Gunavathiga
Artist(s) : Swarnalatha Sr
Lyricist : Vennalakanti
Music: Ilayaraja
గుణవతిగా కులసతిగా ఇంటికి దీపం నువ్వై రావమ్మా రావమ్మా
శతమానం శతమానం తోడూ నీడై కూడే ఈ వేళ ఈ వేళ
పచ్చగా నూరేళ్ళు నిన్ను మెచ్చగా వర్ధిల్లు
పసుపు కుంకుమతో నోము పండుగ శోభిల్లు

కుడి కాలు ముందు మోపి గడప దాటి రావే కోవెలకు కోవెలకు
కలకాలం వెలగాలి పాలుతేనై సాగే సంసారం సంసారం
చల్లగా సౌభాగ్యం విలసిల్లే వైభోగం
కమ్మని అనురాగం నీకిచ్చె ఆ దైవం

guNavatigA kulasatigA inTiki dIpam nuvvai rAvammA rAvammA
SatamAnam SatamAnam tODU nIDai kUDE I vELa I vELa
paccagA nUrELLu ninnu meccagA vardhillu
pasupu kunkumatO nOmu panDuga SObhillu

kuDi kAlu mundu mOpi gaDapa dATi rAvE kOvelaku kOvelaku
kalakAlam velagAli pAlutEnai sAgE samsAram samsAram
callagA soubhAgyam vilasillE vaibhOgam
kammani anurAgam nIkicce A daivam

No comments:
Post a Comment