Evevo pichchi
Singers : Leonard Victor, Shweta Pandit
Lyrics : Sirasri
Music : Nitin, Sanjeev Darshan
ఏవేవో... నా లోనే..
ఏవేవో పిచ్చి ఊహలే
నాలోని ఈ వేళనే
రెప్పల్లో చందమామనే
గుండెల్లో వెండి మబ్బునే
దాచేసే వింతాశ లోలోన కలిగింది
నాకెందుకు అవుతుందిలా...
ఏవేవో... నా లోనే..
ఏవేవో పిచ్చి ఊహలే
నాలోని ఈ వేళనే
రెప్పల్లో చందమామనే
గుండెల్లో వెండి మబ్బునే
దాచేసే వింతాశ లోలోన కలిగింది
నాకెందుకు అవుతుందిలా...
ఏవేవో పిచ్చి ఊహలే
నాలోని ఈ వేళనే
హెయ్ హెయ్
హ నేల జారే చినుకులలో నిను
బొమ్మగా నే గీస్తాను
నీటి బుడగల బుగ్గల పై
నీ పేరే రాసుకుంటాను
ఓ నీలి మువ్వి అంచుల పై ఒక
మహలు నేనే కడతాను
నీకు రాని పదవిచ్చి
నీ రాజై నేను వుంటాను
పెదవి మీద ఎర్రని మెరుపై
తోక చుక్కే మరి రాలు
నుదిటి మీద సింధూరం లా
తూరుపొచ్చి ఇక వాలు
ఈ వింత స్వప్నాలు సత్యాలు గా మారి
సాగాలి మన తోడుగా
ఏవేవో పిచ్చి ఊహలే
నాలోని ఈ వేళనే
హ రుతువులన్ని ఒకటై పోయి
ప్రేమ రుతువే మిగలాలి
పగలూ రేయి యేకం అయ్యి
తిధులె మారి పోవాలి
ఒ చల్ల గాలి చంపల పైన
కవితలేవో రాయాలి
చుక్కలని దండ గా గుచ్చి
నీకు మెడలో వెయ్యాలి
పున్నమే నడిచొచ్చే వేళ
పూల రధమే ఎక్కాలి
అంతరిక్షం అవతల వున్నా
సాగరంలో తేలాలి
ఈ వింత స్వప్నాలు సత్యాలు గా మారి
సాగాలి మన తోడుగా
ఏవేవో పిచ్చి ఊహలే
నాలోని ఈ వేళనే
రెప్పల్లో చందమామనే
గుండెల్లో వెండి మబ్బునే
దాచేసే వింతాశ లోలోన కలిగింది
నాకెందుకు అవుతుందిలా...
ఏవేవో పిచ్చి ఊహలే
నాలోని ఈ వేళనే
Evevo... naa lone..
evevo pichchi voohaley
naaloni ee velane
reppallo chandamama ne
gundello vendi mabbune
dhachese vinthasha lo lo na kaligindhi
nakenduku avuthundhilaa...
evevo pichchi voohaley
naalone ee velane
reppallo chandamama ne
gundello vendi mabbune
dhachese vinthasha lo lo na kaligindhi
nakenduku avuthundhila
evevo pichchi voohaley
naalone ee velane
hey hey
ha nela jaare chinukulalo ninu
bommaga ne gisthaanu
niti budagala buggala pai
ne pere rasukuntanu
o neeli movvi anchula pai oka
mahalu nene kadathaanu
neeku rani padhavicchi
nee rajai nenu vuntanu
pedhavi medha errani merupai
thoka chukke mari raalu
nudhiti medha sindhuram la
thoorupocchi ika vaalu
ee vintha swapnaalu satyaalu ga mari
saagaali mana thoduga
evevo pichchi voohaley
naalone ee velane
ha ruthuvullani okatai poyi
prema ruthuve megalaali
pagalu reyi yekam ayyi
thidhule maari povaali
o challa gali champala paina
kavitha levo raayali
chukkallani dhanda ga gucchi
nekhu medalo veyyali
punname nadhichocche vela
poola radhame ekkali
anthariksham avathala vunna
sagaramlo thelaali
ee vintha swapnalu satyalu ga mari
saagaali mana thoduga
evevo pichchi voohaley
naalone ee velane
reppallo chandamama ne
gundello vendi mabbune
dhachese vinthasha lo lo na kaligindhi
nakenduku avuthundhila
evevo pichchi voohaley
naalone ee velane
Singers : Leonard Victor, Shweta Pandit
Lyrics : Sirasri
Music : Nitin, Sanjeev Darshan
ఏవేవో... నా లోనే..
