Yenti Yenti, Geeta Govindam
Music: Gopi Sundar
Lyricist: Sri Mani
Artist: Chinmayi
అక్షరం చదవకుండా పుస్తకం పేరు పెట్టేసాన
అద్భుతం ఎదుట నున్న చూపు తిప్పేసానా ..
అద్భుతం ఎదుట నున్న చూపు తిప్పేసానా ..
అంగుళం నడవకుండా పయనమే చేదు పోమన్నానా
అమృతం పక్కనున్న విషములా చూసానా
అమృతం పక్కనున్న విషములా చూసానా
ఏంటీ… ఏంటీ.. ఏంటీ… , కొత్త వరసా
నాకే తెలియని నన్నే నేడు కలిసా
నాకే తెలియని నన్నే నేడు కలిసా
ఏంటీ… ఏంటీ.. ఏంటీ… , వింత వరసా
అంటూ నిన్నే అడిగా ఓసి మానసా
అంటూ నిన్నే అడిగా ఓసి మానసా
రా ఇలా దాచన నన్నెలాగా
రాణిలా మాది పిలిచెను గ
గీత నే దాటుతూ చొరవగా
రాణిలా మాది పిలిచెను గ
గీత నే దాటుతూ చొరవగా
ఒక ప్రణయపు కావ్యం లిఖించగా
రా మరి మన ఇరువురి జత గీత గోవిందం లాగా
రా మరి మన ఇరువురి జత గీత గోవిందం లాగా
ఏంటీ… ఏంటీ.. ఏంటీ… , కొత్త వరసా
నాకే తెలియని నన్నే నేడు కలిసా
నాకే తెలియని నన్నే నేడు కలిసా
ఏంటీ… ఏంటీ.. ఏంటీ… , వింత వరసా
అంటూ నిన్నే అడిగా ఓసి మానసా
అంటూ నిన్నే అడిగా ఓసి మానసా
ఏంటీ… ఏంటీ.. ఏంటీ… , కొత్త వరసా
నాకే తెలియని నన్నే నేడు కలిసా
నాకే తెలియని నన్నే నేడు కలిసా
ఏంటీ… ఏంటీ.. ఏంటీ… , వింత వరసా
అంటూ నిన్నే అడిగా ఓసి మానసా
అంటూ నిన్నే అడిగా ఓసి మానసా
Aksharam chadavakunda – Pustakam peru pettesaana
Adbutam edutanunna – Choopu tippesaana
Adbutam edutanunna – Choopu tippesaana
Angulam nadavakunda – Payaname chedu pomanaana
Amrutham pakanunna – Vishamulaaga chusaana
Amrutham pakanunna – Vishamulaaga chusaana
Yenti.. Yenti.. Yenti.. kotha varasa
Nakke teliyani nanne Nedu kalisa
Nakke teliyani nanne Nedu kalisa
Yenti.. Yenti.. Yenti.. vintha varasa
Antu ninne adiga Osi Manasa
Antu ninne adiga Osi Manasa
Raa ilaa dachaana nannelaga
Rani la madhi pilichenu ga
Geetha ne daatuthu choruvaga
Rani la madhi pilichenu ga
Geetha ne daatuthu choruvaga
Oka pranayapu kaavyam likincha gaa
raa mari mana iruvuri jatha
Geetha govindam lagaaa
raa mari mana iruvuri jatha
Geetha govindam lagaaa
Yenti.. Yenti.. Yenti.. kotha varasa
Nakke teliyani nanne Nedu kalisa
Nakke teliyani nanne Nedu kalisa
Yenti.. Yenti.. Yenti.. vintha varasa
Antu ninne adiga Osi Manasa
Antu ninne adiga Osi Manasa
Yenti.. Yenti.. Yenti.. kotha varasa
Nakke teliyani nanne Nedu kalisa
Nakke teliyani nanne Nedu kalisa
Yenti.. Yenti.. Yenti.. vintha varasa
Antu ninne adiga Osi Manasa
Antu ninne adiga Osi Manasa
Very nice but if you would have given the notes also it would be veryeasy for the people like me to practice.I got confusion in english version it got cleared on seeing your translation
ReplyDelete