Uppongi poyindi
Singer : KM Radhakrishnan, Gayathri
Lyrics : Bapiraju, Sekhar kammula
Music : Radhakrishnan
నిద నిద మద మదమగ రీమాపనీసా
ఉప్పొంగి పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి

కొండల్లో ఉరికింది గోదావరి తను కోనల్లో నిండింది గోదావరి
కొండల్లో ఉరికింది తను కోనల్లో నిండింది ఆకాశ గంగతో హస్తాలు కలిపింది

వడులలో సుడులలో గరువాల నడలలో పరవళ్ళు తొక్కుతూ ప్రవహించి వచ్చింది
అడవి చెట్లన్నీ జడలోన తురిమినది పూల దండలు గుచ్చి మెల్లోన దాల్చింది
గరిగాపగరి సానిపానిసరి

Ni da ni da ma da ma da ma ga ree ma pa nee saa
Uppongi poyindi godavari thanu theppunna egisindi godavari

Kondallo urikindi godavari thanu konallo nindindi godavari
Kondallo urikindi konallo nindindi akasha gangatho hasthalu kalipindi

Vadulalo sudulalo garuvaala nadalalo paravallu thokkuthu pravahinchi vachindi
Adavi chetlanni jadalona thurimindi poola dandalu guchi mellona dalchindi
Ga ri gaa pa ga ri saa ni paa ni sa ri
Uppongi poyindi godavari thanu theppunna egasindi godavari

Nice song...
ReplyDeleteRaama raama antu godavari
ReplyDeleteTaanu parugullu pettindi godavari
Seetamma jadalona poolanni turimindi
Ramayya paadaana paaraani ayyindi
Naara cheeralalona Seetammanu choosi
Pasidi anchula cheera taanantu pongindi
Gala gala paarindi Godavari
Bira bira kadilindi Godavari
superb
DeleteWow so nice lyrics
ReplyDeleteAaj ish geet ki yad aa gai
DeleteAdavi baapiraju ko satanaman🙏
ReplyDeleteAaj bhadradri ki bhad ko dekh Yeh geet Yaad Aa Gayi "uppongi poyindi godavari" - n krishna priya