Sarigamalapavayya
Music: Bombay Ravi
Singers: Chitra
Lyrics: Veturi
పల్లవి:
ఓ..ఓ..ఓ.. ఓ..ఓ..ఓ..
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
హోయీ..హొయ్ హొయ్ హొయ్ హొయ్.. హోయ్..
సరిగమలాపవయ్య.. సరసకు చేరవయ్య
పెదవులే ప్రేమలయ.. రానీవయ్యా..ఆ..
తపనలు దాచకయ్య తస్సలదియ్యా
సరిగమలాపవయ్య.. సరసకు చేరవయ్య
పెదవులే ప్రేమలయ.. రానీవయ్యా..ఆ..
తపనలు దాచకయ్య తస్సలదియ్యా..ఆ..
చరణం 1:
బడాయి పప్పుసుద్దకీ.. చిరాకులా.. పరాకులా
లడాయి లవ్వుపిట్టతో.. ధిమాకులా.. విడాకులా
పదారు ఏళ్ళ చిన్నదీ..ఈ.. వరించినా.. వలెయ్యవా
పెదాల తేనెలున్నదీ..ఆ.. పెనేసినా.. తినేయవా
మల్లెల్లో.. మావయ్యో.. మంతనాలాడుకో ఈ క్షణం
వెన్నెల్లో.. కన్నయ్యో.. వేణువే ఊదుకో వేగిరం
సరిగమలాపవయ్య.. సరసకు చేరవయ్య
పెదవులే ప్రేమలయ.. రానీవయ్యా..ఆ..
తపనలు దాచకయ్య తస్సలదియ్యా..ఆ..
చరణం 2:
హొయ్ హొయ్..
హేయ్..
అహా..
హొయ్ హొయ్..
చలాకి పిల్లగాలికీ.. నరాలలో నసేదిరా
వయ్యారి వాలుచూపుకీ.. వయస్సులో కసేదిరా
జతయిన జంటపాటలో..ఓ.. శృతిమతీ.. చెడేనయ్యా
గ్రహించు ఘాటు ప్రేమనే.. అయో మయా.. మహాశయా
బావయ్యో.. రావయ్యో.. బంతులే ఆడుకో ఈ దినం
వద్దన్నా.. ముద్దన్నా.. జివ్వునా లాగెరా యవ్వనం
సరిగమలాపవయ్య.. సరసకు చేరవయ్య
పెదవులే ప్రేమలయ.. రానీవయ్యా..ఆ..
తపనలు దాచకయ్య తస్సలదియ్యా
సరిగమలాపవయ్య.. సరసకు చేరవయ్య
పెదవులే ప్రేమలయ.. రానీవయ్యా..ఆ..
తపనలు దాచకయ్య తస్సలదియ్యా..ఆ..
pallavi:
O..o..o.. O..o..o..
A..a..a..a..a..
Hoyi..hoy Hoy Hoy Hoy.. Hoy..
Sarigamalapavayya.. Sarasaku Ceravayya
Pedavule Premalaya.. Ranivayya..a..
Tapanalu Dacakayya Tassaladiyya
Sarigamalapavayya.. Sarasaku Ceravayya
Pedavule Premalaya.. Ranivayya..a..
Tapanalu Dacakayya Tassaladiyya..a..
Caranam 1:
Badayi Pappusuddaki.. Cirakula.. Parakula
Ladayi Lavvupittato.. Dhimakula.. Vidakula
Padaru Ella Cinnadi..i.. Varimcina.. Valeyyava
Pedala Tenelunnadi..a.. Penesina.. Tineyava
Mallello.. Mavayyo.. Mamtanaladuko I Kshanam
Vennello.. Kannayyo.. Venuve Uduko Vegiram
Sarigamalapavayya.. Sarasaku Ceravayya
Pedavule Premalaya.. Ranivayya..a..
Tapanalu Dacakayya Tassaladiyya..a..
Caranam 2:
Hoy Hoy..
Hey..
Aha..
Hoy Hoy..
Calaki Pillagaliki.. Naralalo Nasedira
Vayyari Valucupuki.. Vayassulo Kasedira
Jatayina Jamtapatalo..o.. Srutimati.. Cedenayya
Grahimcu Gatu Premane.. Ayo Maya.. Mahasaya
Bavayyo.. Ravayyo.. Bamtule Aduko I Dinam
Vaddanna.. Muddanna.. Jivvuna Lagera Yavvanam

No comments:
Post a Comment