మనవిని వినుమా..

Nee Kaallani Pattuku Vadalanannavi,
Choodey Naa Kallu,
Aa Choopulanalla Thokkuku Vellaku,
Dayaleda Asalu.
Choodey Naa Kallu,
Aa Choopulanalla Thokkuku Vellaku,
Dayaleda Asalu.
Nee Kaallani Pattuku Vadalanannavi,
Chooday Na Kallu,
Aa Choopulanalla Thokkuku Vellaku Dayaleda Asalu.
Chooday Na Kallu,
Aa Choopulanalla Thokkuku Vellaku Dayaleda Asalu.
Nee Kallaki Kavali Kasthaye,
Kaatukala Naa Kalalu,
Nuvvu Nulumuthunte Yerraga Kandhi Chindhene Segalu.
Kaatukala Naa Kalalu,
Nuvvu Nulumuthunte Yerraga Kandhi Chindhene Segalu.
Naa Oopiri Gaaliki Vuyyalala Ooguthu,
Unte Mungurulu,
Nuvvu Nettessthe Yelaa Nittoorchavatte,
Nishthoorapu Vilavilalu.
Unte Mungurulu,
Nuvvu Nettessthe Yelaa Nittoorchavatte,
Nishthoorapu Vilavilalu.
Samajavaragamana,
Ninu Choosi Aaga Galanaa,
Manasu Meeda Vayasukunna,
Adupu Cheppa Taguna.
Ninu Choosi Aaga Galanaa,
Manasu Meeda Vayasukunna,
Adupu Cheppa Taguna.
Samajavaragamana,
Ninu Choosi Aaga Galanaa,
Manasu Meeda Vayasukunna,
Adupu Cheppa Taguna.
Ninu Choosi Aaga Galanaa,
Manasu Meeda Vayasukunna,
Adupu Cheppa Taguna.
Nee Kaallani Pattuku Vadalanannavi Choode Naa Kallu,
Aa Choopulanalla Thokkuku Vellaku Dayaleda Asalu.
Aa Choopulanalla Thokkuku Vellaku Dayaleda Asalu.
Mallela Masama,
Manjula Hasama,
Prathi Malupulona Yeduru Padina Vennela Vanama.
Manjula Hasama,
Prathi Malupulona Yeduru Padina Vennela Vanama.
Virisina Pinchema,
Virula Prapanchama,
Ennenni Vanney Chinnelante Ennaga Vashama.
Virula Prapanchama,
Ennenni Vanney Chinnelante Ennaga Vashama.
Arey, Naa Gaaley Thagilinaa,
Naa Needey Thariminaa,
Vulakava Palakava Bhama.
Naa Needey Thariminaa,
Vulakava Palakava Bhama.
Entho Brathimalina,
Inthena Angana,
Madhini Meetu Madhuramaina Manavini Vinuma.
Inthena Angana,
Madhini Meetu Madhuramaina Manavini Vinuma.
Samajavaragamana,
Ninu Choosi Aaga Galana,
Manasu Meeda Vayasukunna,
Adupu Cheppa Taguna.
Ninu Choosi Aaga Galana,
Manasu Meeda Vayasukunna,
Adupu Cheppa Taguna.
Samajavaragamana,
Ninu Choosi Aaga Galanaa,
Manasu Meeda Vayasukunna,
Adupu Cheppa Taguna.
Ninu Choosi Aaga Galanaa,
Manasu Meeda Vayasukunna,
Adupu Cheppa Taguna.
Nee Kallani Pattuku Vadalanannavi Choode Naa Kallu,
Aa Choopulanalla Thokkuku Vellaku,
Dayaleda Asalu.
Aa Choopulanalla Thokkuku Vellaku,
Dayaleda Asalu.
Nee Kallaki Kavali Kaasthaye,
Kaatukala Naa Kalalu,
Nuvvu Nulumuthunte Yerraga Kandhi,
Chindhe Nee Segalu.
Kaatukala Naa Kalalu,
Nuvvu Nulumuthunte Yerraga Kandhi,
Chindhe Nee Segalu.
No comments:
Post a Comment