Title Song, Dhruva
Lyrics : Chandrabose
Music : HipHop
Singer : Amit Mishra
అతడే తన సైన్యం అతడే తన దైర్యం
తనలో ఆలోచన పేరే నిశబ్ద ఆయుధం
తన మార్గం యుద్ధం తన గమ్యం శాంతం
పొంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం
ధృవ ధృవ చెడునంతం చేసే స్వార్దమే
Lyrics : Chandrabose
Music : HipHop
Singer : Amit Mishra
అతడే తన సైన్యం అతడే తన దైర్యం
తనలో ఆలోచన పేరే నిశబ్ద ఆయుధం
తన మార్గం యుద్ధం తన గమ్యం శాంతం
పొంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం
ధృవ ధృవ చెడునంతం చేసే స్వార్దమే
ధృవ ధృవ విదిననిచే విద్వంసం
ధృవ ధృవ విద్రోహం పాలిట ద్రోహమే
ధృవ ధృవ వెలిగిచ్చే విస్పోటం ఓ ఓ ఓ ఓ
ధృవ ధృవ ఆ ధర్మరాజు యమధర్మరాజు ఒకడై
ధృవ ధృవ కలబోసుకున్న తేజం
ధృవ ధృవ చాణక్యడితడీ మరీ చంద్రగుప్తుడితడై
ధృవ ధృవ చలరేగుతున్న నైజం ఓ హొ హో హో..
ధృవ ధృవ నిదురించనీ అంకితా భావమే
ధృవ ధృవ నడిచొచ్చే నక్షత్రం
ధృవ ధృవ శిక్షించే ఓ క్రమశిక్షనే
ధృవ ధృవ రక్షించే రాజ్యంగం ఓ హో హో
ధృవ ధృవ ఆ ధర్మరాజు యమధర్మరాజు ఒకడై
ధృవ ధృవ కలబోసుకున్న తేజం
ధృవ ధృవ చాణక్యడితడీ మరీ చంద్రగుప్తుడితడై
ధృవ ధృవ చలరేగుతున్న నైజం ఓ హొ హో హో..
ధృవ ధృవ నిదురించనీ అంకితా భావమే
ధృవ ధృవ నడిచొచ్చే నక్షత్రం
ధృవ ధృవ శిక్షించే ఓ క్రమశిక్షనే
ధృవ ధృవ రక్షించే రాజ్యంగం ఓ హో హో
Athade thana sainyam
Athade thana dhairyam
Thanalo aalochana pere
Nishabdha ayudham
Thana margam yuddham
Thana gamyam shantham
Ponge thana raktham pere
Pavithra aasayam
Dhruva Dhruva
Chedunantham chese swardhame
Dhruva Dhruva
Vidhinaniche vidhwamsam
Dhruva Dhruva
Vidhroham palita drohame
Dhruva Dhruva
Velugicche vispotam
Dhruva Dhruva Dhruva Dhruva
I have a dream that one day
Dhruva Dhruva aa dharmaraju
Yama dharmaraju okadai
Dhruva Dhruva
Kalabosukuna thejam
Dhruva Dhruva chanakyudithadu
Mari chandragupthudithadai
Dhruva Dhruva chelareguthuna naizam
Dhruva Dhruva
Nidurinchani ankitha bhavame
Dhruva Dhruva
Nadichoche nakshatram
Dhruva Dhruva
Shikshinche oh kramashikshane
Dhruva Dhruva
Rakshinche rajyangam
No comments:
Post a Comment