Friday, November 15, 2013

Choopullo paravasam, Pratinidhi

Choopullo paravasam
Singer : Rahul Nambiar
Music : Sai karthik


చూపుల్లో పరవశం మాటల్లో పరిమళం చూస్తున్నా అనుదినం యాయియాయియే
నీ తోటే నడవడం నీ కోసం బ్రతకడం బాగుంది సంబరం యాయియాయియే
నిన్నే చూడగానే ఏదో ఫీల్ అయ్యానే వదిలేసా నన్ను నేనే
అచ్చం నీలా నన్నే చూసా అద్దంలోనే మునిగాక నీ ధ్యాసలోనే
అడుగులు పడు ప్రతి చోటిలా నిను తోడుగ చూడక నేనిలా
కనులను వెతికితే నిన్నిలా ఇక నువ్వే కదా ప్రతి కలా

చూపుల్లో పరవశం మాటల్లో పరిమళం చూస్తున్నా అనుదినం యాయియాయియే
నీ తోటే నడవడం నీ కోసం బ్రతకడం బాగుంది సంబరం యాయియాయియే

గుండెలో దూరి దాడి చెసావు కనులే విసిరి ఓ కలలా ముసిరి
మాటకోసారి ప్రాణమే నిన్ను తలచే సమయం సరిపోదే నా హృదయం
చుట్టూర లోకం చూపిస్తు నిన్నే కనపడిందిలా మతి చెడేంతలా
నచ్చింది గర్లే ఇచ్చేసా దిల్లే ఇక ప్రతి క్షణం అదో యుగం

చూపుల్లో పరవశం మాటల్లో పరిమళం చూస్తున్నా అనుదినం యాయియాయియే
నీ తోటే నడవడం నీ కోసం బ్రతకడం బాగుంది సంబరం యాయియాయియే

అందుకోలేని అందమే చూసి భ్రమలో పడనా నీ వెనకే పడనా
ఎందరో నిన్ను చూసి ఉంటారు ఒళ్ళే మరిచి నాలాగే ప్రేమించి
అద్రుష్తం నాదే ఆనందం నాదే అనుకునే వరం ఎదురయే నిజం
నూరేళ్ళు నువ్వే ఇచ్చేసుకొవే మనసులో అటు ఇటు నువ్వే

చూపుల్లో పరవశం మాటల్లో పరిమళం చూస్తున్నా అనుదినం యాయియాయియే
నీ తోటే నడవడం నీ కోసం బ్రతకడం బాగుంది సంబరం యాయియాయియే


Choopullo paravasam maatallo parimalam chusthunna anudinam yayiyayiye
Nee thote nadavadam nee kosam brathakadam bagundi sambaram yayiyayiye
Ninne choodagaane yedo feelayyane vadilesaa nannu neney
Accham neela nanne choosa addamlone munigaaka nee dhyasalone
Adugulu padu prathi chotilaa ninu thoduga choodaka nenilaa
Kanulanu vethikithe ninnilaa ika nuvve kadaa prathi kalaa

Choopullo paravasam maatallo parimalam chusthunna anudinam yayiyayiye
Nee thote nadavadam nee kosam brathakadam bagundi sambaram yayiyayiye

Gundelo doori daadi chesavu kanule visiri o kalalaa musiri
Maatakosaari praname ninnu thalache samayam saripode naa hrudayam
Chuttura lokam choopisthu ninne kanapadindilaa mathi chedenthalaa
Nacchindi girley icchesa dilley ika prathi kshanam ado yugam

Choopullo paravasam maatallo parimalam chusthunna anudinam yayiyayiye
Nee thote nadavadam nee kosam brathakadam bagundi sambaram yayiyayiye

Andukoleni andame chusi bhramalo padana nee venake padanaa
Yendaro ninnu choosi untaru olle marichi naalaage preminchi
Adrushtam naade anandam naade thanukune varam edurayye nijam
Noorellu nuvve icchesukove manasulo atu itu nuvve

Choopullo paravasam maatallo parimalam chusthunna anudinam yayiyayiye
Nee thote nadavadam nee kosam brathakadam bagundi sambaram yayiyayiye

No comments:

Post a Comment