Wednesday, December 19, 2018

Oh My Lovely Lalana, Padi Padi Lechenu Manase

Oh My Lovely Lalana, Padi Padi Lechenu Manase
Music: Vishal Chandrasekhar
Artist: Sundhuri Vishal
Lyricist: Krishan Kanth


నంద గోపాలా ఏమిటి ఈ లీల
కంటపడవేమి రా

ఎంత విన్నారా వేచి ఉన్నారా
మాయా విడవేమిరా

రాక్షశుల విరిచి దాగి నను గెలిచి
ఆటలాడేవు రా
ఆ..ఆఆ…
కానరావేమి రా

ఓ మై లవ్లీ లలన.. ఇలానే రమ్మంటే
ఓ మై లవ్లీ లలన.. ఇంతే నే వింటే
ఓ మై లవ్లీ లలన.. నీలో బాధ కంటే
ఓ మై లవ్లీ లలన.. ఎలా ధానివంటే
ఓ మై లవ్లీ లలన.. కొంటె గాలి నిన్నంటే
ఓ మై లవ్…

ఆ..ఆ…ఆ…

యధో భూషణా… సూరా పూతనా… వధే చేసేనా.…
కాళింది లోతునా… కాలేవు ననచినా..
మహా శౌనకీ… ముక్తే పంచినా…
దివ్యా రూపమే గనే కాంక్ష రా..
నిన్నే కాంచగా కన్నారా కన్నారా
ప్రియ గొంతిలా ముకుందా కృష్ణా

ఓ మై లవ్లీ లలన
ఇలానే రమ్మంటే
ఓ మై లవ్లీ లలన
కొంటె గాలే నిన్నంటే
ఓ మై లవ్లీ లలన
ఓ మై లవ్లీ లలన
ఓ మై లవ్లీ లలన...


Nanda Gopaala.. Enti Ee Leela
Kantapadavemi raa

Entha vinnara.. Vechi Unnara
Maaya vidavemiraa

Raakshashula virichi
dhaagi nanu Gelichi
Aatalaadevu raa
aa..aaa…
Kaaanaravemi raa

O My Lovely Lalana
ilane rammante
O My Lovely Lalana
Imte ne vinte
O My Lovely Lalana
neelo baadha kante
O My Lovely Lalana
ela dhaanivante
O My Lovely Lalana
Konti Gaali Ninnante
O My Lov…

aa..aa…aa…
Yedhaa Bhushanaa…
Suraa Poothanaa…
Vadhee chesenaaa…
Kaalindi lothunaa…
Kaalevu Nanichinaa..
Maha Sounakee…
Mukthe Panchinaaa…
Divyaa roopamegane kaanksha raa..
Ninne Kaanchaga Kannara Kannara
Priya gonthila mukunda Krishnaa

O My Lovely Lalana
ilane rammante
O My Lovely Lalana
Konte Gaale ninnate
O My Lovely Lalana
O My Lovely Lalana
O My Lovely Lalanaaa….

No comments:

Post a Comment