Oka Praanam, Bahubali: The Conclusion
Lyrics : M M Keeravani
Music : M M Keeravani
Singer : Kaala Bhairava
ఒక ప్రాణం ఒక త్యాగం
తెలిపిందా ఓ... తన గమ్యం
ఒక పాశం తన నిష్టై
రగిలిందా... రణతంత్రం
రగిలిందా... రణతంత్రం
హననం తోనే మొదలయ్యిందా హవనంలో జ్వలనం
రా రా రమ్మని రా రా రమ్మని పిలిచిందా రాజ్యం
వరించగా జయం సాంతం
బలి తానై ఉలి తానై మలిచేనా....భవితవ్యం
రుధిరంలో రుణబంధం ప్రతి బొట్టూ... శైవం.... శివం....
Telipindaa tana gamyam
Oka paasam tana nishtai
Ragilinda rana tantram
Hananamthone modalayyinda
Havanamlo jwalanam
Sebaasane nabham
Raaraa rammani raaraa rammani
Pilichinda raajyam
Varinchaga jayam saantham
Balitaanai ulitaanai malichenaa
Bhavitavyam rudhiramlo runabhandham
Prathi bottu shaivam shivam
No comments:
Post a Comment