Manohari, Bahubali: The Beginning
Lyrics : Chaitanya Prasad
Lyrics : Chaitanya Prasad
Music : M M Keeravani
Singers : Mohana Bhogaraju, Revanthఇరుక్కుపో... హత్తుకోని వీరా వీరా...
కొరుక్కుపో... నీ తనివితీరా తీరా...
తొణక్క బెణక్క వయస్సు తెరల్ని తియ్ రా తియ్ రా...
ఉలక్క పలక్క దుడుక్కు పనేదో చెయ్‌రా చెయ్‌రా..
మనో... హరి... మనో... హరి...
తేనెలోన నాని ఉన్న ద్రాక్షపళ్ళ గుత్తిలా...
మాటలన్నీ మత్తుగున్నవే...
ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంతా చేరి...
వెంటపడితే వింతగున్నదే...
ఒళ్లంతా తుళ్ళింత... ఈ వింత కవ్వింతలేలా బాల...
ఇరుక్కుపో హత్తుకోని వీరా వీరా...
కొరుక్కుపో నీ తనివితీరా తీరా...
చేప కన్నుల్లోని కైపులు నీకు ఇచ్చెయ్ నా...
నాటు కొడవల్లాంటి నడుమె దాసి ఇచ్చెయ్ నా...
నీ కండల కొండలపై నా కైదండలు వేసెయ్యినా...
నా పయ్యెద సంపదలే... ఇక నీ శయ్యగ చేసెయ్యినా... సుఖించగా రా...
మనో... హరి... మనో... హరి...
పువ్వులన్నీ చుట్టుముట్టి తేనె జల్లుతుంటే...
కొట్టుకుంది గుండె తుమ్మెదై...
ఒళ్లంతా తుళ్ళింత... ఈ వింత కవ్వింతలేలా బాల
ఇరుక్కుపో హత్తుకోని వీరా వీరా...
కొరుక్కుపో నీ తనివితీరా తీరా...
Korukkupo nee thanivi theera theera
Thonakka benakka vayasu theralni theera theera
Ulakka palakka dhudukku panedho cheyra cheyra
Manohari manohari
Thenalonna nanni unn
Dhraksha palla guthila
Matalanni mathugunnave
Inthalesi kallu unna inthulantha cheri
Ventapadithey vinthagunadhe
Olluantha thullintha ee vintha kavintha lela baala
Irrukupo hatthukoni veera veera
Korukkupo nee thanivi theera theera
Chepa kannuloni
Kaipulu neeku eecheyna
Naatu kodavalanti
Nadume raasi eecheyna
Nee kandala kondalapaina
Kaidhandalu veseyna
Naa pai edha sampadhane
Ika nee seyyaga chesena
Sukhinchaga raa
Manohari mano hari
Manohari mano hari
Puvvu lanni chuttumutti
Thenejalluthunte kottukundhi
Gunde thumedhai
Ollantha thullintha ee vintha kavvintha lela baala
Irrukupo hatthukoni veera veera
Korukkupo nee thanivi theera theera
No comments:
Post a Comment