Saturday, February 2, 2019

O My Brother, Arya

O My Brother, Arya
Singers : Ravi varma
Lyrics : Sirivennela
Music: Devi Sri Prasad


ఓ మై బ్రదరు చెబుతా వినరో
వన్ సైడ్ లవ్వే రా ఎంతో బెటరూ
ఆ నా సలహా ని వింటే ఎవరు
ఇక పైన ఎపుడూ మరి మజును లవరు
హేయ్
ఐ లవ్ యూ అన్న పదం గమనించర భాయ్
యూ లవ్ మీ అని అర్ధం అక్కడ లేదోయి
ఐ లవ్ యూ అన్న పదం గమనించర భాయ్
యూ లవ్ మీ అని అర్ధం అక్కడ లేదోయి

ఓ మై బ్రదరు చెబుతా వినరో
వన్ సైడ్ లవ్వే రా ఎంతో బెటరూ
ఆ నా సలహా ని వింటే ఎవరు
ఇక పైన ఎపుడూ మరి మజును లవరు
అవరు

హేయ్ వన్ వే రూట్ లో వెళ్తే సూటిగా
ఎవరు ఎక్కడ ఆపారు గనక
వన్ సైడ్ ప్రేమనే చేసేయ్ స్వేచ్ఛగా
ప్రేమను ఇమ్మని అడగవు గనుక
హేయ్ మొదలు పడి మెదడు చెడే
ట్రాజిక్ లవ్ కన్నా
అసలు ఫేల్ అయ్యే ఛాన్సే లేని
వన్ సైడ్ లవ్ మిన్న
అరెయ్ ఈ ట్రిక్కే తెలిసుంటే దేవదాసు అయినా
కుడి ఎడమైతే పాట పాడి గ్లాస్సు దాసుడవునా

ఓ మై బ్రదరు హేయ్ హేయ్ హేయ్
ఓ మై బ్రదరు చెబుతా వినరో
వన్ సైడ్ లవ్వే రా ఎంతో బెటరూ
ఆ నా సలహా ని వింటే ఎవరు
ఇక పైన ఎపుడూ మరి మజును లవరు

హేయ్ ఒకరా ఇద్దరా కన్నుల ముందరా
తిరిగే అప్సరసలు ఎందరు ఉన్నా ఊ
పరవాలేదు రా పరువేం పోదురా
లైన్ ఎయ్ సోదరా అందరి మీదా ఊ
ఏ ఒక్కరినో ప్రేమ భిక్ష అడుక్కునే కన్నా
ప్రతి అందాన్ని ప్రేమిస్తూ సరదా పదు నాన్న
ఏ లైలా చే చిక్కిందంటే  నానా హైరానా 
ఒక వేళ ఒప్పుకుంటే అది కమిట్‌మెంట్ అవునా

ఓ మై బ్రదరు
ఓ మై బ్రదరు చెబుతా వినరో
వన్ సైడ్ లవ్వే రా ఎంతో బెటరూ
ఆ నా సలహా ని వింటే ఎవరు
ఇక పైన ఎపుడూ మరి మజును లవరు

వన్ సైడ్ లవ్ వల్ల మనకొచ్చే లాభాలు ఎంటీ అది చెబుతా విను
అమ్మాయి మనసుని దోచేయాలని
ట్రిమ్ముగా డ్రెస్స్‌లు వేయనక్కరలేదు
అది ఇవ్వాలని ఇది ఇవ్వాలని
తీరని అప్పులు చేయనక్కరలేదు
అరెయ్ సెల్ ఫోనులో సొల్లు కబుర్లు చెప్పక్కర్లేదు
ఏ బైక్ పైన షికారులకి తిప్పక్కరలేదు
ఓ కూల్ డ్రింక్‌లో రెండు స్ట్రాలూ పెట్టక్కరలేదు
ఓ సినిమా కి టిక్కెట్లు పెట్టక్కరలేదు

ఓ మై బ్రదరు
ఓ మై బ్రదరు చెబుతా వినరో
వన్ సైడ్ లవ్వే రా ఎంతో బెటరూ
ఆ నా సలహా ని వింటే ఎవరు
ఇక పైన ఎపుడూ మరి మజును లవరు



o my brotheru chebuta vinaro
one side luvve ra ento betteru
aa na salahnu vinte evaru
ika pyna epudu mari majunu lavaru
hey
i love you anna padam gamanichara bhai
you love me ani ardham akkada ledoi
i love you anna padam gamanichara bhai
you love me ani ardham akkada ledoi

o my brotheru chebuta vinaro
one side luvve ra ento betteru
aa na salahnu vinte evaru
ika pyna epudu mari majunu lavaru
avaru

hey one way route lo velte sutiga
evaru ekkada aparu ganaka
one side premane chesey swechaga
premanu immani adagavu ganuka
hey modalu padi medadu chede
tragic love kanna
asalu fail ayye chance leni
one side love minna
arey e trickke telisunte devadasulyna
kudi edamaite paata paadi glassu dasudavana

o my brotheru hey hey hey
o my brotheru chebuta vinaro
one side luvve ra ento betteru
aa na salahnu vinte evaru
ika pyna epudu mari majunu lavaru

hey okara iddara kannula mundara
tirige apsarasalu endaru unna oo
paravaledu ra paruvem podura
liney sodara andari meda oo
e okkarino prema bhiksha adukkune kanna
prati andanni premistu sarada padu nanna
e laila chechikkadante nana hairana
oka vela oppukunte adi commitment avuna

o my brotheru
o my brotheru chebuta vinaro
one side luvve ra ento betteru
aa na salahnu vinte evaru
ika pyna epudu mari majunu lavaru

one side love valla manakoche labhalu enty adi chebuta vinu
ammai manasuni docheyalani
trimmuga dresslu veyanakkaraledu
adi ivvalani idi ivvalani
teerani appulu cheyanakkaraledu
arey cell phonulo sollu kaburulu
cheppakaraledu
e bike pyna shikarulake tippakkaraledu
o cool drinklo rendu strawlu pettakkaraledu
o cinema ki ticketlu pettakkaraledu

o my brotheru ooo eee
o my brotheru chebuta vinaro
one side luvve ra ento betteru
aa na salahnu vinte evaru
ika pyna epudu mari majunu lavaru


No comments:

Post a Comment