Tuesday, November 26, 2013

Ningiki Jabili, Cheli

Ningiki Jabili Andam
Music: Harris Jayaraj
Singers: Unnikrishnan, Harini


నింగికి జాబిలీ అందం నేలకు తొలకరి అందం 
నీ కనుచూపులు సోకడమే ఆనందం.. ఆనందం.. ఆనందం 
బొమ్మాబొరుసుల చందం విడిపోనిది మన బంధం 
కమ్మని కలల గోపురమీ అనుబంధం.. అనుబంధం.. అనుబంధం 
ఓ మౌనం మౌనం మౌనం మానవా ప్రాణమా 
మాటిస్తే ప్రాణం నీకే ఇవ్వనా నేస్తమా 

ఇతడెవరో ఇతడెవరో వచ్చినదెందుకనో నా వెనకే వచ్చాడు దేనిని కోరుకునో 
ఏమైందో నాకే తెలియదులే గుండెల్లో గుబులు తరగదులే 
అరే ఏమిటిలా ఎందుకిలా తడబడిపోతున్నా 
ఇది వలపుకథో వయసువ్యధో తెలియక నుంచున్నా 
 ఇతడెవరో ఇతడెవరో వచ్చినదెందుకనో నా వెనకే వచ్చాడు దేనిని కోరుకునో 
ఏమైందో నాకే తెలియదులే గుండెల్లో గుబులు తరగదులే 
అరే ఏమిటిలా ఎందుకిలా తడబడిపోతున్నా 
ఇది వలపుకథో వయసువ్యధో తెలియక నుంచున్నా

వయసుని తట్టి మనసుని పట్టే ముద్దుల జాబిల్లి పోకే చెలియా నన్నొదిలి 
నవ్వులు రువ్వి పువ్వులు రువ్వి అడకే దీవాలి చెవిలో పాడకే కవ్వాలి 
మనసా మనసా నిన్నూ మదిలో దాచినదెవరు 
నా ఎదలోనే ఉంటూ నన్నే దోచినవారే 
వారెవరో వారెవరో వచ్చినదెందుకనో ఎదలోనే ఎదలోనే దాగినదెందుకనో 
ఏమైందో నాకే తెలియదులే గుండెల్లో గుబులు తరగదులే 
అరే ఏమిటిలా ఎందుకిలా తడబడిపోతున్నా 
ఇది వలపుకథో వయసువ్యధో తెలియక నుంచున్నాఅరె తికమక పడుతున్నా 

సొగసరిగువ్వా సొగసరిగువ్వా  తడబాటెందులకే వలపుల దాహం తీర్చవటే 
మనసున మోహం కమ్ముకువస్తే మౌనం వీడవటే మదనుడి సాయం కోరవటే 
ఏమో ఏమో నన్ను ఏదో చేశావులే నేను నీకు చేసిందేదో 
నువ్వే నాకు చేశావే బొమ్మా 
నీవెవరో నీవెవరో వచ్చినదెందుకనో నా వెనకే పడ్డావు.. 
నేనేలే నీకోసం వచ్చా మనసారా నా ఎదనే నీకోసం పరిచా ప్రియమారా 
ఏమైందో నాకే తెలియదులే నా మనసు నిన్నే వీడదులే 
అరె ఎందుకిలా ఎందుకిలా జరిగెనే ప్రాణసఖీ 
ఇది వలపుకథో వయసువ్యధో తెలుపవే చంద్రముఖీ 
కథ తెలుపవే చంద్రముఖీ.. కథ తెలుపవే చంద్రముఖీ..  
కథ తెలుపవే చంద్రముఖీ..
చంద్రముఖీ..చంద్రముఖీ..చంద్రముఖీ..చంద్రముఖీ.. 


Ningiki jabili andam nelaki tolakari andam
Neekanu choopulu sokatame aanandam
Bommaa borusula chandam vidiponidi mana bandham
Kammani kalala gopuramee anubandham
O o mounam mounam mounam maanavaa praanamaa
Maatiste praanam neeke ivvanaa nestamaa

Itadevaro itadevaro vachchinadendukano
Naa venake vachchaadu denini korukuno
Emaindo naake teliyadule
Gundello gubulu taragadule
Are emitilaa endukilaa tadabadi potunnaa
Idi valapu kadho vayasu vyadho teliyaka ninchunnaa

Itadevaro itadevaro vachchinadendukano
Naa venake vachchaadu denini korukuno
Naa venake vachadu denini korukuno
Emaindo naake teliyadule
Gundello gubulu taragadule
Are emitilaa endukilaa tadabadi potunnaa
Idi valapu kadho vayasu vyadho teliyaka ninchunnaa 


Vayasuni tatti manasuni patte 
muddula jaabili poke cheliyaa nannodili
Navvulu ruvvi puvulu ruvvi 
aadake diiwaali chevilo padake kawwaali
Manasaa manasaa ninnuu madilo daachinadevaro
Naa yadalone untu nanne dochinavare

Varevaro varevaro vachchinadendukano
Yadalone yadalone daaginadendukano
Emaindo naake teliyadule
Gundello gubulu taragadule
Are emitilaa endukilaa tadabadi potunnaa
Idi valapu kadho vayasu vyadho teliyaka ninchunnaa
Are tikamaka padutunnaa

Sogasari guvva sogasari guvva 
tadabaatendulake talapula daaham teerchavate
Manasunu moham kammuku vaaste 
mounam veedavate madanudi saayam koravate
Emo emo nannu edo chesaavule
Nenu neeku chesindedo nuvve naaku chesaave bommaa

Neevevaro neevevaro vochchinadendukano
Naavenake paddaavu mmmm
Nenele neekosam vochchaa manasaaraa
Naayadani neekosam parichaa priyamaaraa
Emaindo naake teliyadu le naamanasu ninne veedadule
Are yendukilaa yendukilaa zarigene praanasakhi
Idi valapu kadho vayasu vyadho telupave chandramukhi

Kadha telupave chandramukhi chandramukhi 

No comments:

Post a Comment