Sunday, October 13, 2013

Pantham, Sye

Pantham Pantham
Music: MM Keeravani
Singers: Devi Sri Prasad, Keeravani, Kalyani Malik, Smitha, Tippu
Lyrics: Chandrabose


ప: పంతం పంతం పంతం పంతం నీదా నాదా హేయ్
సొంతం సొంతంసొంతం  సొంతం నీకా నాకా హేయ్ నీ....
భగ భగ భగ  తెగమరిగిన రక్తం మాదే మాదే హెయ్
తెగ తెగ తెగ పైకెరిగిన పందెం మాదే మాదె హెయ్....
వేద్దాం సై.... చూద్దాంసై....
కత్తెర కొనలకు కత్తుల మొనలకు యుద్దం
సై .... సిద్దం సై....సై...సై...సై....
చ: కోసేస్తాం గడ్డి,కొట్టేస్తాం బండ, ఎత్తేస్తాం చెత్తన్నాకొ... చెత్త

నరికేస్తాం కొమ్మ, ఏరేస్తాం ముళ్ళు,
తవ్వేస్తాం మట్టిన్నాకొ.. మట్టిరా
నలిపేస్తాం పాత డబ్బా, డబ్బాన్నాకొ....
నింపేస్తాం నీటి తొట్టి_ తొట్టన్నాకొ...
మధ్య మధ్యలో తింటాం మిర్చి మాసాలా _ సాలా...
హొల్డ్ యువర్ టంగ్ హే హే
మైండ్ యువర్ వర్డ్స్ హే హే
క్యారేజిలో తెచ్చాం లేరా క్యా బే జీ
క్యాబేజీ
నీదా నాదా నీదా నాదా పంతం నీదా నాదా హేయ్

చ: హేయ్ గుప్పిస్తాం రంగు
గీసేస్తాం హద్దు
గీతను దాటి వచ్చిన వాడి పాదం కట్...కట్....కట్.....
ఒరేయ్ లేపేస్తాం బంతి...చూపిస్తాం సత్తా
పోటా పోటీ నిలిచావంటే బాడీ ఫట్ ఫట్  ఫట్....
పెకలిస్తాం చేతి గోళ్ళు జాగ్రత్త
విరిచేస్తాం రెక్కలు రెండు బెట్టెంత....
దింపేస్తాం పొగరును కాస్త....
దికాతాహూ తేరి ఘర్ కా రాస్తా
తోక ముడుచుకుని జా...జా...
ఎక్కడికో జా...కొజ్జా
ముయ్ రా ముయ్
హే హే...
డూ ఆర్ డై
హే హే
నచ్చేదెవడో చచ్చేదెవడో వెయిట్ అండ్ సీ....
యా    వెయిట్ అండ్ సీ


pa: Pantham Pantham Pantham Pantham Nida Nada Hey
Sontham Sontham sontham  Sontham Nika Naka Hey Ni....
Bhaga Bhaga Bhaga  Tegamarigina Raktham Made Made Hey
Tega Tega Tega Paikerigina Pamdem Made Made Hey....
Veddam Sai.... Chuddamsai....
Kattera Konalaku Kattula Monalaku Yuddam
Sai .... Siddam Sai....sai...sai...sai....
Ca: Kosestham Gaddi,kottestam Bamda, Ettestam Chettannako... Chetta
Narikestam Komma, Erestam Mullu,
Tavvestam Mattinnako.. Mattira
Nalipestam Pata Dabba, Dabbannako....
Nimpestam Niti Totti_ Tottannako...
Madhya Madhyalo Timtam Mirci Masala _ Sala...
Hold Your toungue He He
Maimd Yuvar Vards He He
Kyarejilo Teccam Lera Kya Be Ji
Kyabeji
Nida Nada Nida Nada Pamtam Nida Nada Hey
Ca: Hey Guppistham Ramgu
Gisestham Haddu
Gitanu Dati Vacchina Vadi Padam cut.. cut.. cut..
Orey Lepestham Banthi...chupistham Satta
Pota Poti Nilichavante Badi Pat Pat  Pat....
Pekalistham Cheti Gollu Jagratta
Virichestam Rekkalu Remdu Bettemta....
Dimpestham Pogarunu Kasta....
Dikatahu Teri Ghar Ka Rasta
Toka Muducukuni Ja...ja...
Ekkadiko Ja...kojja
Muy Ra Muy
He He...
Do or Die
He He
Nacchedevado Chacchedevado wait and see

Yeah Wait and see

No comments:

Post a Comment