ఏవేవో పిచ్చి ఊహలే
నాలోని ఈ వేళనే
రెప్పల్లో చందమామనే
గుండెల్లో వెండి మబ్బునే
దాచేసే వింతాశ లోలోన కలిగింది
నాకెందుకు అవుతుందిలా...
ఏవేవో... నా లోనే..
ఏవేవో పిచ్చి ఊహలే
నాలోని ఈ వేళనే
రెప్పల్లో చందమామనే
గుండెల్లో వెండి మబ్బునే
దాచేసే వింతాశ లోలోన కలిగింది
నాకెందుకు అవుతుందిలా...
ఏవేవో పిచ్చి ఊహలే
నాలోని ఈ వేళనే
హెయ్ హెయ్
హ నేల జారే చినుకులలో నిను
బొమ్మగా నే గీస్తాను
నీటి బుడగల బుగ్గల పై
నీ పేరే రాసుకుంటాను
ఓ నీలి మువ్వి అంచుల పై ఒక
మహలు నేనే కడతాను
నీకు రాని పదవిచ్చి
నీ రాజై నేను వుంటాను
పెదవి మీద ఎర్రని మెరుపై
తోక చుక్కే మరి రాలు
నుదిటి మీద సింధూరం లా
తూరుపొచ్చి ఇక వాలు
ఈ వింత స్వప్నాలు సత్యాలు గా మారి
సాగాలి మన తోడుగా
ఏవేవో పిచ్చి ఊహలే
నాలోని ఈ వేళనే
హ రుతువులన్ని ఒకటై పోయి
ప్రేమ రుతువే మిగలాలి
పగలూ రేయి యేకం అయ్యి
తిధులె మారి పోవాలి
ఒ చల్ల గాలి చంపల పైన
కవితలేవో రాయాలి
చుక్కలని దండ గా గుచ్చి
నీకు మెడలో వెయ్యాలి
పున్నమే నడిచొచ్చే వేళ
పూల రధమే ఎక్కాలి
అంతరిక్షం అవతల వున్నా
సాగరంలో తేలాలి
ఈ వింత స్వప్నాలు సత్యాలు గా మారి
సాగాలి మన తోడుగా
ఏవేవో పిచ్చి ఊహలే
నాలోని ఈ వేళనే
రెప్పల్లో చందమామనే
గుండెల్లో వెండి మబ్బునే
దాచేసే వింతాశ లోలోన కలిగింది
నాకెందుకు అవుతుందిలా...
ఏవేవో పిచ్చి ఊహలే
నాలోని ఈ వేళనే
Evevo... naa lone..
evevo pichchi voohaley
naaloni ee velane
reppallo chandamama ne
gundello vendi mabbune
dhachese vinthasha lo lo na kaligindhi
nakenduku avuthundhilaa...
evevo pichchi voohaley
naalone ee velane
reppallo chandamama ne
gundello vendi mabbune
dhachese vinthasha lo lo na kaligindhi
nakenduku avuthundhila
evevo pichchi voohaley
naalone ee velane
hey hey
ha nela jaare chinukulalo ninu
bommaga ne gisthaanu
niti budagala buggala pai
ne pere rasukuntanu
o neeli movvi anchula pai oka
mahalu nene kadathaanu
neeku rani padhavicchi
nee rajai nenu vuntanu
pedhavi medha errani merupai
thoka chukke mari raalu
nudhiti medha sindhuram la
thoorupocchi ika vaalu
ee vintha swapnaalu satyaalu ga mari
saagaali mana thoduga
evevo pichchi voohaley
naalone ee velane
ha ruthuvullani okatai poyi
prema ruthuve megalaali
pagalu reyi yekam ayyi
thidhule maari povaali
o challa gali champala paina
kavitha levo raayali
chukkallani dhanda ga gucchi
nekhu medalo veyyali
punname nadhichocche vela
poola radhame ekkali
anthariksham avathala vunna
sagaramlo thelaali
ee vintha swapnalu satyalu ga mari
saagaali mana thoduga
evevo pichchi voohaley
naalone ee velane
reppallo chandamama ne
gundello vendi mabbune
dhachese vinthasha lo lo na kaligindhi
nakenduku avuthundhila
evevo pichchi voohaley
naalone ee velane
No comments:
Post a Comment