Wednesday, December 19, 2018

Jigelu Rani, Rangasthalam

Jiill Jill Jill Jigelu Rani, Rangasthalam
Artist(s) : Rela Kumar, Ganta Venkata Lakshmi
Lyricist   : Chandrabose
Music: Devi Sri Prasad




రంగస్థల గ్రామ ప్రజలందరికి విజ్ఞప్తి
మనందరి కల్లల్లో జిగేల్ నింపడానికి
జిగేల్ రాణి వచ్చింది.
ఆడి పాడి అలరించేత్తది అంతే…
మీరందరు రెడిగుండండి.
అమ్మ జిగేల్ రాణి వచ్చెయ్యమ్మా నువ్వు
ఒరెఒరెఒరెఒరే… ఇంతమంది జిగేల్ రాజాలున్నర మీ ఊళ్ళో
మరి ఉండ్రా ఏంటి, నువ్ వస్తన్నావ్ అని తెలిసీ పక్కురినుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
ఇదిగో ఆ గల్ల సొక్క జిగేల్ రాజా ఏంటి గుడ్లప్పగించి సూస్తన్నాడు నా వంకే
నువ్వేదో ఇస్తావని జిగేల్ రాణి
నువ్వేందయ్యా పూల సొక్కా ఓ మీద మీద కొత్తన్నావ్
ఇదిగో ఎవ్వరు తోసుకోకండీ.
అందరి దగ్గరకు నేనే వస్తా
ఆ.. అందరడిగింది ఇచ్చే పోత. అది….
ఓ ముద్దైనా పెట్టవే జిగేలు రాణీ
కన్నైనా కొట్టవే జిగేలు రాణీ
ఓ ముద్దైనా పెట్టవే జిగేలు రాణీ
కన్నైనా కొట్టవే జిగేలు రాణీ
ముద్దేమో మునుసబుకి పెట్టెశానే
కన్నేమో కరనానికి కొట్టేశానే
ముద్దేమో మునుసబుకి పెట్టెశానే
కన్నేమో కరనానికి కొట్టేశానే
ఒక్కసారి వాటేస్తావా జిగేలు రాణీ
కొత్త ప్లేసు రెంటు కది దాచుంచాలీ
మాపటేల ఇంటికొస్తవా జిగేలు రాణీ
మీ అయ్యతోనె పోటీ నీకు వద్దంటానీ
మరి నాకేం ఇస్తావే జిగేలు రాణీ…
నువ్ కోరింది ఏదైనా ఇచ్చేస్తాలే
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
నువ్వడిగింది ఏదైనా కాదంటానా
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
ఉన్నదడిగితే నేను లేదంటానా
నీ వయసూ చెప్పవే జిగేలు రాణీ
అది ఆరో క్లాసులో ఆపేశానే
నువ్ చదివెందెంతే జిగేలు రాణీ
మగాల్ల వీకునెస్సు చదివేశానే
ఓ నవ్వు నవ్వవే జిగేలు రాణీ
సుబ్బి సెట్టి పంచ ఊడితే నవ్వేశానే
నన్ను బావా అనవే జిగేలు రాణీ
అది పోలీసోల్లకి రిసర్వేషన్ ఏ
ప్రేమిస్తావా నన్ను జిగేలు రాణీ
రాసిస్తావా మరి నీ ఆస్తి పాస్తినీ
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
నువ్వడిగింది ఏదైనా కాదంటానా
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
ఉన్నదడిగితే నేను లేదంటానా
బాబోయ్ అదేంటి జిగేల్రాణీ
ఏదడిగినా లేదంటావ్ నీ దగ్గర ఇంకేం ఉందో చెప్పూ
నీకేం కావాలో చెప్పూ
హేయ్….నువ్ పెట్టిన పూలు ఇమ్మంటామూ
పూలతోటి వాటిని పూజిస్తామూ
నువ్ కట్టిన కోకా ఇమ్మంటామూ 
దాన్ని చుట్టుకు మేమూ పడుకుంటామూ 
నువు ఏసిన గాజులు ఇమ్మంటామూ
పడి సప్పుడు వింటూ చచ్చిపోతమూ
నువు పూసిన సెంటూ ఇమ్మంటామూ
దాని వాసన చూస్తూ బతుకంతా బ్రతికేస్తామూ
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
వాటిని వేలం పాటలో పెట్టను రాజా
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
ఎవడి పాట వాడు పాడండి రాజా
నా పాటా వేలికున్న ఉంగరం
నా పాట తులం బంగారం
నా పాట సంతలో కొన్న కోడేద్దును
నా పాటా పులి గోరూ
వెండి పళ్ళెం
ఎకరం మామిడి తోట
మా ఆవిడ తెచ్చిన కట్నం
కొత్తగా కట్టించుకున్న ఇల్లూ
నా పాట రైసు మిల్లూ
ఎహే ఇవన్ని కాదు కానీ
నా పాట క్యాషు లక్షా
అయిబాబోయ్ లచ్చే….


Oo muddu petave jigelu rani
Kannaina kotava jigelu rani
Oo muddu petave jigelu rani
Kannaina kotave jigelu rani

Muddemo mana sabaki petesaane

Kannemo tarananiki kottesane 
Muddemo mana sabaki petesaane
Kannemo tarananiki kottesane..

Okasari vattestava jigelu rani

Kotta Presidentki adhi dachiunchaane
maapitela intikostava jigelu raani
nee ayya thoti poti neku vaddantane
mari nakem istave jigelu raani.. Oyy..
nuvu korindi edhanina ichestaale

jil jil jil jigelu raaja..

nuvu adigindi edaina kaadhantaana
jil jil jil jigelu raaja..
unnadhadigithe nenu ledhantaana

nee vayasu sepave jigelu raani

nee Aaro classulo aapesaane
nuvu sadhivindenthe jigelu raani
maa magalla weakness sadhivesaane

Oo navvu navvave jigelu raani

guddi cheddi panchi oodithe navvesaane
nannu baava anave jigelu raani
adhi Police ollake resevation ye
Premistavaa nannu jigelu raanii.. Hoyi..
raassithava mari nee aasthi paasthini..

jil jil jil jigelu raaja..

nuvu adigindi edaina kaadhantaana
jil jil jil jigelu raaja..
unnadadigithe nenu ledantaana

Oyy.. Nuv pettina poolu immantamu

poolathoti vatini poojistamu
nuvu kattina koka immantamu
dhanni chuttuku memu padukuntamu
Nuvu esina Gajulu immantamu
vaati sappudu vintu sahcipotamu
arey..nuvu poosina scentu immantamu
ara..bara vasana chustu bathikesthamu

jil jil jil jigelu raaja..

vatini vela kathalo pettanu raaja
jil jil jil jigelu raaja..
evadi paata aadu padandoyi raaja..

naa paata velukunna ungaram

naa paata thulam bangaram
naa paata santhalo konna kodedhu
naa paata puli goru
vendi pallem..ekaram mamidi thota
maa avida techina katnam
kattinchukunna illu
naa paata rice uu milluu
ivanni kadhu gaani naa pata cashuu lakshaa

Ayibaaboiii lashee..!!

No comments:

Post a Comment