Sunday, October 13, 2013

Chantaina bujjaina, Sye

Chantaina bujjaina
Singers : Smitha, Vasundhara das, Kalyani mali
Lyrics : Chandrabose
Music: MM Keeravani


సాకీ:మనకు తగు మనిషోకడుండి
వాడిలోన వేడివుంటే య్యా... య్యా...య్యా...
ఎదురుపడి ఎగబడిపోతూ
వాడితోటి ఆడుకుంటే యా... య్యా...య్యా....

ప: చంటైనా _బుజ్జైనా _ముసుగేసుకొచ్చింది మూర్లైనా
జానైనా_ శీనైనా_ బోయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా...సై
స...స...స్స...సై....నువు సై అన్న అనకున్న సై.....||చంటైనా||

ఆ: ఫేసుకి మాస్కున్న చల్ తా హై _ మనసుకి వేస్కో కురా
పరిచయమవకున్న పరవానై_ఫిగరుని మిస్ కాకురా
వున్నది మాలో వేకెన్సీ_టేక్ ఏ చాన్స్ బేబీ
కలిసెను మీతో ఫ్రీక్వెన్సీ_ మేక్ ఏ మూవ్బ్ బేబీ
కిస్సిస్తూ కిలోల్లెక్కన_ అప్ అప్ ఆపైనా
కొలిచేస్తూ గజాలెక్కన ఒన్ మోర్ ఇంచ్
నచ్చినవన్నీ చేసిన వాడికి వెచ్చని కరెన్సీ ఇచ్చేందుకు సై
స...స..స్స...సై....
నీ కుడి నాకు ఎడమైన సై

ప: ఆర్టయినా_సైన్స్ నా ఆమాటకొస్తే ఏ గ్రూపైనా...
స...స...స్స...సై...ఈ సమయాన ఎవడైనా ససస్స సై...
అ: ఫిఫ్టీ పర్సెంటు డ్రస్సుల్లో _ పిలుపే తెలిసిందిలే....
హండ్రెడ్ పర్సెంట్ అందంలో_ఆటకు తయ్యారేలే....
మొదలెట్టాలొక వన్ డే మ్యాచ్ _ కమాన్ బేబీ కమాన్...
మనకింకెందుకు నెట్ ప్రాక్టీస్_ గెటాన్ బేబీ గెటాన్...
నీ బాడీ ప్లే గ్రౌండ్ గా...నో బడీ అంపైరింగ్
ముచ్చెమటే స్కోరు బోర్డుగా..య్యా...య్యా...య్యా..
ఆడించేందుకు ఓడించేందుకు
మీ చేతుల్లో అవుటయ్యేందుకు సై
మీరేమన్న అనుకున్న సై
స...స...స్స...సై....



Manakutaga manishokodundi vaadilona vedi unte yaayaayaa
Edurupadi egapadipotu vaaditoti aadukunte yaayaayaa
Chantaina bujjaina musugesukocchindi muurtaina
Jaanaina seenaina boyfriend kaaboyedevaraina
Sai ….. Sa sa sa sai
Nuvvu sai anna anukunna sai

Faceki maskunna chaltahai chal chal chal manasuki veskokuraa
Parichayam avakunna parvaanai nai nai nai figureni misskaakura
Unnadi maalo vacancy take a chance baby
Kalisanamedo frequency make a move baby
Kissistu kilo lekkana up up aapaina
Kolichestu gajalekkana one more inch
Nacchinavanni chesinavaadiki vecchani currency icchesenduku sai
Sai sai sai sai sai sai sai sai sai sai
Sa sa sai sa sa sai
Sai sai sai sai sai sai sai sai sai sai
Nee kudi naaku edamaindi sai
artsaina scienceaina aa maatakoste ee groupaina
huskaina riskaina eduroste etoti kisskaina
Sai .. Sa sa sa sai
Ee samayana yuvakaina sa sa sa sai

Fifty percent dressullo viluvetelisindile
hundred percent andamlo aataku tayyarele
Modalettaaloka oneday match
Come on baby come on
Manakenduku night practice
Get on baby get on
Mee body playgroundga nobody umpiring
Muchemmate scoreboardga yaayaayaa
Aadinchenduku odichenduku mee chetullo outayenduku sai
Sa sai sa sai sa sai
Sa sa sai
Sa sai sa sai sa sai
Meeremanna anukunna sai
wham bham wham bham wham bham wham bham wham bham
Wham bham wham bham
Thankyou mam 

No comments:

Post a Comment