Badilo Emunde
Lyrics: Kosaraju
Music: KV Mahadevan
Singers: Ghantasala
మా: జై శ్రీమద్రమా రమణ గోవిందో హారి... నాయనలారా!
బడిలో ఏముందీ దేవుని గుడిలోనే వుంది
భక్తీ ముక్తీ కావాలంటే
మాధవ సేవ చెయ్యాలంటే ||బడి||
గో: గుడిలో ఏముందీ బాబూ - బడిలోనే ఉంది
భుక్తి శక్తి కావాలంటే
మానవ సేవ చెయ్యాలంటే ||గుడి||
గో: దేవుడి పేరిట దోపిడి చేసే
దళారులెందరో పెరిగారూ
ముక్తి మత్తులో భక్తుల ముంచీ
సర్వం భోంచేస్తున్నారూ
నోరులేని ఆ దేవుడు పాపం
నోరుగారి పోతున్నాడూ ||గుడిలో||
మా: చదువుల పేరిట గుమాస్తాలనూ - తయారు చేస్తూ వున్నారు
ప్రభువుల్లాగా బ్రతికేవాళ్ళను - బానిసలుగ చేస్తున్నారు
ఉద్యోగాలకు వేటలాడమని - ఊళ్ల పైకి తోలేస్తున్నారు
గో: చదవక పోతే మనిషి రివ్వునా - చంద్రుని పైకి
ఎగిరే వాడా ? గిర గిర తిరిగి వచ్చేవాడా ?
మా: దేవుడు చల్లగ చూడకపోతే అక్కడె
గల్లంతై పోడా - ఆనవాలు చిక్కేవాడా ?
మా: చదువుల సారం హరియని
గో: హరికూడా చదవాలని
మా: చదువుల మర్మం హరియని
గో: ఆ హరికీ గురువుండాలనీ
మా: హరియే సర్వస్వమ్మని
గో : చదువే సర్వస్వమ్మనీ
మా: హరిభక్తుడు ప్రహ్లాదుడు మునుపే బల్లగుద్ది చెప్పాడు
గో: ఆ హరియే శ్రీ కృష్ణుడుగా వచ్చీ
బడిలో కూర్చుని చదివాడు
యీ బడిలో కూర్చుని చదివాడు
చదివాడూ చదివాడూ చదివాడూ
ma: Jai Srimadrama Ramana Govimdo Hari... Nayanalara!
badilo Emumdi Devuni Gudilone Vumdi
bakti Mukti Kavalamte
Madhava Seva Ceyyalamte ||badi||
Go: Gudilo Emumdi Babu - Badilone Umdi
Bukti Sakti Kavalamte
Manava Seva Ceyyalamte ||gudi||
Go: Devudi Perita Dopidi Cese
Dalarulemdaro Perigaru
Mukti Mattulo Baktula Mumci
Sarvam Bomcestunnaru
Noruleni A Devudu Papam
Norugari Potunnadu ||gudilo||
Ma: Caduvula Perita Gumastalanu - Tayaru Cestu Vunnaru
Prabuvullaga Bratikevallanu - Banisaluga Cestunnaru
Udyogalaku Vetaladamani - Ulla Paiki Tolestunnaru
Go: Cadavaka Pote Manishi Rivvuna - Camdruni Paiki
Egire Vada ? Gira Gira Tirigi Vaccevada ?
Ma: Devudu Callaga Cudakapote Akkade
Gallamtai Poda - Anavalu Cikkevada ?
Ma: Caduvula Saram Hariyani
Go: Harikuda Cadavalani
Ma: Caduvula Marmam Hariyani
Go: A Hariki Guruvumdalani
Ma: Hariye Sarvasvammani
Go : Caduve Sarvasvammani
Ma: Haribaktudu Prahladudu Munupe Ballaguddi Ceppadu
Go: A Hariye Sri Krushnuduga Vacci
Badilo Kurcuni Cadivadu
Yi Badilo Kurcuni Cadivadu
cadivadu Cadivadu Cadivadu

No comments:
Post a Comment