Gundello Gulabila Mullu, Malliswari
Lyrics : Sirivennela
Music : Koti
Singers : Shankar Mahadevan, Chitra
గుండెల్లో గులాబీల ముళ్ళు....
Lyrics : Sirivennela
Music : Koti
Singers : Shankar Mahadevan, Chitra
గుండెల్లో గులాబీల ముళ్ళు....
నాటిందే నిగారాల ఒళ్ళు
నన్ను మాయజేయకే నెరజాణ..
అయ్యయ్యో ఇలా రాకు వెళ్ళు
ఒంపుల్లోఇరుక్కుంటే కళ్ళు....
నిన్ను లాగలేనుగా నేనైనా....
తపోభంగమయ్యేలా...అలా కొంగు జారాలా....
మరీ బెంగ పెరిగేలా...ఇలా తొంగి చూడాలా...
అతి చిలిపిగ మదనుడు వదిలిన శరమీ సొగసరి....
మతి చెదరదు ఎదురుగ కనబడితే మల్లీశ్వరీ .......
అయ్యయ్యో ఇలా రాకు వెళ్ళు
ఒంపుల్లోఇరుక్కుంటే కళ్ళు....
నిన్ను లాగలేనుగా నేనైనా....
కాగడాలు అనిపించేలా
నీ ఆగడాలు వెలిగించాలా
ఎక్కడెక్కడేం వున్నయో గాలించగా
స్వాగతాలు వినిపించేలా....
నీ సోయగాలు శృతిమించాలా
హెచ్చుతగ్గు లెన్నున్నయో వివరించగా
చురుక్కు చురుక్కు మనేలా....
నను కొరుక్కు కొరుక్కు తినాలా...
వయస్సు సమస్య తీరెలా రామ్మా....
అతి చిలిపిగ మదనుడు వదులిన శరమీ సొగసరి.....
మతి చెదరదు ఎదురుగ కనబడితే మల్లీశ్వరీ.....

అగ్గిలాంటి నీ అందాలు....
రగిలించగానే ఈ చన్నీళ్ళు...
ఆవిరావిరై పోతాయే సౌందర్యమా
సిగ్గుదాటి నీ ఆత్రాలు....
సొగసల్లుతుంటే సుకుమారాలు....
అల్లరల్లరైపోతాయే శృంగారమా...
నిందించి తప్పించుకోకమ్మా...
కనువిందిచ్చి కవ్వించుకోకమ్మా
నువ్వంత తెగించి రాకమ్మా... పోమ్మా..
అతి చిలిపిగ మదనుడు వదిలిన శరమీ సొగసరి....
మతి చెదరదు ఎదురుగ కనబడితె మల్లీశ్వరీ....

Gundello gulabila mullu..
Naatinde nigaaraala vallu..
Nannu maayajeyake nerajaana...
Ayyoyyo ilaa raaku vellu..
Vompullo irukkunte kallu..
Ninnu laagalenugaa nenainaa
Tapobhangamayyelaa alaa kongu jaaraalaa..
Mari benga perigelaa ilaa tongi chudaalaa..
Ati chilipiga madanudu vadilina sarami sogasari..
Mati chedarada eduruga kanabadite malliswari
Ayyoyyo ilaa raaku vellu..
Vompullo irukkunte kallu..
Ninnu laagalenugaa nenainaa...
O saama saama saaya.. O saama saama saayaa..
Aggilaanti ni andaalu ragilinchagaane i channillu..
Aaviraavirai potaaye soundaryamaa..
Siggudaati ni aatraalu sogasallutunte sukumaaraalu..
Allarallarai potaaye srungaaramaa
Hey..nindinchi tappinchukokammaa..
Kanuvindinchi kavvinchi pokammaa
Nuvvanta teginchi raakammaa..pommaa
Ati chilipiga madanudu vadilina sarami sogasari..
Mati chedarada eduruga kanabadite malliswari...
Ayyoyyo ilaa raaku vellu..
Vompullo irukkunte kallu..
Ninnu laagalenugaa nenainaa...
Kaagadaalu anipinchelaa ni aagadaalu veliginchaala..
Ekkadekkademunnaayo gaalinchagaa
Svaagataalu vinipinchelaa ni soyagaalu srutiminchaala..
Hechchutaggulennunnaayo vivarinchagaa
Churukku churukkumanelaa nanu korukku korukku tinaalaa..
Vayassu samasya tirelaa..raammaa
Aaha.. Ati chilipiga madanudu vadilina sarami sogasari..
Mati chedarada eduruga kanabadite malliswari
Ayyoyyo ilaa raaku vellu..
Vompullo irukkunte kallu..
Ninnu laagalenugaa nenainaa
Tapobhangamayyelaa alaa kongu jaaraalaa..
Mari benga perigelaa ilaa tongi chudaalaa
Ati chilipiga madanudu vadilina sarami sogasari..
Aaha..mati chedarada eduruga kanabadite malliswari...
O saama saama saaya.. O saama saama

Thanks and Good work. Great lyrics by Siri vennala
ReplyDeleteచురుక్కు చురుక్కు మనేలా....
ReplyDeleteనను కొరుక్కు కొరుక్కు తినాలా...
వయస్సు సమస్య తీరెలా రామ్మా... Wahh