Saturday, October 12, 2013

Gelupu talupule, Teen Maar

Gelupu talupule
Singer : Sreeram chandra
Lyrics : Rahaman
Music : Manisarma

గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నాకోసమే 
అడుగు మెరుపులా మారే ఆనందమే వీడదీ బంధమే 
ఎటువైపు వెళుతున్నా వెలుగుల్నే చూస్తున్నా మెరిసావే రంగుల్లోన 
కల తీరే సమయాన అల నేనై లేస్తున్నా అనుకుందే చేసేస్తున్నా
దారులన్నీ నాతోపాటుగా ఊయలూగి పాటే పాడగా 
నను వీడి కదలదు కాలమొక క్షణమైనా
గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నాకోసమే 

యెదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే 
ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరేలే 
సందేహమేది లేదుగా సంతోషమంత నాదిగా చుక్కల్లో చేరి చూపగా 
ఉప్పొంగుతున్న హోరుగా చిందేసి పాదమాడగా దిక్కుల్ని మీటి వీణగా 
చెలరేగి కదిలెను గాలి తరగలే పైనా 

గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నాకోసమే 

అలుపే రాదు అంటూ కొలిచా నింగి అంచులనే 
జగమే ఏలుకొంటూ పరిచా కోటి కాంతులే 
ఇవ్వాళ గుండెలో ఇలా చల్లారిపోని శ్వాసలా కమ్మేసుకుంది నీ కల 
ఇన్నాళ్ళు లేని లోటులా తెల్లారిపోని రేయిలా నన్నల్లుకుంటే నువ్విలా 
నను నేను గెలిచిన ఒంటరిగ నిలిచానే 

గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నాకోసమే 
అడుగు మెరుపులా మారే ఆనందమే వీడదీ బంధమే 
ఎటువైపు వెళుతున్నా వెలుగుల్నే చూస్తున్నా మెరిసావే రంగుల్లోన 
కల తీరే సమయాన అల నేనై లేస్తున్నా అనుకుందే చేసేస్తున్నా
దారులన్నీ నాతోపాటుగా ఊయలూగి పాటే పాడగా 
నను వీడి కదలదు కాలమొక క్షణమైనా

Gelupu talupule teese akasame nedu naa kosame..
Adugu merupula maare aanandameee veedadiii bandhame.
Etuvaipu velutunna velugulne chustunna merisave rangullona…
Kala tire samayana ala nenai lestunna.. Anukunde chesestunna
Darullani nato patugaaa ooyaloogi paate padaga..
Nanu veedi kadaladu kalamoka kshanamainaa…
Gelupu talupule tise akasame nedu naa kosame..

Yedalo asalanni edige kalla mundare..
Egiree oohalannni nijamai nannu cherele..
Sandehmedi leduga santoshmanta nadiga chukallo cheri chupaga 
Uppongutunna horuga chindesi padamadaga dikkulni meeti veena ga..
Chelaregi kadilenu gaali targale paina…

Gelupu talupule tise akasame nedu naa kosame..

Alupe radu antu.. Kolicha ningi anchulane..
Jagame elukuntu paricha koti kantule ..
Ivvala gunde lo ila chalariponi swaasala kammesukunde ni kala..
Innalu leni lotu la tellariponi reyila nannukunte nuvvila ..
Nanu nenu gelichina ontariga nilichane..

3 comments: