Diri diri diridi
Singers : Kay kay, Usha
Lyrics : Kulasekhar
Music : RP Patnayak
అ: భాయియో అవుర్ బహినో సత్ శ్రీ అకాల్
కో: సత్ శ్రీ ఆకాల్
అ: కమ్ అండ్ జాయిన్ అస్ ,ఆజ్ కీ షామ్ ఆప్ కే నామ్
ప:అ: డిరి డిరి డిరిడీ వారెవ్వా(౩)
యిప్పుడిప్పుడిప్పుడే వారెవ్వా
ఇచ్చిపుచ్చుకుంటే వారెవ్వా
అరె ఇద్దరొకటయెరో వారెవ్వ ||డిరి డిరి డిరిడీ||
చ:అ అదిరి పడకురో దిగులుపడకురో
కడలి అడుగులో మగువ మనసులో ఏవి టుందో చెప్పలేవురో
ఆ:అమ్మమ్మ అంతనిందలొద్దులే
అంతంత పెద్దమాటలొద్దులే
మనసు తెరతీసి ఉందిలే
నన్నుచూడమందిలే
అరె ముచ్చటింక ముందరుందిలే అ:||డిరి డిరి డిరిడీ||
చ: అ: కనులు కలపరో....మనసు తెలపరో
మొదటి పిలుపుతో వరస కలపరో
పెళ్ళిడోలు మోగుతుందిరో
ఆ:వలపు వల జారుకుందిలే....
దుడుకు వయసాగనందిలే
మనసుజత కోరుకుందిలే.....అది చెప్పలేదులే
ఈసందడంత అందగాడిదే అ:||డిరి డిరి డిరిడీ||
Diri diri diridi vareva
Diri diri diridi vareva
Diri diri diridi vareva
Ippudippudippude vareva
Ichipuchukunte vareva....
Are iddarokkatayyero vareva
Diri diri diridi vareva
Ippudippudippude vareva
Adiri padakuro ho ho digulu padakuro ho ho
Kadali adugulo maguva manasulo emitundo cheppalemuro
Ammamma antha nindaloddule
Anthantha pedda maataloddule
Manasu thera theesi vundile
Nannu choodamandile are muchatantha mundarundile
Hey diri diri diridi vareva
Ippudippudippude vareva
Ichipuchukunte vareva....
Are iddarokkatayyero vareva
Kanulu kalaparo ho ho
Manasu theluparo ho ho
Modati piluputho varasa kalaparo pelli dolu moguthundiro
Valapu vala jaarukundile uduku vayasaganandile
Manasu jatha korukundile adi cheppaledule
Ee sandadantha andagaadide
Hey diri diri diridi vareva
Ippudippudippude vareva
Ichipuchukunte vareva....
Are iddarokkatayyero vareva
Hey diri diri diridi vareva diri diri diridi vareva
Diri diri diridi vareva diri diri diridi vareva

No comments:
Post a Comment