Saturday, November 30, 2013

Bhummida Sukhapadithe, Buddhimanthudu

Bhummida Sukhapadithe
Lyrics: Arudra
Music: KV Mahadevan
Singers: Ghantasala



భూమ్మీద సుఖపడితే తప్పులేదురా
బులబాటం  తీర్చుకుంటే తప్పులేదురా              ||భూమ్మీద||
పరలోకంలో   దొరికే అమర సుఖాలు-ఈ
నరలోకంలో పొందిన ముప్పులేదురా...
ముప్పులేదురా...ముప్పులేదురా...ముప్పులేదురా...
తప్పేలేదురా   తప్పేలేదురా   తప్పేలేదురా
చచ్చేక దొరికే ఆ రంభకన్నా -ఇప్పుడు
నచ్చినట్టి నెరజాణే భల్ అన్నులమిన్న
ఒక్కలాంటి వాళ్ళురా జాజిపూవ్వూ  ఆడపిల్లా
వాడిపోకముందే వాటిని  అనుభవించరా...
తప్పేలేదురా తప్పేలేదురా  తప్పేలేదురా
అరకు  రాణి  గుండె తలుపు  తట్టుతూందిరా-నువ్వు
ఆలస్యం చేయకుండ  ఆట ఆడరా-
మధువు ముందు అమృతంలో మహిమ లేదురా -ఈ
మధువును కాదన్న వాడు  మనిషి- కాదురా-మనిషే కాదురా

మనిషే కాదురా మనిషే కాదురా మనిషే కాదురా



bummida Sukapadite Tappuledura
Bulabatam  Tircukumte Tappuledura              ||bummida||
Paralokamlo   Dorike Amara Sukalu-i
Naralokamlo Pomdina Muppuledura...
Muppuledura...muppuledura...muppuledura...
Tappeledura   Tappeledura   Tappeledura
Cacceka Dorike A Rambakanna -ippudu
Naccinatti Nerajane Bal Annulaminna
Okkalamti Vallura Jajipuvvu  Adapilla
Vadipokamumde Vatini  Anubavimcara...
Tappeledura Tappeledura  Tappeledura
Araku  Rani  Gumde Talupu  Tattutumdira -nuvvu
Alasyam Ceyakumda  Ata Adara-
Madhuvu Mumdu Amrutamlo Mahima Ledura -i
Madhuvunu Kadanna Vadu  Manishi- Kadura-manishe Kadura
Manishe Kadura Manishe Kadura Manishe Kadura

No comments:

Post a Comment