Wednesday, September 11, 2013

Vetakanideduraite, Mahanadi

Vetakanideduraite
Artist(s) : SP.Balu

Lyricist   : Vennalakanti

వెతకనిదెదురైతే పొంగింది ఓ మనసు
అతికిన బతుకే సగమైతే క్రున్గింది ఓ మనసు
వాలు పొద్దు కన్నీటితో ముగిసే
తొలి వేకువొచ్చి ఆనందమే విరిసే
ఏ గూటి గువ్వో ఇచ్చట చేరే
నేడు తన గూడు తెలిసి రెక్క విసిరే
ఈ తీరే బంధం తీయనిది
మది పొంగే ప్రేమే మాయనిది
ఎవరికెవరు ఏమవుతారో తెలియదురా
ఆ దేవుడు చేసే గారడి ఎంతో చిత్రమురా


vetakanideduraite pongindi oo manasu
atikina batuke sagamaite krungindi oo manas
valu poddu kannetito mugise
toli vekuvochi aanandame virise
ye guti guvvo ichata chere
nedu tana gudu telisi rekka visire
ee teere bandham teeyanidi
madi ponge preme mayanidi
yevarikevaru yemavutaro teliyaduraa
aa devudu chese garadi yento chitramuraa

No comments:

Post a Comment