Monday, December 2, 2013

Krishnam Kala Sakhi, Pelli Pustakam

Krishnam Kala Sakhi
Singers : S.P. Sailaja, Rajeswari


కృష్ణం కలయ సఖి సుందరం.. బాల కృష్ణం కలయ సఖి సుందరం..
కృష్ణం కథవిశయ తృష్ణం 
కృష్ణం కథవిశయ తృష్ణం 
జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం..

శృంగార రసభర సంగీత సాహిత్య 
శృంగార రసభర సంగీత సాహిత్య 
గంగాల హైర్కేల సంగం సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం.. బాల కృష్ణం కలయ సఖి సుందరం..

రాధారుణాధర సుతాపం సచ్చిదానంద 
రాధారుణాధర సుతాపం సచ్చిదానంద 
రూపం జగత్రయ భూపం సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం.. బాల కృష్ణం కలయ సఖి సుందరం..

అర్థం శీథిలీకృతానర్తనం శ్రీ నారాయణ 
అర్థం శీథిలీకృతానర్తనం శ్రీ నారాయణ 

తీర్థం పురుషార్థం సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం.. బాల కృష్ణం కలయ సఖి సుందరం.. 



kRshNam kalaya sakhi sundaram.. bAla kRshNam kalaya sakhi sundaram..
kRshNam kathaviSaya tRshNam 
kRshNam kathaviSaya tRshNam 
jagatprabha vishNum surArigaNa jiShNum sadA bAla kRshNam kalaya sakhi sundaram..

SRngAra rasabhara sangIta sAhitya 
SRngAra rasabhara sangIta sAhitya 
gangAla hairkEla sangam sadA bAla kRshNam kalaya sakhi sundaram.. bAla kRshNam kalaya sakhi sundaram..


rAdhAruNAdhara sutApam saccidAnanda 
rAdhAruNAdhara sutApam saccidAnanda 
rUpam jagatraya bhUpam sadA bAla kRshNam kalaya sakhi sundaram.. bAla kRshNam kalaya sakhi sundaram..


artham SIthilIkRtAnartanam SrI nArAyaNa 
artham SIthilIkRtAnartanam SrI nArAyaNa 
tIrtham purushArtham sadA bAla kRshNam kalaya sakhi sundaram.. bAla kRshNam kalaya sakhi sundaram.. 

No comments:

Post a Comment