Rangamma Mangamma, Rangasthalam
Artist(s) : MM Manasi
Lyricist : Chandrabose
Music: Devi Sri Prasad
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు.. పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు (2).
గొల్లబామ వచ్చి……. నా…గోరు గిల్లుతుంటే….
గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే…
పుల్ల చీమ కుట్టి నా పెదవి సలుపుతుంటే.
ఉఫమ్మ ఉఫమ్మ అంటూ ఊదడు….
ఉత్తమాటకైన నన్ను ఉరుకోబెట్టాడు ||2||
ఆడి పిచ్చి పిచ్చి ఊసులోన మునిగి తేలుతుంటే,
మరిచిపోయి మిరపకాయి కొరికినానంతే.
మంటమ్మ మంటమ్మ అంటే చూడడు, మంచి నీళ్ళైన సేతికియ్యడు – ||2||
ఓయ్…
రంగమ్మ….మంగమ్మ….. |2||
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు.. పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు.
మరిచిపోయి మిరపకాయి కొరికినానంతే.
మంటమ్మ మంటమ్మ అంటే చూడడు, మంచి నీళ్ళైన సేతికియ్యడు – ||2||
ఓయ్…
రంగమ్మ….మంగమ్మ….. |2||
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు.. పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు.
హేయ్….రామా సిలకమ్మ.. రేగి పండు కొడుతుంటే…
రేగి పండు గుజ్జు వచ్చి కోతగా సుట్టుకున్న రైక మీద పడుతుంటే…
హేయ్… రామ సిలకమ్మ….రేగి పండు కొడితే రేగిపండు గుజ్జు నా రైక మీద పడితే..
మరకమ్మా మరకమ్మా అంటే సుడడు.. మారు రైకైన తెచ్చి ఇవ్వడు. ||2||
రంగమ్మ….మంగమ్మ…||2||
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు.. పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు.
నా అందమంతా మూట గట్టి… అరె కంది సేనుకే ఎలితే…
ఆ కందిరీగలోచ్చి అడ ఈడ గుచ్చి నన్ను సుట్టు ముడుతుంటే…
నా అందమంతా మూట గట్టి….కంది సేనుకే ఎలితే…
కందిరీగలోచ్చి నన్ను సుట్టు ముడుతుంటే…
ఉష్అమ్మ ఉష్అమ్మ అంటూ తోలడు ఉలకడు పలకడు బండరాముడు – ||2||
రంగమ్మ….మంగమ్మ…(2)

Oy Rangammaa.. Mangamma
Rangammaa.. Mangamma..
Em Pilladu Pakkane Untaadammaa
Pattinchunkodu ||2||
Gollabhama Vachiii.. Naa Goru Gilluthunte..Ye..
Gollabhama Vachiii.. Naa Goru Gilluthunte..
Pulla Cheema Kutti Naa Pedavi Saluputhunte
Uffammaa Uffammaa.. Antu Oodhadu..
Utthamaatakaina Nanu Oorukobettadu..
Uffammaa Uffammaa.. Antu Oodhadu..
Utthamaatakaina Nanu Oorukobettadu..
Picchi Picchi Oosulona Munigi Theluthunte
Marichipoyi Mirapakaaya Korikinaanante..
Mantammaa Mantammaa Ante Soodadu
Manchi Neellaina Sethikiyyadu.. ||2||
Rangammaa.. Mangamma...
Rangammaa.. Mangamma...
Rangammaa.. Mangamma..
Em Pilladu Pakkane Untaadammaa.. Pattinchunkodu
Hey Raama Silakammaa
Regi Pandu Koduthunte Ye
Regipandu Gujju Vacchi Kothaga Suttukunna
Raika Meeda Paduthunte.. Ye
Hey Raama Silakammaa
Regi Pandu Kodithe
Regipandu Gujju Naa Raika Meeda Padithe
Marakammaa Marakammaa Ante Soodadu
Maaru Raikaina Thecchi Iyyadu
Marakammaa Marakammaa Antu Soodadu
Maaru Raikaina Thecchi Iyyadu
Rangammaa.. Mangammaa... ||2||
Rangammaa Mangammaa Em Pilladu
Pakkane Untaadammaa Pattinchukodu
Naa Andamantha Moota Gatti..
Are Kandi Senuke Yelithe..
Aa Kandireegalocchi
Aada Eeda Gucchi Nannu Suttu Muduthunte..
Naa Andamantha Moota Gatti..
Kandi Senuke Yelithe
Kandireegalocchi Nannu Suttu Muduthunte.. Ye..
Ushhammaa Ushhammaa Antu Tholadu
Ulakadu Palakadu Banda Ramudu ||2||
Rangammaa Mangammaa... ||2||
Rangammaa Mangammaa... Em Pilladu
Pakkane Untaadammaa Pattinchukodu
Hey Rangammaa Mangammaa Em Pilladu
Pakkane Untaadammaa Pattinchukodu!!
No comments:
Post a Comment