Tuesday, October 15, 2013

Adigithey ivvaru, Satya 2

Adigithey ivvaru
Singers : Srikanth
Lyrics : Sirasri
Music : Nitin, Sanjeev Darshan


అడిగితే ఇవ్వరు నరికితే పవరు
అడిగితే ఇవ్వరు నరికితే పవరు
అడిగితే ఇవ్వరు నరికితే పవరు
అడిగితే ఇవ్వరు నరికితే పవరు
కొట్టి తీసుకుంటే కొట్టి తీసుకుంటే
కొట్టి తీసుకుంటే
కొట్టి తీసుకుంటే నీ సొంతమవుతుంది
కొట్టి తీసుకుంటే నీ సొంతమవుతుంది
సత్యా స స సత్యా

భయపెట్టే వాడికే బానిస ఏదైన.....4
భయపెట్టే వాడికే బానిస ఏదైన
దేవుడైన గాని భయపెట్టి శాసించు.....4
దేవుడైన గాని భయపెట్టి శాసించు
సత్యా స స సత్యా......2

పాములని పూజిస్తాం చీమలని చంపేస్తాం.....4
పాములని పూజిస్తాం చీమలని చంపేస్తాం
ప్రాణ భయమొకటే ప్రాణ భయమొకటే......2
ప్రాణ భయమొకటే లోకాన్ని యేలేది........4
ప్రాణ భయమొకటే లోకాన్ని యేలేది
సత్యా స స సత్యా......2
స స సత్యా



Adigithey ivvaru narikhite powerru
adigithey ivvaru narikhite powerru
adigithey ivvaru narikhite powerru
adigithey ivvaru narikhite powerru
kotti theesukunte kotti theesukunte
kotti theesukunte
kotti theesukunte nee sonthamavuthundhi
kotti theesukunte nee sonthamavuthundhi
satyaa sa sa satyaa

bhayapette vadike banisa yedhaina.....4
bhayapette vadike banisa yedhaina
devudaina gani bayapetti shasinchu.....4
devudaina gani bayapetti shasinchu
satyaa sa sa satyaa......2

pamulani pujistham cheemalani champestham.....4
pamulani pujistham cheemalani champestham
prana bhayamokate prana bhayamokate......2
prana bhayamokate lokkani yeledhi........4
prana bhayamokate lokkani yeledhi
satyaa sa sa satyaa......2
sa sa satyaa

No comments:

Post a Comment