Wednesday, December 19, 2018

Allasani Vaari Padyama, Tholi Prema

Allasani Vaari Padyama, Tholi Prema
Music Director: SS Thaman
Singer: Shreya Ghoshal
Lyricist: Sri Mani


అల్లసాని వారి పద్యమా
విశ్వనాధ వారి ముత్యమా ముత్యమా
కాళిదాసు ప్రేమ కావ్యమా
త్యాగరాజ సంగీతమా గీతమా గీతమా

పోలికే లేని పాటలా
నువ్వు పిలిచావు నన్నిలా
చిన్ని చిరునవ్వు లేత చిగురాశ
మళ్లీ పూసాయిలే ఇలా

ది ది ది డెస్టినీ
లైఫ్ ఏ మారిందని ఏదో జరిగిందని
ఇట్స్ గాట్ మీ ఫీలింగ్ సో హెవన్లీ ||2||

హో..అల్లసాని వారి పద్యమా
విశ్వనాధ వారి ముత్యమా ముత్యమా
కాళిదాసు ప్రేమ కావ్యమా
త్యాగరాజ సంగీతమా గీతమా గీతమా

నీడలా నువ్వొచ్చి వెంట వాలగా
గుండెలో ఉయ్యాలూగినట్టుగా
గొంతులో స్వరాల మూగ పిలుపులే
సందడి చేసేనా
తోడులా నువ్వొచ్చి దగ్గరవ్వగా
ఇంతలో ఎన్నెనో వింతలో ఇలా
కాంతులా కలల్ని జల్లినట్టుగా
ప్రాణం మురిసెనా
తేనెలో ఉన్న తియ్యనా
భాషలో ఉన్న లాలనా
కుమ్మరిస్తున్న పొంగిపోతున్న

నిన్ను కలిసేటి వేళన

కాలమే దోబూచులాడుతున్నదో
కానుకే క్షణాలు పంచుతున్నదో
కారణం ఊహించనివ్వనన్నదో ఏమవుతున్నదో
స్వప్నమె నిజంగా మారుతున్నదో
సాగరం నదులని పారుతున్నదో
సత్యమే ఇదంతా నమ్మన్నన్నదో ఏమంటున్నదో

మరిచిపోయాను నన్నిలా
మరిచిపోలేక నినిల్లా
లేత ప్రాయాల పాత ప్రణయాలే

కొత్తగా పూతలేసేలా

ది ది ది డెస్టినీ
లైఫ్ ఏ మారిందని ఏదో జరిగిందని
ఇట్స్ గాట్ మీ ఫీలింగ్ సో హెవన్లీ ||2||


Allasaani vari padyama
Vishwanaada vari muthyama Muthyama
Kalidasu prema kavyamaa
Tyaagaraja sangeethama Geethama geethama
Polike leni paatala
Nuvvu pilichavu nanilla
Chinni chirunavvu letha chigurasa
Malli pusaayile ilaa
D D D Destiny
Life ye marindani edo jarigindani
It’s got me feeling so heavenly ||2||
Ho..Allasaani vari padyama
Vishwanaada vari muthyama Muthyama
Kalidasu prema kavyamaa
Tyaagaraja sangeethama Geethama geethama
Needala nuvocchi venta vaalaga
Gundelo uyyaalooginattuga
Gonthulo swaraala mogapilupule
Sandade chesena
Todula nuvochi daggaravvaga
Inthalo enneno vinthalo ila
Kanthula kalalni jallinattuga
Pranam murisena
Thenelo unna tiyyanaa
Bhashalo unna laalanaa
Kummaristuna pongipotunna
Ninnu kaliseti velana
Kaalame doboochuladuthunnado
Kanuke kshanalu panchutunado
Karanam oohinchanivvnannado emavuthunado
Swapname nijanga marutunnado
Sagaram nadulani parutunnado
Satyame idanta nammannannado emantunnado
Marichipoyanu nannila
Marichipoleka ninnila
Letha praayaala paatha pranayale
Kothaga poothalesela
D D D Destiny
Life ye marindani edo jarigindani
It’s got me feeling so heavenly ||2||

2 comments: