Tuesday, April 28, 2020

Maha Adbutham, Oh Baby!

Maha Adbutham, Oh Baby!
Artist(s): Nutana Mohan 
Lyricist: Bhaskarbhatla Ravikumar
Music : Mickey J Meyer


మహా..అద్భుతం..కదా
అదే..జీవితం..కదా

చినుకు చిగురు కలువ కొలను
అన్నీ..నువ్వేలే
అలలూ శిలలు కళలు తెరలు
ఏవైనా నువ్వేలే
ప్రశ్న బదులూ హాయి దిగులు
అన్నీ..నీలోనే
నువ్వు ఎలా చూపమని
నిన్నే కోరితే
అలా ఆ క్షణమే
చూపిస్తుందే

ఇది గ్రహిస్తే మనసే
నువ్వు తెరిస్తే
ప్రతి రోజు రా దా వాసంతం
ఆనందాల చడీ చప్పుడు
నీలో నాలో ఉంటాయెప్పుడు
గుర్తే పట్టక గుక్కే పెడితే
లాభం లేదే
నీకే ఉంటే చూసే కన్నులూ
చుట్టూ లేవా ఎన్నో రంగులు
రెప్పలు మూసి చీకటి అంటే
కుదరదే

ఓ కాలమే నేస్తమై
నయం చేస్తుందే
గాయాల గతాన్నీ
ఒహో..ఒహో..ఒహో..
ఒహో..
అందుకే ఈ క్షణం
ఓ నవ్వే నవ్వి
సంతోషాల తీరం
పోదాం భయం దేనికి
పడుతూ లేచే అలలే కాదా
నీకే ఆదర్శం
ఉరుమో మెరుపో
ఎదురే పడనీ
పరుగాపకు నీ పయనం

తీపి కావాలంటే
చేదు మింగాలంతే
కష్టమొచ్చి కౌగిలిస్తే
హత్తుకో ఎంతో ఇష్టంగా
కళ్లే తడవని విషాధాలనీ
కాళ్ళే తడపని సముద్రాలనీ
కలలోనైనా చూసేటందుకు
వీలవుతుందా..

చుట్టం చూపుగా వచ్చామందరం
మూటే కట్టుకు పోయేదెవ్వరం
ఉన్నన్నాళ్ళూ ఉందాం ఒకరికి ఒకరుగా..

కళ్లే తడవని విషాధాలనీ
కాళ్ళే తడపని సముద్రాలనీ
కలలోనైనా చూసేటందుకు
వీలవుతుందా..

చుట్టం చూపుగా వచ్చామందరం
మూటే కట్టుకు పోయేదెవ్వరం
ఉన్నన్నాళ్ళూ ఉందాం ఒకరికి ఒకరుగా..

కళ్లే తడవని విషాధాలనీ
కాళ్ళే తడపని సముద్రాలనీ
కలలోనైనా చూసేటందుకు
వీలవుతుందా..

చుట్టం చూపుగా వచ్చామందరం
మూటే కట్టుకు పోయేదెవ్వరం
ఉన్నన్నాళ్ళూ ఉందాం ఒకరికి ఒకరుగా..



Maha..Adbutham..Kadhaa
Adhe..Jeevitham..Kadhaa

Chinuku Chiguru Kaluva Kolanu
Anni..Nuvvele
Alalu Silalu Kalalu Teralu
Evaina Nuvvele
Prashna Badhulu Haayi Digulu
Anni..Neelone
Nuvvu Yala Chupamani
Ninne Korithe
Alaa Aa Kshaname
Chupisthuntundhey

Idhi Grahisthe Manase
Nuvvu Teristhe
Prathi Roju Raa Daa Vasantham
Aanamdaala Chadi Chappudu
Neelo Nalo Untayeppudu
Gurthe Pattaka Gukke Pedithe
Laabam Ledhe
Neeke Unte Chuse Kannuluu
Chuttu Levaa Enno Rangulu
Reppalu Moosi Cheekati Ante
Kudharadhey

Oh Kaalame Nesthamai
Nayam Chesthundhe
Gayala Gathannee
Oho..Oho..Oho..
Oho..
Andhuke Ee Kshanam
O Navve Navvi
Santhoshala Theeram
Podham Bayam Dheniki
Paduthu Leche Alale Kaadha
Neekey Aadarsham
Urumo Merupo
Yedhure Padani
Parugapaku Nee Payanam

Theepi Kavalante
Chedhu Mingalanthe
Kastamocchi Kougilisthe
Hatthuko Yentho Istamgaa
Kalle Thadavani Vishadhalani
Kaalle Thadapani Samudralani
Kalalonaina Chusetandhuku
Veeluntundha..

Chuttam Chupuga Vacchamandharam
Moote Kattuku Poyedhevvaram
Unnannallu Undham Okariki Okaruga..
Kalle Thadavani Vishadhalani
Kaalle Thadapani Samudralani
Kalalonaina Chusetandhuku
Veeluntundha..

Chuttam Chupuga Vacchamandharam
Moote Kattuku Poyedhevvaram
Unnannallu Undham Okariki Okaruga..
Kalle Thadavani Vishadhalani
Kaalle Thadapani Samudralani
Kalalonaina Chusetandhuku
Veeluntundha..

Chuttam Chupuga Vacchamandharam
Moote Kattuku Poyedhevvaram
Unnannallu Undham Okariki Okaruga..

No comments:

Post a Comment