Wednesday, February 6, 2019

Na Manasu Neelo, Nannau Prematho

Na Manasu Neelo, Nannau Prematho
Singer :  Devi Sri Prasad, Sharmila
Music  :  Devi Sri Prasad
Lyrics  :  Bhasker Batla



లుక్ ఇన్ మై ఐస్ హ్యావ్ ఫీల్ మై హార్ట్
విల్ టెల్ యూ ఏ లాట్ దట్ వర్డ్స్ కెనాట్
హోల్డ్ మై హాండ్ డోంట్ లెట్ మీ ఫ్రీ
ఈ నీడ్ టు హియర్ దట్ యూ లివ్ ఫర్ మీ


నా మనసు నీలో, నీ మనసు నాలో
గాలమేసినటు బలంగా ఇరుక్కుపోయేనే
నా మనసు నీతో, నీ మనసు నాతో
బాణమేసినట్టు భలేగా అతుక్కుపోయెనే

డోంట్ యూ ఎవర్ లీవ్ మీ బేబీ
యూ ఆర్ బోర్న్ టు లవ్ మీ
యూ గాట్ టు బిలీవ్ మీ బేబీ
ఐ యాం ద వన్ ఫర్ యూ

నీలో తెచ్చి పోస్తున్నాను నాలోని సెగలు
నాలో నిన్ను మోస్తున్నాను పగలు రాత్రులు

నా మనసు నీలో, నీ మనసు నాలో
గాలమేసినటు బలంగా ఇరుక్కుపోయేనే
నా మనసు నీతో, నీ మనసు నాతో
బాణమేసినట్టు భలేగా అతుక్కుపోయెనే

లుక్ ఇన్ మై ఐస్ హ్యావ్ ఫీల్ మై హార్ట్
విల్ టెల్ యూ ఏ లాట్ దట్ వర్డ్స్ కెనాట్
హోల్డ్ మై హాండ్ డోంట్ లెట్ మీ ఫ్రీ
ఈ నీడ్ టు హియర్ దట్ యూ లివ్ ఫర్ మీ

హ్మ్.. చలిగా గిల్లుతుంటే సీతాకాలం
ముద్దులతో యుద్ధాలెన్నో చేసి వేసవి లా మార్చుదాం
కౌగిలిలోన ఉంటే కారాగారం
తప్పదిక నేరాలెన్నో చేసి లొంగిపోదాం ఇద్దరం

డోంట్ యూ వాన్నా బి మై బేబీ
ఫారెవర్ ఎన్ ఎవర్
కత్తులు దూసుకుంటున్నాయి ఇద్దరి కన్నులు
నా మనసు నీలో, నీ మనసు నాలో
గాలమేసినటు బలంగా ఇరుక్కుపోయేనే
నా మనసు నీతో, నీ మనసు నాతో
బాణమేసినట్టు భలేగా అతుక్కుపోయెనే

యూ గాట్ ఆన్ మీ టు లిసన్ ఆన్ మీ అప్
కీప్ ఇట్ గో ఇన్ ఐ ఫీల్ లైక్ మూవ్ ఇన్
యూ నెవర్ నో ద వే యూ మేక్ మీ ఫీల్
యూ ఆర్ మై ట్రెండ్ సెటర్ దిస్ గేమ్ ఈస్ గెటింగ్ బెటర్

హ్మ్.. విద్యుత్ కొరత రాదే మనకేనాడు
వొంట్లో వేడీని వాడుకుంటూ వెలిగిద్దాం రాత్రిని
సిగ్గులు దరికి రావే మనకేనాడు
కోరికేలా కంచెను కట్టుకుంటూ మూసేద్దాం దారిని

డోంట్ యూ వాన్నా బి మై బేబీ
ఫారెవర్ ఎన్ ఎవర్
దెబ్బకి బద్దలవ్‌తున్నాయి ఇద్దరి హాద్ధులు హు
నా మనసు నీలో, నీ మనసు నాలో
గాలమేసినటు బలంగా ఇరుక్కుపోయేనే
నా మనసు నీతో, నీ మనసు నాతో
బాణమేసినట్టు భలేగా అతుక్కుపోయెనే

లుక్ ఇన్ మై ఐస్ హ్యావ్ ఫీల్ మై హార్ట్
విల్ టెల్ యూ ఏ లాట్ దట్ వర్డ్స్ కెనాట్
హోల్డ్ మై హాండ్ డోంట్ లెట్ మీ ఫ్రీ
ఈ నీడ్ టు హియర్ దట్ యూ లివ్ ఫర్ మీ


Look in my eyes have feel my heart
Will tell you a lot that words cannot
Hold my hand don’t let me free
I need to hear that you live for me

Na manasu neelo, Ne manasu naalo
Gaalamesinatu balamga irukkupoyene
Na manasu neetho, Ne manasu naatho
Banamesinattu bhalega athukupoyene

Don’t you ever leave me baby
You’re born to love me
You got to believe me baby

I’m the one for you
Neelo thecchi posthunannu naloni sagaalu
Naalo ninnu mosthunannu pagalu rathrulu

Na manasu neelo, Ne manasu naalo
Gaalamesinatu balamga irukkupoyene
Na manasu neetho, Ne manasu naatho
Banamesinattu bhalega athukupoyene

Look in my eyes have feel my heart
Will tell you a lot that words cannot
Hold my hand don’t let me free
I need to hear that you live for me

Hmm.. Chaliga gilluthunte seethakalam
Muddulatho yuddalenno chesi vesavi la marchudam
Kougililonna unte kaaragaram
Thappadika neralenno chesi longipodham idharam

Don’t you wanna be my baby
Forever n ever
Kattulu doosukuntunnayi iddari kannulu

Na manasu neelo, Ne manasu naalo
Gaalamesinatu balamga irukkupoyene
Na manasu neetho, Ne manasu naatho
Banamesinattu bhalega athukupoyene

You got on me to listen on me up
Keep it go in I feel like move in
You never know the way you make me feel
You’re my trend setter this game is getting better

Hmm.. Vidyuth koratha rade manakenadu
Vontillo vedinni vaadukuntu veligidham rathrini
Sigoolu dharikki raave mannakenadu
Korikella kanchenu kattukuntu museddamle dhaarini

Don’t you wanna be my baby
Forever n ever
Debbaki baddalavthunnayi iddari hadhulu hu

Na manasu neelo, Ne manasu naalo
Gaalamesinatu balamga irukkupoyene
Na manasu neetho, Ne manasu naatho
Banamesinattu bhalega athukupoyene

Look in my eyes have feel my heart
Will tell you a lot that words cannot
Hold my hand don’t let me free
I need to hear that you live for me

No comments:

Post a Comment