Vidhata talapuna
Singer: S P Balasubramanyam, P.Susheela
Lyrics: Sirivennela Sitaramasastri
Music: K. V. Mahadevan
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం...
ప్రాణ నదులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం...ఓం...
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం...
ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం....ఆ..
సరసస్వరసుర ఝరీగమనమో సామవేద సారమిది...
నే పాడిన జీవన గీతం..ఈ గీతం..
విరించినై విరచించితిని ఈ కవనం..
విపంచినై వినిపించితిని ఈ గీతం....
ప్రాగ్ధిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రులపైన..
జాగ్రుత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన...::2::
పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా..
విశ్వకార్యమునకిది భాష్యముగా....
విరించినై.....
జనించు ప్రతిశిషు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం...:2:
అనాదిరాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా..
సాగిన సృష్టి విలాసమునే,,,
విరించినై...
నా ఉచ్వాసం కవనం నా నిశ్వాసం గానం....:2:
Vidhata talapuna prabhavinchinadi anaadi jeevana vedam...ommm...
prana nadulaku spandananosagina aadi pranavanaadam...om...
kanula kolanulo pratibimbinchina viswaroopa vinyaasamm...
Yedakanumalalo prathidhvaninchina virinchi vipanchi gaanam....aaa..
Sarasaswarasura jhareegamanamavu samaveda saramidi...
ne paadina jeevana geetham..ee geetham..
virinchinai virachinchitini ee kavanam..
vipanchinai vinipinchithini ee geetham....
pragdhisha veeniya paina dinakara mayookha tantrulapaina..
jagrutha vihanga tathule vineela gaganapu vedika paina...::2::
palikina kilakila swanamula swaragathi jagathiki sreekaramu kaaga..
viswakaryamunakidi bhashyamugaaa....
virinchinai.....
janinchu prathisishu galamuna palikina jeevana naada tarangam
chetana pondina spandana dhvaninchu hrudaya mrudangadhvanam...:2:
anaadiraagam aadi talamuna anantha jeevana vaahini gaa..
saagina srushti vilaasamune,,,
virinchinai...
naa uchwasam kavanam naa nishwasam gaanam....:2:
sarasaswarasurajhareegamanamavu samaveda saramidi...
nepaadina jeevana geetham...ee geetham..

Super brother
ReplyDeleteHats off guru.👌
ReplyDeleteAwesome Job!, Pls post such good songs!
ReplyDeletein second line, Praana NaaDulaku baduluga Nadulaku ani vundi, pls correct it if possible.