Monday, December 2, 2013

Jagadananda Karaka, Pelli Pustakam

Jagadananda
Lyrics: Tyagaraja Krithi


జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక
గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర సుగుణాకర సురసేవ్య భవ్య దాయక సదా సకల
(జగదానంద)

చరణం 1

అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణా నగ సుర సురభూజ
దధి పయోధి వాస హరణ సుందరతర వదన సుధామయ వచో
బృంద గోవింద సానంద మా వరాజరాప్త శుభకర్ ఆ నేక
జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక

చరణం 2

నిగమ నిరజామృతజ పోషకా నిమిషవైరి వారిద సమీరణ
ఖగ తురంగ సత్కవి హృదాలయా గణిత వానరాధిప నతాంఘ్రి యుగ
జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక

చరణం 3

ఇంద్ర నీలమణి సన్నిభాప ఘన చంద్ర సూర్య నయనాప్రమేయ వా-
గీంద్ర జనక సకలేష శుభ్ర నాగేంద్ర శయన షమన వైరి సన్నుత
జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక

చరణం 4

పాద విజిత మౌని షాప సవ పరిపాల వర మంత్ర గ్రహణ లోల
పరమ షాంత చిత్త జనకజాధిప సరోజభవ వరదాఖిల
జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక

చరణం 5

ష్ర్శ్టి స్థిత్యంతకార కామిత కామిత ఫలదా సమాన గాత్ర ష-
చీపతి నుతాబ్ధి మద హరానురా గరాగ రాజిత కథా సారహిత
జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక

చరణం 6

సజ్జన మానసాబ్ధి సుధాకర కుసుమ విమాన సురసారిపు కరాబ్జ
లాలిత చరనావ గుణా సురగణ మద హరణ సనాతనా జనుత
జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక

చరణం 7

ఓంకార పంజర కీర పుర హర సరోజ భవ కేషవాది రూప వాసవరిపు జనకాంతక కలా
ధరాప్త కరుణాకర షరణాగత జనపాలన సుమనో రమణ నిర్వికార నిగమ సారతర
జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక

చరణం 8

కరధ్ర్త షరజాలా సుర మదాప హరణ వనీసుర సురావన
కవీన బిలజ మౌని క్ర్త చరిత్ర సన్నుత ష్రీ త్యాగరాజనుత
జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక

చరణం 9

పురాణ పురుశ న్ర్వరాత్మజా ష్రిత పరాధీన కర విరాధ రావణ
విరావణా నఘ పరాషర మనోహరా విక్ర్త త్యాగరాజ సన్నుత
జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక

చరణం 10

అగణిత గుణ కనక చేల సాల విడలనారుణాభ సమాన చరణాపార
మహిమాద్భుత సు-కవిజన హ్ర్త్సదన సుర మునిగణ విహిత కలష నీర
నిధిజా రమణ పాప గజ న్ర్సిమ్హ వర త్యాగరాజాధినుత
జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక



jagadAnanda kAraka jaya jAnaki prANa nAyaka

anupallavi

gaganAdhipa satkulaja rAja rAjEshvara suguNAkara surasEvya bhavya dAyaka sadA sakala
(jagadAnanda)

caraNam 1

amara tAraka nicaya kumuda hita paripUrNA naga sura surabhUja
dadhi payOdhi vAsa haraNa sundaratara vadana sudhAmaya vacO
brnda gOvinda sAnanda mA varAjarApta shubhakar A nEka

caraNam 2

nigama nirajAmrutaja pOSakA nimiSavairi vArida samIraNa
khaga turanga satkavi hrdAlayA gaNita vAnarAdhipa natAnghri yuga

caraNam 3

indra nIlamaNi sannibhApa ghana candra sUrya nayanApramEya vA-
gIndra janaka sakalEsha subhra nAgEndra shayana shamana vairi sannuta

caraNam 4

pAda vijita mauni shApa sava paripAla vara mantra grahaNa lOla
parama shAnta citta janakajAdhipa sarOjabhava varadAkhila

caraNam 5

shrSTi sthityantakAra kAmita kAmita phaladA samAna gAtra sha-
cIpati nutAbdhi mada harAnurA garAga rAjita kathA sArahita

caraNam 6

sajjana mAnasAbdhi sudhAkara kusuma vimAna surasAripu karAbja
lAlita caranAva guNA suragaNa mada haraNa sanAtanA januta

caraNam 7

OmkAra panjara kIra pura hara sarOja bhava kEshavAdi rUpa vAsavaripu janakAntaka kalA
dharApta karuNAkara sharaNAgata janapAlana sumanO ramaNa nirvikAra nigama sAratara

caraNam 8

karadhrta sharajAlA sura madApa haraNa vanIsura surAvana
kavIna bilaja mauni krta caritra sannuta shrI tyAgarAjanuta

caraNam 9

purANa puruSa nrvarAtmajA shrita parAdhIna kara virAdha rAvaNa
virAvaNA nagha parAshara manOharA vikrta tyAgarAja sannuta

caraNam 10

agaNita guNa kanaka cEla sAla viDalanAruNAbha samAna caraNApAra
mahimAdbhuta su-kavijana hrtsadana sura munigaNa vihita kalasha nIra
nidhijA ramaNa pApa gaja nrsimha vara tyAgarAjAdhinuta
(jagadAnanda)





No comments:

Post a Comment